డిచ్‌పల్లి, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా కామర్స్ డిపార్టుమెంటు సీనియర్ ప్రొఫెసర్ యాదగిరిని నియమిస్తూ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ డి. రవీందర్ గుప్తా శుక్రవారం నియామక ఉత్తరువు జారీ చేశారు.
Read More »సర్కారు బడుల్లో రాగిజావ
హైదరాబాద్, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మూడు రోజులు కోడిగుడ్డు, మరో మూడు రోజుల పాటు రాగిజావను అందించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఫోర్టిఫైడ్ రాగిజావను ఇందుకు వినియోగించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన రాగిజావ పంపిణీపై డీఈవోలకు సూచనలు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 20న రాగిజావ పంపిణీని ప్రారంభించనుండగా, జులై …
Read More »అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు
నిజామాబాద్, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం గణితము-1బి, 2బి, జంతుశాస్త్రము, చరిత్ర ఉదయం మొదటి సంవత్సరం పరీక్షలు, మధ్యాహ్నం రెండవ సంవత్సరం పరీక్షలు నిర్వహించారు. ఉదయం మొత్తం 6735మంది విద్యార్థులకు గాను 342 మంది విద్యార్థులు గైర్ హాజరు కాగా 6,393 మంది విద్యార్థులు హాజరయ్యారు. జనరల్ విద్యార్థులు 6,085 మంది కి గాను 5,716 మంది హాజరు …
Read More »డిగ్రీ విద్యార్థులకు ముఖ్య గమనిక
డిచ్‌పల్లి, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న డిగ్రీ బ్యాక్లాగ్ పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్ అరుణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 1వ మరియు 6వ సెమిస్టార్ కు చెందిన జియోగ్రఫీ సబ్జెక్టు పరీక్ష ఈ నెల 20 జరగాల్సి ఉండగా 27వ తేదీకీ, 2వ, 3వ,4వ సెమిస్టరు జియోగ్రఫీ పరీక్ష లు ఈ …
Read More »ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ
బాన్సువాడ, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని కొనాబాన్సువాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు గురువారం రైతుబంధు జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, ప్రధానోపాధ్యాయుడు కొంతం వెంకటేశం, నాయకులు కిరణ్,తో కలిసి పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారుమాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తుందని అందులో భాగంగా విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందజేయడంతో పాటు, విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని …
Read More »డీఈఈ సెట్-2023 ఫలితాలు విడుదల
హైదరాబాద్, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర వ్యాప్తంగా డైట్ కాలేజీల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించిన డీఈఈ సెట్ -2023 ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. తెలుగు, ఇంగ్లీష్, ఉర్డూ మీడియం కాలేజీల వారీగా ఫలితాలను వెల్లడిరచారు. తెలుగు మీడియంలో 75.91 శాతం, ఇంగ్లీష్ మీడియంలో 84.72 శాతం, ఉర్దూ మీడియంలో 50.65 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 14వ తేదీ నుంచి …
Read More »14 నుండి టెన్త్ సప్లమెంటరీ ఎగ్జామ్స్
హైదరాబాద్, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం జూన్ 14 నుంచి జరగనున్నాయి. ఈ పరీక్షలకు 71,681 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు తెలిపారు. పది సప్లిమెంటరీ పరీక్షలకు 259 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు. మొత్తం 2,800 మంది ఇన్విజిలేటర్లను నియమిస్తున్నామని చెప్పారు. 50 ఫ్లైయింగ్ స్క్వాడ్ …
Read More »ప్రారంభమైన డిగ్రీ పరీక్షలు
డిచ్‌పల్లి, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో మంగళవారం ఉదయం జరిగిన డిగ్రీ 6వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షకు 9 వేల 29మంది విద్యార్థులకు గాను 8 వేల 646మంది హాజరయ్యారని, 383 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని, మధ్యాహ్నం జరిగిన యూజీ 1వ సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షకు 983 మంది నమోదు చేసుకోగా 895 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని, 88 మంది విద్యార్థులు …
Read More »గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్, జూన్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా ఆదివారం జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తనిఖీ చేశారు. ఆదర్శ హిందీ విద్యాలయ (హరిచరణ్ మార్వాడి) కళాశాలతో పాటు పద్మనగర్ లోని విశ్వశాంతి జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్ష నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. అభ్యర్థుల …
Read More »సప్లిమెంటరీ హాల్‌టికెట్లు విడుదల…
హైదరాబాద్, జూన్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ 10వ తరగతి సప్లిమెంటరీ హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఇప్పటికే టీఎస్ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్-2023 విడుదలైంది. షెడ్యూల్ ప్రకారం. సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 14 నుంచి 22 వరకు జరగనున్నాయి. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. అంటే పరీక్ష సమయం 3 గంటల 30 నిముషాలు. ఈ …
Read More »