Education

అడ్మిషన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ

కామరెడ్డి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. బుధవారం ఏకలవ్య మోడల్‌ స్కూల్స్‌ పోస్టర్‌ ను రీజినల్‌ కో ఆర్డినేటర్‌ సంపత్‌ కుమార్‌, గాంధారి ప్రిన్సిపల్‌ అమర్‌ సింగ్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకలవ్య మోడల్‌ స్కూల్స్‌లో 6 వ తరగతిలో …

Read More »

బాలికలను డిగ్రీ వరకు చదివించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాలికలను తప్పనిసరిగా డిగ్రీ వరకు చదివించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. బాలికలను చదివించవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని తెలిపారు. ఆస్తుల కన్నా ముఖ్యమైనది …

Read More »

ఒలంపియాడ్‌ లెవల్‌ 2 ఫలితాలలో శ్రీ చైతన్య విద్యార్థుల ప్రభంజనం

కామారెడ్డి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయస్థాయి ఐఎన్‌ టిఎస్‌ ఓ ఒలంపియాడ్‌ లెవల్‌- 2 పరీక్షలలో కామారెడ్డి శ్రీ చైతన్య టెక్నో పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్‌ కే. స్వర్ణలత మాట్లాడుతూ బహుమతులు గెలుచుకున్న వారి పేర్లను ప్రకటించారు. ద్వితీయ బహుమతి పొందిన ఏ.కమల్‌ నాయుడుకు, నాలుగవ బహుమతి పాల్తి ఘనహాసిత్‌, ఐదవ బహుమతి జి గీతాదీపిక, ఎ.అభిరామ్‌ …

Read More »

అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా వ్యాసరచన, ఉపన్యాస పోటీలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో భారతరత్న డా బి.ఆర్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా యువతీయువకులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహిస్తున్నట్టు నెహ్రూ యువ కేంద్ర, జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్‌ 14 డా.బీ ఆర్‌ అంబేద్కర్‌ జయంతి రోజున సుభాష్‌ నగర్‌లోని నెహ్రూ యువ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్నామని, పోటీలలో పాల్గొనే …

Read More »

విద్యార్థులు సేవా కార్యక్రమాలు అలవర్చుకోవాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాఠశాల స్థాయిలో జిల్లాలోని వివిధ పాఠశాలలో విద్యార్థులకు స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ ద్వారా నేర్పాలన్న ఉద్దేశంతో వార్షిక ప్రణాళికను రాష్ట్ర కార్యదర్శి వరలక్ష్మికి కామారెడ్డి జిల్లా స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ జిల్లా కార్యదర్శి తాడ్వాయి శ్రీనివాస్‌ అందజేశారు. ఇందులో భాగంగా పరోపకారం, దేశభక్తి విద్యార్థుల్లో నీతి, నిజాయితీ పెంపొందించుటకు మూగజీవుల పట్ల సేవా మరియు ప్రకృతి, చెట్ల సంరక్షణ, …

Read More »

కామారెడ్డి పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త

కామారెడ్డి, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేసవి సెలవుల్లో మీ పిల్లలు సమయం వృధా చేయకుండా ఉండేందుకు … క్రమశిక్షణతో ఒత్తిడికి లోనవకుండా, సెల్‌ టాబ్‌లకు అడిక్ట్‌ కాకుండా సంస్కారము సదాచారము శిక్షణ, శ్రీ సరస్వతీ విద్యామందిర్‌ కామారెడ్డి ఆధ్వర్యంలో 5నుండి 13సంవత్సరాల వయసు గల బాలబాలికలకు సంస్కృతి సమ్మర్‌ క్యాంప్‌ నిర్వహించడం జరుగుతుందని శ్రీ సరస్వతి విద్యామందిర్‌ కామారెడ్డి ప్రధానాచార్యులు ఒక ప్రకటనలోతెలిపారు. ఇందులో …

Read More »

పరీక్ష కేంద్రం తనిఖీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామారెడ్డి మండల కేంద్రంలోని బాలుర పాఠశాలలోని పదవ తరగతి పరీక్ష కేంద్రాలను గురువారం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల్లోని మౌలిక వసతుల వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, మందులు అందుబాటులో ఉన్నాయని వైద్య సిబ్బందిని …

Read More »

’పది’ పరీక్షలకు మరింత పకడ్బందీ ఏర్పాట్లు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవ తరగతి వార్షిక పరీక్షలను కట్టుదిట్టమైన ఏర్పాట్లతో మరింత పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. ఈ నెల 03వ తేదీ నుండి ప్రారంభమైన పదవ తరగతి పరీక్షల నిర్వహణ తీరుతెన్నులపై జిల్లా కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి శనివారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష జరిపారు. …

Read More »

నిర్లక్ష్యంగా వ్యవహరించే శాఖలపై చర్యలు తీసుకుంటాం

కామరెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవ తరగతి పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే శాఖలపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివిధ జిల్లాల కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు, విద్యాశాఖ అధికారులతో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. పరీక్షలు జరిగే సమయంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. …

Read More »

కామారెడ్డిలో ఏబివిపి వినూత్న నిరసన

కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో స్థానిక కొత్త బస్టాండ్‌ ఎదురుగా రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ ఉరి తీయడం జరిగింది. ఈ సందర్భంగా కామారెడ్డి నగర కార్యదర్శి చరణ్‌ మాట్లాడుతూ తెలంగాణలో టెన్త్‌ పేపర్‌ లీకవడం కలకలం రేపుతోందని, తాండూర్‌లో తెలుగు పేపర్‌ లీక్‌ ఘటన మరువక ముందే వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో హిందీ పేపర్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »