Education

సర్కారు బడుల్లోనే మెరుగైన విద్య

బాన్సువాడ, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడంతోపాటు నాణ్యమైన విద్యా బోధన చేపట్టడం జరుగుతుందని బోర్లం పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ్‌ కుమార్‌ అన్నారు. శనివారం బోర్లం గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించి బోర్లామ్‌, బోర్లం క్యాంప్‌, జేకే తండా గ్రామాలలో ఇంటింటికి ఉపాధ్యాయ బృందం తిరుగుతూ ప్రభుత్వ పాఠశాల యొక్క ప్రాధాన్యతను విద్యార్థుల …

Read More »

ఈనెల 6 వరకు పరీక్ష ఫీజు గడవు

డిచ్‌పల్లి, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్స్‌ (5వైఐపిజిపి / పిసిహెచ్‌) లకు చెందిన 8వ, 10వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ మరియు బ్యాక్‌లాగ్‌ థియరీ మరియు ప్రాక్టికల్‌ పరీక్ష ఫీజు చెల్లించడానికి ఈనెల 6 వ తేదీ వరకు గడువు ఉందని పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్‌ అరుణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 100 రూపాయల …

Read More »

5వ తేదీ నుండి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ ప్రాక్టికల్‌ పరీక్షలు

నిజామాబాద్‌, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2022-23 విద్యా సంవత్సరానికి గాను ప్రాక్టికల్‌ పరీక్షలకు హాజరుకాని విద్యార్థులు, ప్రాక్టికల్‌ పరీక్షలలో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు ఈనెల 5వ తేదీ నుండి అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ ప్రాక్టికల్‌ పరీక్షలు నిజామాబాద్‌ బాలుర ప్రభుత్వ జూనియర్‌ కళాశాల (ఖిల్లా) లో నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఇంటర్‌ విద్య అధికారి రఘురాజ్‌ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, గురుకుల ఇతర అన్ని …

Read More »

గ్రూప్‌ 1 పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి

కామారెడ్డి, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిఎస్పిఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించే ఈనెల 11న గ్రూప్‌ -1 పరీక్షను పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాలులో గ్రూప్‌ -1 పరీక్ష ఏర్పాట్లపై చీప్‌ సూపరిండ్లతో సమీక్ష నిర్వహించారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. జిల్లా కేంద్రంలో 11 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు …

Read More »

హాస్టల్స్‌ ఖాళీ చేయండి…

డిచ్‌పల్లి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూన్‌ 1 నుండి 9వ తేదీ వరకు తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోగల మెయిన్‌ క్యాంపస్‌, సౌత్‌ క్యాంపస్‌, సారంగాపూర్‌ క్యాంపస్‌ కళాశాలల విద్యార్థులకు సెలవులు ప్రకటించడం జరిగిందని, వివిధ హాస్టల్లలో మరమ్మతు పనులు ఉన్నందున సెలవులు ప్రకటిస్తున్నట్టు తెలంగాణ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌ ఆచార్య రవీందర్‌ గుప్త ఒక ప్రకటనలో తెలిపారు. జూన్‌ 1వ తేదీ మధ్యాహ్న భోజనం తర్వాత …

Read More »

సివిల్స్‌ విజేతను అభినందించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల ప్రకటించిన సివిల్స్‌ లో విజేతగా నిలిచి అఖిల భారత సర్వీసులకు ఎంపికైన బోధన్‌ పట్టణానికి చెందిన కె.మహేష్‌ కుమార్‌ను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సోమవారం తన ఛాంబర్‌ లో అభినందించారు. మహేష్‌ కుటుంబ నేపధ్యం, విద్యాభ్యాసం, సివిల్స్‌ కోసం సన్నద్ధమైన తీరు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అత్యుత్తమ స్థాయిలో 200 ర్యాంకు సాధించడం ఎంతో …

Read More »

ఎస్‌ఆర్‌ఎన్‌కె బాన్సువాడలో మెరుగైన విద్య…

బాన్సువాడ, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ శ్రీరామ్‌ నారాయణ కేడియా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యనభ్యసించిన వారు ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాల్లో, మరికొందరు ప్రైవేటు ఉద్యోగాల్లో స్థిరపడ్డారని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ గంగాధర్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీకళాశాల 1998 సంవత్సరంలో కేవలం మూడు కోర్సులతో ప్రారంభమై నేడు 27 కాంబినేషన్స్‌ కోర్సుల ద్వారా ప్రతి కోర్సులో 60 …

Read More »

విశ్వబ్రాహ్మణ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

ఆర్మూర్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణంలోని విశ్వబ్రాహ్మణ సంఘం భవనంలో విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఇటీవల వెలువడిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోధన్‌ డివిజన్‌ ఏసిపి కిరణ్‌ కుమార్‌ హాజరై మాట్లాడారు. ఇప్పటినుంచి తమ లక్ష్యం ఎంచుకొని లక్ష్యం కోసం నిరంతరం కష్టపడాలని …

Read More »

తెలంగాణ జి.కె.

రావెళ్ళ వెంకటరామరావు ఇచ్చిన నినాదంజ. ‘కలుపు మొక్కలు ఏరేస్తేనే చేనుకుబలం, రజాకార్లను తరిమేస్తేనే తెలంగాణకు వరం’ తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ ప్రచురించిన ‘‘తారీఖుల్లో తెలంగాణ’’ అనే పుస్తక రచయితజ. పెన్నా శివరామకృష్ణ ‘ధీరులకు మొగసాలరా నా తెలంగాణ, వీరులకు కానాచిరా’ అనే పాటను రాసిందిజ. రావెళ్ళ వెంకటరామారావు. కాళోజి మిత్ర మండలిని స్థాపించినదెవరు.జ. నాగిళ్ళ రామాశాస్త్రి తెలంగాణ మాండలీకంలో తొలిసారిగా ఆకాశవాణిలో ప్రసంగించినది ఎవరుజ. పాకాల యశోదారెడ్డి

Read More »

వేణుగోపాల్‌కు గౌరవ డాక్టరేట్‌

కామారెడ్డి, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణానికి చెందిన కోలా వేణుగోపాల్‌కు శనివారం తమిళనాడులోని హోసూర్‌లో ఆసియా ఇంటర్నేషనల్‌ కల్చరల్‌ యూనివర్సిటి ఆధ్వర్యంలో జరిగిన కాన్వకేషన్‌ కార్యక్రమంలో తమిళనాడు మాజీ ఎమ్మెల్యే డా. కె. ఏ. మనోకరణ్‌, ఆసియా ఇంటర్నేషనల్‌ కల్చర్‌ అకాడమీ ఫౌండర్‌ ఏం. జినురామ శర్మ స్వామీజీ, ఇంటర్నేషనల్‌ చైల్డ్‌, కన్నడ ఫిలిమ్‌ యాక్టర్‌ హెచ్‌. ఏం. మీనాక్షి చేతుల మీదుగా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »