డిచ్‌పల్లి, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో పనిచేస్తున్న పార్ట్ టైం లెక్చర్లకు రెగ్యులరైజ్ చేయాలని ఉద్యోగ భద్రతను కల్పించాలని కోరుతూ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వద్ద పార్ట్ టైం లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్ట్ టైం లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ డి ప్రసన్న మాట్లాడుతూ పార్ట్ టైం లెక్చర్లను కూడా రెగ్యులరైజ్ …
Read More »నందిపేట్‌లో ఘనంగా విద్యా దినోత్సవం
నందిపేట్, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన శతాబ్ది ఉత్సవాలలో భాగంగా మంగళవారం నందిపేట్ మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్ ఉర్దూ పాఠశాలలో విద్యా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా, ప్రధాన వీధుల్లో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి , మువ్వన్నల జండాను ఎగరవేయడం జరిగింది, అనంతరం విద్యార్థినీ విద్యార్థులకు, తల్లిదండ్రుల సమక్షంలో, పాఠ్యపుస్తకాలు నోటుబుక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సాంబారు తిరుపతి …
Read More »డిగ్రీ పరీక్షల్లో తొమ్మిది మంది డిబార్
డిచ్‌పల్లి, జూన్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వ విద్యాలయం పరిధిలో సోమవారం ఉదయం జరిగిన డిగ్రీ 4వ సెమిస్టర్ రెగ్యులర్, 5వ సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షకు 8847 మంది విద్యార్థులకు గాను 8221 మంది హాజరయ్యారని, 620 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని, అలాగే మధ్యాహ్నం జరిగిన యూజీ 2వ సెమిస్టర్ రెగ్యులర్, 3వ సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షకు 10,461 మంది నమోదు చేసుకోగా 9699 …
Read More »డిగ్రీ పరీక్షలు వాయిదా
డిచ్‌పల్లి, జూన్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ 2వ, 4వ 6వ సెమిస్టర్ రెగ్యులర్ మరియు 1వ, 3వ, 5వ సెమిస్టర్ బ్యాక్లాగ్ థియరీ పరీక్షలకు చెందిన ఈనెల 20న జరగాల్సిన పరీక్షలన్నీ వాయిదా వేసామని పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్ అరుణ ప్రొఫెసర్ అరుణ సోమవారం ఒక ప్రకటన లో తెలిపారు. ఈ పరీక్షలు జూలై 3వ తేదీన జరుగుతాయని …
Read More »ఘనంగా తెలంగాణ హరితోత్సవం
నిజామాబాద్, జూన్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం హరితోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతీ చోట విస్తృత స్థాయిలో మొక్కలు నాటారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని మెండోరా, మోర్తాడ్ మండలాల్లో హరితోత్సవం కార్యక్రమంలో పాల్గొనగా, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు భాగస్వాములయ్యారు. ముందుగా …
Read More »జేఈఈ అడ్వాన్సుడ్‌లో జగిత్యాల విద్యార్థికి ఆలిండియా 990వ ర్యాంకు
జగిత్యాల, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం విడుదల చేసిన ఐఐటీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష జేఈఈ అడ్వాన్సుడ్ ఫలితాలలో జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం లచ్చక్కపేటకు చెందిన విద్యార్థి బేతి రిశ్వంత్ రెడ్డికి ఆలిండియా జనరల్ క్యాటగిరీలో 990వ ర్యాంకు సాధించాడు. విద్యార్థి తండ్రి బేతి కృష్ణారెడ్డి పంచాయతీరాజ్ శాఖలో సూపరింటెండెంట్ గా హైదరాబాద్ లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విద్యార్థి సోదరుడు బేతి …
Read More »తెలంగాణ యూనివర్సిటీకి మరో రెండు వసతి గృహాలు
డిచ్‌పల్లి, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీకి ఒక బాలుర వసతి గృహం, ఒక బాలికల వసతి గృహం మంజూరైనట్టు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రకటించారని వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వసతి గృహాలు గిరిజన పేద విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన సమావేశంలో ప్రకటించారని తెలిపారు. …
Read More »శిశుమందిర్‌కు ఆటవస్తుల విరాళం
బాన్సువాడ, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాల విద్యార్థులకు క్రీడా వస్తువులను శనివారం బాన్సువాడ డాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాఠశాల యాజమాన్యానికి అందజేశారు. బాల్కమల్ ఆస్పత్రి డాక్టర్ తోటవారి కిరణ్ కుమార్ తన తోటి డాక్టర్స్ అసోసియేషన్ సహాయ సహకారాలతో లక్ష రూపాయల విలువచేసే ఆట వస్తువులను పాఠశాలకు అందించడం పట్ల పాఠశాల యాజమాన్యం డాక్టర్లను అభినందించారు. ఈ …
Read More »ఏసిబి వలలో టియు వైస్‌ఛాన్స్‌లర్
డిచ్‌పల్లి, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్స్‌లర్ రవీందర్ గుప్తా ఏసీబీ వలలో పడ్డారు. భీమ్‌గల్‌లో పరీక్ష కేంద్రం ఏర్పాటు విషయమై రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయారని తెలుస్తుంది. పరీక్షా కేంద్రం ఏర్పాటు కోసం వీసీ రవీందర్ గుప్తా డబ్బులు డిమాండ్ చేశారని, దీంతో బాధితుడు శంకర్ ఏసీబీని ఆశ్రయించారు. వర్సిటీలో నియామకాలు, నిధులపై కొంతకాలంగా విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ …
Read More »ఎన్.ఎస్.యు.ఐ లో చేరండి
నిజామాబాద్, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్.ఎస్.యు.ఐ లో చేరి విద్యారంగా సమస్యలపై పోరాటం చేయాలని విద్యార్థులకు ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఎన్.ఎస్.యు.ఐ కాలేజీ, పట్టణ, మండల మరియు అసెంబ్లీ నియోజకవర్గ కమిటీలను నియమించడానికి ఎన్.ఎస్.యు.ఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి …
Read More »