కామరెడ్డి, ఏప్రిల్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేవునిపల్లి, రాజంపేట, గర్గుల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, తిమ్మక్ పల్లి, దేవునిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలను బుధవారం తెలంగాణ రాష్ట్ర విద్యా, సంక్షేమ, మౌలిక వసతుల అభివృద్ధి సంస్త చైర్మన్ శ్రీధర్ రెడ్డి తనిఖీ చేపట్టారు. గదులు, మరుగుదొడ్లును పరిశీలించారు. గ్రీన్ చాక్ బోర్డ్స్, డబుల్ డెస్కులు, పెయింటింగ్స్ పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక …
Read More »విద్యార్థికి బాల్యము అమూల్యమైనది
హైదరాబాద్, ఏప్రిల్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డ్స్‌ను చివరి పనిదినమైన సోమవారం అందిం ఇందులో భాగంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. విద్యార్థులను క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యే విధంగా తల్లిదండ్రులు సహకరించాలని, ప్రభుత్వం విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఉచిత దుస్తులు, మధ్యాహ్న భోజనం మరియు అన్ని రకాల వసతులు కల్పిస్తుందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పాఠశాల కమిటీ చైర్మన్ మరియు …
Read More »ఆచార్య రవ్వా శ్రీహరి అస్తమయం
హైదరాబాద్, ఏప్రిల్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సంస్కృతాంధ్ర సవ్యసాచి, భాషా వేత్త, రచయిత, ఆచార్య రవ్వా శ్రీహరి (79) అస్వస్థతతో శుక్రవారం రాత్రి 10:30 గంటలకు హైదరాబాదులో కన్నుమూశారు. నేటి యాదాద్రి భువనగిరి జిల్లా మునిపంపుల గ్రామంలో అమ్మమ్మ గారి ఇంట 7 సెప్టెంబర్ 1943న జన్మించిన శ్రీహరి తల్లిదండ్రులు వెల్వర్తి,కి చెందిన రవ్వా వెంకట నరసమ్మ ,వెంకట నరసయ్య. మునిపంపులలో ప్రాథమిక విద్య నుండి …
Read More »గ్రామాల్లో రీడిరగ్ రూంలు ఏర్పాటు చేయాలి
కామారెడ్డి, ఏప్రిల్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :గ్రామాల్లో రీడిరగ్ రూమ్ లను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా గ్రంధాలయ సమస్త ఆధ్వర్యంలో గ్రామపంచాయతీలో రీడిరగ్ రూమ్ ల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రీడిరగ్ రూముల్లో ఫర్నిచర్, దినపత్రికలు, మహనీయుల చరిత్రకు సంబంధించిన పుస్తకాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో …
Read More »సమ్మర్ క్యాంప్ పోస్టర్ల ఆవిష్కరణ
కామారెడ్డి, ఏప్రిల్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్పార్క్‌లెస్ సమ్మర్‌క్యాంప్ వాల్ పోస్టర్లను గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆవిష్కరించారు. టీఎస్‌డబ్ల్యూఆర్, టిటి డబ్ల్యూఆర్, టీఎస్‌ఈఎస్, ఎంజెపిటిబిసి (ఇంగ్లీష్ మీడియం) గురుకులాల్లో ఎంపిక చేయబడిన పాఠశాలల్లో 15 రోజులపాటు ప్రతి క్యాంపు నందు నాలుగు టీమ్లలో 200 మంది విద్యార్థులకు స్పార్క్ లెస్ సమ్మర్ క్యాంప్ 2023న ఎంపిక చేయబడిన క్రీడలలో ప్రత్యేక శిక్షణ …
Read More »ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
నిజామాబాద్, ఏప్రిల్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 25 నుండి ప్రారంభం కానున్న ఓపెన్ ఎస్‌ఎస్‌సి, ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమావేశమై పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ నెల 25 నుండి మే 04వ తేదీ వరకు ఎస్ …
Read More »అన్ని సమస్యల పరిష్కార మార్గం అంబెడ్కరిజమే
ప్రొఫెసర్ లింబాద్రి, చైర్మన్ ఉన్నత విద్యా మండలి నిజామాబాద్, ఏప్రిల్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమాజంలో ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యల పరిష్కారానికి అంబెడ్కర్జమే ఏకైక మార్గమని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి స్పష్టం చేశారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటు చేయడమంటే భవిష్యత్తుకు దిశ మార్గమని అన్నారు. ఆదివారం స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో బహుజన విద్యావంతుల …
Read More »జిల్లా విద్యార్థిని ల్యాప్‌టాప్ గెలుచుకుంది..
నిజామాబాద్, ఏప్రిల్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డాక్టర్ బాబు జగజీవన్ రామ్, డాక్టర్ అంబేద్కర్ జీవిత చరిత్ర మరియు వారు సాధించిన విజయాలు గురించి రాష్ట్ర స్థాయిలో వ్యాసరచన మరియు ఉపన్యాస పోటీలు నిర్వహించారు. దానికి గాను నిజామాబాద్ జిల్లా విద్యార్థిని సునీత, 10 వ తరగతి, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ బాలికల వసతి గృహం, వర్ని ` ఉపన్యాసపోటీలో మొదటి బహుమతి సాధించింది. …
Read More »సీనియర్ ప్రొఫెసర్‌లకు నియామక పత్రాలు అందజేసిన విసి
డిచ్‌పల్లి, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇటీవల కామర్స్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ యాదగిరి, బిజినెస్ మేనేజ్మెంట్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ కైసర్ మహమ్మద్, బాటని విభాగానికి చెందిన ప్రొఫెసర్ అరుణ సీనియర్ ప్రొఫెసర్లుగా నియామకం అయ్యారు. వీరికి వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ డి రవీందర్ నియామక పత్రాలు అందజేశారు. పదోన్నతి పొందిన అధ్యాపకులు వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్, రిజిస్టార్ ప్రొఫెసర్ విద్యావర్ధినిలకు …
Read More »నల్ల బ్యాడ్జీలు ధరించి గణిత ఉపాధ్యాయుల నిరసన
హైదరాబాద్, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదవ తరగతి గణితం పబ్లిక్ పరీక్ష నందు 6, 9, 11, 14 ప్రశ్నలకు గ్రేస్ మార్కులు కలపాలని ప్రభుత్వాన్ని కోరుతూ గణిత ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ప్రభుత్వం విద్యార్థులకు అందజేసిన పాఠ్యపుస్తకంలోని ప్రశ్నలకు సంబంధించిన మోడల్ ప్రశ్నలు కాకుండా ప్రైవేట్ పబ్లిషర్స్ ప్రచురించిన పుస్తకాల నుండి ప్రశ్నలను కాపీ చేసి పదవ తరగతి …
Read More »