Breaking News

Education

బ్రెయిన్‌ యోగాతో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి

ఆర్మూర్‌, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా పరిషద్‌ రాం మందిర్‌ పాఠశాలలో లయన్స్‌ క్లబ్‌ అఫ్‌ ఆర్మూర్‌ నవనాతపురం ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు మెమోరీ ట్రైనర్‌ రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌, జిల్లా ఒకేషనల్‌ ఎడ్యుకేషనల్‌ అధికారి అందె జీవన్‌ రావు సూపర్‌ బ్రెయిన్‌ యోగా (గుంజిలు) పై అవగాహన సదస్సు నిర్వహించారు. జీవన్‌ రావు మాట్లాడుతూ ప్రతి రోజు ఉదయం 14 గుంజిలు తీసినట్లయితే మీరు …

Read More »

నీట్‌లో ర్యాంక్‌ సాధించిన మామిడిపల్లి విద్యార్థి

ఆర్మూర్‌, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నీట్‌ ఆల్‌ ఇండియా ఎంబీబీఎస్‌ పరీక్షలలో ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని మామిడిపల్లికి చెందిన భూమిని పవన్‌కు 545 మార్కులు సాధించి తెలంగాణలో 1207 ర్యాంకును సాధించాడు. ఆల్‌ ఇండియా నీట్‌ పరీక్షల్లో మంచి ర్యాంకు రావడంతో భూమిని పవన్‌ను తల్లిదండ్రులు, మామిడిపల్లి వాసులు అభినందించారు.

Read More »

మౌలిక వసతుల కల్పనలో బిఆర్‌ఎస్‌ విఫలం

కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలను కల్పించడంలో బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పాఠశాలలలో మౌలిక సదుపాయాలని కల్పించాలని నిరసిస్తూ టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్‌ వద్ద నిరసన, ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన లిటిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పర్లపల్లి రవీందర్‌, డాక్టర్‌ బాలు, జనపల …

Read More »

ప్రశాంతంగా గ్రూప్‌-4 పరీక్ష

నిజామాబాద్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) ద్వారా శనివారం జరిగిన గ్రూప్‌-4 పరీక్ష నిజామాబాద్‌ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంలోని శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాల, కాకతీయ జూనియర్‌ కాలేజ్‌ లలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ గూపన్‌ పల్లిలో …

Read More »

ఎన్‌సిటిఈ నిబంధనలు తప్పక పాటించాలి..

కామరెడ్డి, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలుగునాడు విద్యార్థి సమాఖ్య టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఉన్న బి.ఎడ్‌ కళాశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ బాలు మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఉన్న చాలా కళాశాలలో ఎన్సిటిఈ నిబంధనలను బి.ఎడ్‌ కళాశాలలు పాటించడం లేదని, విద్యార్థుల సంఖ్య …

Read More »

గ్రూప్‌-4 పరీక్షకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు

నిజామాబాద్‌, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీ ఎస్‌ పీ ఎస్‌ సీ) ద్వారా జూలై 1 వ తేదీన జరుగనున్న గ్రూప్‌-4 పరీక్ష నిర్వహణకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామని అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ తెలిపారు. గ్రూప్‌-4 పరీక్షలను పురస్కరించుకుని బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్‌ హాల్‌ లో చీఫ్‌ సూపరింటెండెంట్లు, సంబంధిత శాఖల …

Read More »

విద్యార్థులకు పుస్తకాల పంపిణీ..

బాన్సువాడ, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కోనాపూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మంగళవారం అగస్తా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు నరసింహ చారి మాట్లాడుతూ పిల్లలకు పాఠ్య పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడతాయని అగస్త్య ఫౌండేషన్‌ వారి పుస్తకాలను ఉపయోగించడం వలన సామాన్య శాస్త్రం పై ఆసక్తి పెరుగుతుందని విద్యార్థులు ఖాళీ సమయాన్ని ఈ పుస్తకలను చదివి …

Read More »

గ్రూప్‌ 4 పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి

కామారెడ్డి, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూలై 1న జరిగే గ్రూప్‌ – 4 పరీక్షను పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం గ్రూప్‌ -4 పరీక్ష నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్ష కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయాలని తెలిపారు. …

Read More »

డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు డిబార్‌

డిచ్‌పల్లి, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వ విద్యాలయం పరిధిలో సోమవారం ఉదయం జరిగిన డిగ్రీ 4వ, 5వ సెమిస్టర్‌ రెగ్యులర్‌, బ్యాక్‌లాక్‌ సెమిస్టర్‌ 8 వేల 153 మంది విద్యార్థులకు గాను 7 వేల 394 మంది హాజరయ్యారని, 759 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని, అలాగే మధ్యాహ్నం జరిగిన యూజీ 2వ, 3వ రెగ్యులర్‌ మరియు బ్యాక్‌లాగ్‌ సెమిస్టర్‌ పరీక్షకు 5 వేల …

Read More »

అమ్మ కొంగు

మేఘాలు కమ్ముకున్నాయిఅమ్మ ఆకాశంలో చందమామలోని చెట్టు కింద కూర్చుందిఅమ్మ కొంగుతో నన్ను తడవనీయకుండా చేస్తుందిఅమ్మ అక్కడ ఎంత తడుస్తుందో ఏమె ఉరుములంటేఅమ్మకి బయ్యంఎంత భయపడుతుందో ఏమెనాకు జ్వరంవస్తేనే అల్లాడిపోయే అమ్మ ఈ వానలో తడుస్తూ ఉందినన్ను తడవకుండా చూస్తుంది ఋతువులు అమ్మ చుట్టే ఉన్నాయిఆకాశం ఉరిమినప్పుడల్లాఅర్జునా పాల్గునా అనుకో అమ్మభయమేయదు నిన్ను చూస్తూనే ఉన్నా అమ్మప్రకృతికి ముందే చెప్పాను అమ్మను జాగ్రత్తగా చూసుకోమ్మని డా.మద్దుకూరి సాయిబాబునిజామాబాద్‌

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »