తాను పుట్టిన నుంచి గడపకు దొస్తాని,పూరి గుడిసె నుండి అద్దాల మేడ వరకుఇంటి ముందు కాపల కుక్కల మీదిలే ఆరోగ్య కార్యకర్త బొంత సంచి నుంచి రంగు బొమ్మల డిజైన్లునా దోస్త్ గాల్లాను, చుట్టాలను మా కన్నా ముందే స్వాగతించి, వీడ్కోలు చెప్తుంది వచ్చే పోయేటోల్లకు శుభ్రతను పంచుతుందిఎంత చెత్తను తెచ్చిన తనలో దాచుకుంటుంది వచ్చినవారు వెళ్లే వరకు వారి చెప్పుల బరువు బాధ్యతగా మోస్తుంది వారానికోసారి మా శ్రీమతి …
Read More »డిగ్రీ పరీక్షల్లో నలుగురు డిబార్
డిచ్‌పల్లి, జూన్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో శనివారం ఉదయం జరిగిన డిగ్రీ 6వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష, 5వ సెమిస్టర్ బ్యాక్‌లాక్ 5 వేల 863 మంది విద్యార్థులకు గాను 5 వేల 529మంది హాజరయ్యారని, 334 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని, అలాగే మధ్యాహ్నం జరిగిన యూజీ 1వ సెమిస్టర్ బ్యాక్ లగ్ పరీక్షకు 1 వేయి 639మంది నమోదు చేసుకోగా …
Read More »మహాకవి
బొగ్గు ముక్క నిప్పురవ్వైవిప్లవ సెగలు చిమ్మిందిగడ్డి పోచలనుకత్తిలా పదునుపెట్టినఈ నేలఎంత పునీతమైనది చీకటి వీపున వాతలు పెట్టివేకువను తట్టి లేపినఆ కలానిదిఎంతటి పదును ఆ ఉదయానికి ఎన్ని కాంక్షలోతనకై తపిస్తున్న తరిస్తున్నమహా కవిని చూడాలనిప్రతి కవితా శరమైప్రతిపాట వరమైఅమవసను చీల్చివెన్నెలను కురిపించినయినవోదయానికై కలలు కన్నాఆ కలంనిత్య చైతన్య రథం మట్టికై తపించడంమట్టికై తరించడం మానవ ధర్మం మట్టికై తప్తమవడం మహనీయుల గుణంపద్యాన్ని రaలిపించినిద్రాణమై ఉన్న భావాలను మేల్కొల్పిఉద్యమించిన మహాకవి దాశరథితరువాత …
Read More »వానకు స్వాగతం
వాన,నీటిధారగా మారిచెరువైతది,నదిjైుతది,సంద్రమైతది.. నిజమే కానీచల్లటివానగరమ్ ఛాjైుతది విచిత్రంగా,నోటికింత అన్నమైతది అమ్మతనంగా,నేలపాటకు గొంతైతది పరవశంగా,చెట్ల ఆటకు చెలిమినిస్తదిపచ్చదనంగా,పూలనడకకు దారినిస్తది పరిమళంగాపక్షులాకలికి పండ్లనిస్తదిప్రేమగుణంగాపశువులను చేరి పాలనిస్తదివాత్సల్యతనంగామనిషి ప్రగతికికోట్ల విలువైతదిదేవుడనంగా..వానకు దోసిల్లు నింపి కాదుమనసులు ఒంపి స్వాగతిద్దాం.. రండీ! రచనకాసర్ల నరేశ్‌రావు, నిజామాబాద్
Read More »డిగ్రీ పరీక్షల్లో ఐదుగురు డిబార్
డిచ్‌పల్లి, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో శుక్రవారం ఉదయం జరిగిన డిగ్రీ 4వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష, 5 వ సెమిస్టర్ బ్యాక్‌లాక్ 7 వేల 315 మంది విద్యార్థులకు గాను 6 వేల 690మంది హాజరయ్యారని, 625 గురు విద్యార్థులు గైర్హాజరయ్యారని, అలాగే మధ్యాహ్నం జరిగిన యూజీ 2 వ మరియు 3 వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షకు …
Read More »డిగ్రీ పరీక్షల్లో 12 మంది డిబార్
డిచ్‌పల్లి, జూన్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో గురువారం ఉదయం జరిగిన డిగ్రీ 6వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షకు 5 వేల 486 మంది విద్యార్థులకు గాను 5 వేల 211మంది హాజరయ్యారని, 275 గురు విద్యార్థులు గైర్హాజరయ్యారని, మధ్యాహ్నం జరిగిన యూజీ 1వ సెమిస్టర్ రెగ్యులర్ మరియు సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షకు 4 వేల 627 మంది నమోదు చేసుకోగా 4 …
Read More »డిగ్రీ పరీక్షల్లో తొమ్మిది మంది డిబార్
డిచ్‌పల్లి, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వ విద్యాలయం పరిధిలో బుధవారం ఉదయం జరిగిన డిగ్రీ 4వ సెమిస్టర్ రెగ్యులర్, 5వ సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షకు10 వేల 605మంది విద్యార్థులకు గాను 9 వేల 717 మంది హాజరయ్యారని, 888 గురు విద్యార్థులు గైర్హాజరయ్యారని, ఇద్దరు విద్యార్థులు డిబార్ అయ్యారని తెలంగాణ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. …
Read More »విద్యా వికాసంలో తలమానికం తెలంగాణ
నిజామాబాద్, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చేపడుతున్న కార్యక్రమాలతో విద్యారంగంలో సమూలమైన మార్పులతో తెలంగాణ దేశంలోనే సాటిలేని మేటిగా మారిందని వక్తలు కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా విద్యా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. అన్ని పాఠశాలల్లో మువ్వన్నెల జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. విద్యార్థులకు ప్రభుత్వంఉచితంగా సమకూర్చిన పాఠ్య పుస్తకాలు, నోట్ …
Read More »పాఠశాలలో ఉచిత పుస్తకాలు, యూనిఫారాల పంపిణీ
క్యాసంపల్లి, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విద్యా దినోత్సవం సందర్భంగా క్యాసంపల్లి ఉన్నత పాఠశాలలో గ్రామ సర్పంచ్ మంజుల నారాయణరెడ్డి కంప్యూటర్ ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఉచిత పుస్తకాలను నోటు పుస్తకాలను, ఉచిత దుస్తులను విద్యార్థులకు అందజేశారు. కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ప్రభుత్వం సమకూరుస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని చదువులో రాణించాలన్నారు. …
Read More »జూలై 10 నుండి డిగ్రీ ప్రాక్టీకల్స్
డిచ్‌పల్లి, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిఏ, బికాం, బిఎస్‌సి, బిబిఏ 2వ, 4వ, 6వ సెమిస్టర్స్ రెగ్యులర్‌కు సంబంధించిన ప్రయోగాత్మక పరీక్షలు తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల్లో జూలై 10వ తేదీ నుండి ప్రారంభమై జూలై 25వ తేదీ వరకు కొనసాగుతాయని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
Read More »