కామారెడ్డి, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణానికి చెందిన కోలా వేణుగోపాల్‌కు శనివారం తమిళనాడులోని హోసూర్‌లో ఆసియా ఇంటర్నేషనల్ కల్చరల్ యూనివర్సిటి ఆధ్వర్యంలో జరిగిన కాన్వకేషన్ కార్యక్రమంలో తమిళనాడు మాజీ ఎమ్మెల్యే డా. కె. ఏ. మనోకరణ్, ఆసియా ఇంటర్నేషనల్ కల్చర్ అకాడమీ ఫౌండర్ ఏం. జినురామ శర్మ స్వామీజీ, ఇంటర్నేషనల్ చైల్డ్, కన్నడ ఫిలిమ్ యాక్టర్ హెచ్. ఏం. మీనాక్షి చేతుల మీదుగా …
Read More »ఫలితాలు విడుదల
నిజామాబాద్, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్‌లో గల ఎస్సీ స్టడీ సర్కిల్‌లో 5 నెలల పాటు గ్రూప్స్, బ్యాంకింగ్, కేంద్ర ప్రభుత్వ పోటీ పరీక్షలకు ఇవ్వబడే ఉచిత నివాసిత కోచింగ్‌కు గాను నిర్వహించిన అర్హత పరీక్ష ఫలితాలను శుక్రవారం విడుదల చేసినట్లు ఎస్సీ సంక్షేమశాఖ అధికారిణి శశికళ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్ష వ్రాసినవారు వెబ్సైట్ ద్వారా చూసుకుని, ఎంపికైన వారు ఈనెల 29, …
Read More »పుస్తకావిష్కరణ
కామారెడ్డి, మే 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు సామాజిక ఆర్ధిక ముఖ చిత్రం పుస్తకం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం తన ఛాంబర్‌లో ప్రణాళిక శాఖ ముద్రించిన తెలంగాణా సామాజిక ఆర్ధిక ముఖ చిత్రం-2023 పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పుస్తకం రాష్ట్ర సామాజిక ఆర్ధిక స్థితిగతులను తెలపడమే గాక …
Read More »నవోదయలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
నిజామాబాద్, మే 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జవహర్ నవోదయ విద్యాలయాల్లో 11వ తరగతిలో ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రతి సంవత్సరం 6, 9 వ తరగతులలో ప్రవేశాల ప్రక్రియను నిర్వహిస్తుండగా, ప్రస్తుత 2023 – 24 విద్యా సంవత్సరంలో నూతనంగా 11వ తరగతిలో ప్రవేశాల కోసం జవహర్ నవోదయ విద్యాసమితి …
Read More »స్పాట్ వాల్యుయేషన్ డబ్బులు వెంటనే విడుదల చేయాలి
ఆర్మూర్, మే 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ పేమెంట్ డబ్బులను వెంటనే విడుదల చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు దాసు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2023 ఏప్రిల్ 21 వరకు స్పాట్ వాల్యుయేషన్ ముగిసినప్పటికీ ఇప్పటివరకు పేమెంట్ ఇవ్వకపోవడం సరికాదని ఆయన అన్నారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఇంటర్మీడియట్ లెక్చరర్‌లకు వేసవిలో వేతనాలు లేక అవస్థలు పడుతున్న విషయం ఈ ప్రభుత్వానికి …
Read More »రెండువేల నోటుపై కవిత
నిన్ను చూసి ఎన్నిరోజులైందో ?నీ స్పర్శ లేక ఎన్నినెలలు దాటిందో?నీకేం, ఎక్కడున్నా బానే ఉంటావ్,తళతళా మిళమిళలతో, నవ్వకుఏం బాగు అది? చీకటిగదిలో బిక్కుబిక్కుమంటూఒంటరిగా,ఏసిలో ఉన్నా నీకు చెమటలేగా !సరెలే, నీలాంటి సోపతితోనే నీకేం ధైర్యం వస్తది?నలుగురితో ఉండాలనలుగురిలో ఉండాల,చెమట చేతులను తాకినపుడునీవు కడుపునింపే అన్నమైనావు,కష్టాల జేబులలో దూరినపుడునీవు కండ్ల నిండా పండుగైనావు,చదువులను గట్టెక్కించే దారివైనావు,పెళ్ళిలను వెలిగించే దీపమైనావు,అదంతా గతమే,నీవు లేక ఏళ్ళే గడిచే,ఏదో వలసవెళ్ళినట్లు-ఐనా ఎప్పటికైనా నిన్ను చూస్తం లే …
Read More »పిహెచ్.డి.లపై సమగ్ర విచారణ జరపాలి
డిచ్‌పల్లి, మే 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని, ఒకపక్క విసి అక్రమాలు, అవినీతి, విద్యార్థుల దగ్గర డబ్బులు ఇష్టారాజ్యంగా దోచుకుంటుంటే మరోవైపు పిహెచ్‌డి స్కాం జరిగిందని, దీనిపై కేవలం ఒక్క విద్యార్థి నాయకుడిపై విచారణ జరపడం సరికాదని తెలంగాణ విద్యార్థి పరిషత్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్ అన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో …
Read More »ఇష్టపడి చదివి ఉద్యోగాలు పొందాలి
కామారెడ్డి, మే 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయి ఉద్యోగాలు పొందాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం మైనారిటీ గురుకుల పాఠశాలలో చదివి 10 జిపిఎ సాధించిన ఇద్దరు విద్యార్థులకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సన్మానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందించారు. ఇద్దరు విద్యార్థులు ఉత్తమ ఫలితాలు …
Read More »సొంత అనుభవాన్ని చెప్పిన కలెక్టర్
కామారెడ్డి, మే 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అనుత్తీర్ణత పొందినవారు అసంతృప్తికి లోను కావద్దని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. గురువారం కలెక్టర్ మాట్లాడారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ అనుతీర్ణత పొందిన విద్యార్థులకు జీవితంలో ఎన్నో అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు రాసి రెండవసారి ప్రయత్నంలో విజయం సాధించవచ్చుని చెప్పారు. విద్యార్థులకు మార్కులు ముఖ్యం కాదని, వారిని తల్లిదండ్రులు తక్కువ అంచనా …
Read More »పది ఫలితాల్లో కృష్ణవేణి హైస్కూల్ విజయభేరి
ఆర్మూర్, మే 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో ఆర్మూర్ మున్సిపల్ కేంద్రంలోని కృష్ణవేణి హైస్కూల్ విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇందులో ఆర్. అశ్లేష అనే విద్యార్థిని 10.10 జిపిఏ సాధించడం పట్ల కృష్ణవేణి డైరెక్టర్ విజయ్ కర్తన్, ప్రిన్సిపాల్ మిన్ వాజ్ ఉపాధ్యాయులు ఆమెను అభినందిచారు.
Read More »