Education

ప్రాచీన చరిత్ర నిలయం తెలంగాణ ప్రాంతం

డిచ్‌పల్లి, మార్చ్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రాంతం ప్రాచీన చరిత్రకు నిలయమని నిజామాబాద్‌ చరిత్ర కూడా ఎంతో ప్రాచీనమైనదని, తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ డి రవీందర్‌ గుప్తా అన్నారు. విశ్వవిద్యాలయం మెయిన్‌ క్యాంపస్‌ న్యాయ కళాశాల సెమినార్‌ హాల్‌లో మంగళవారం ఆరంభమైన తెలంగాణ చరిత్ర కాంగ్రెస్‌ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో చరిత్ర కాంగ్రెస్‌ సమావేశాలు నిర్వహించడం …

Read More »

పాఠశాలను పరిశీలించిన జిల్లా విద్యాధికారి

బాన్సువాడ, మార్చ్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని బోర్లమ్‌ గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి రాజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పదవ తరగతి విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమయ్యే అంశాలపై ఉపాధ్యాయులతో చర్చించి, పరీక్ష కేంద్రాలు ఏర్పాటుపై సీసీ కెమెరాలు ఏర్పాటును పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. పాఠశాలలో ఉపాధ్యాయులు అనుసరిస్తున్న విధానాలను ఆయన అభినందించారు. ఈ …

Read More »

ప్రభుత్వ కళాశాలలో ప్రవేశాల సంఖ్య పెంచాలి

కామారెడ్డి, మార్చ్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు సోమవారం ఆయన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని వసతులు, సమస్యల పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రైవేట్‌ కు దీటుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నాణ్యమైన విద్యా బోధన కొనసాగుతుందని తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్లేస్మెంట్‌ డ్రైవ్‌ నిర్వహిస్తారని …

Read More »

హిస్టరీ కాంగ్రెస్‌ సమావేశాల బ్రోచర్‌ విడుదల చేసిన విసి

డిచ్‌పల్లి, మార్చ్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్‌ 65 వ సమావేశాలు తెలంగాణ విశ్వవిద్యాలయం డిచ్‌పల్లి మెయిన్‌ క్యాంపస్‌లోని న్యాయ కళాశాలలో ఈనెల 28,29 తేదీలలో నిర్వహించే సమావేశాల బ్రోచర్‌ను సోమవారం తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ డి రవీందర్‌ చేతుల మీదుగా సంస్థ ప్రతినిధులు ఆవిష్కరింపజేశారు. వర్సిటీలో జరిగే సమావేశాలకు తెలంగాణతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన చరిత్ర …

Read More »

నవోదయకు లిటిల్‌ ప్లవర్‌ విద్యార్థిని ఎంపిక

రెంజల్‌, మార్చ్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవీపేట్‌ మండల కేంద్రంలోని లిటిల్‌ ప్లవర్‌ పాఠశాలకు చెందిన విద్యార్థిని కృతి సహస్ర జవహర్‌ నవోదయకు ఎంపిక అయిందని కరస్పాండెంట్‌ హన్మాండ్లు ఒక ప్రకటనలో తెలిపారు. తమ పాఠశాలకు చెందిన విద్యార్థిని కృతి సహస్ర ఉత్తమ ప్రతిభ కనబరిచి జవహర్‌ నవోదయకు ఎంపికవడం పాఠశాలకు గర్వకారణమని అన్నారు. అనంతరం విద్యార్థినీకి పాఠశాల యాజమాన్యం శాలువా పులమాలలతో ఘనంగా సన్మానించారు.

Read More »

27,28 తేదీల్లో జాతీయ సదస్సు

నిజామాబాద్‌, మార్చ్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 27, 28 తేదీలలో తెలంగాణ యూనివర్సిటీ సారంగాపూర్‌లోని బీఈడీ కాలేజీలో జాతీయ సదస్సు ‘‘జాతీయ విద్యా విధానం 2020 అవకాశాలు – సవాళ్లు’’ అనే అంశంపైన నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్‌ ఎ. మహేందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ సదస్సుకు ముఖ్య వక్తలు దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి యూనివర్సిటీల ప్రొఫెసర్లు, ఇతర బి.ఈ.డి కళాశాలల లెక్చరర్లు, పరిశోధక …

Read More »

ఏప్రిల్‌ 3 నుంచి సెమిస్టర్‌ ఎగ్జామ్స్‌

డిచ్‌పల్లి, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని అనుబంధ బీఈడీ కళాశాలలకు చెందిన మొదటి సెమిస్టర్‌ రెగ్యులర్‌ థియరీ పరీక్షలు ఏప్రిల్‌ 3 నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్‌ అరుణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున విద్యార్థులు ఈ విషయం గమనించాలని కోరారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌ సైట్‌లో సంప్రదించాలని కోరారు.

Read More »

స్టడీ మెటీరియల్‌ అందజేత

బీబీపేట్‌, మార్చ్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీబీపేట్‌ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులకు సేవ్‌ ది గర్ల్‌ చైల్డ్‌ సంస్థ ఫౌండర్‌ చంచల్‌ గూడ ఎస్పీ నవాబ్‌ శివకుమార్‌ గౌడ్‌ సహకారంతో గ్రూప్‌ 4 ఎగ్జామ్‌ కు సన్నద్ధం అవుతున్న 6 గురు నిరుద్యోగ అభ్యర్థులకు అవసరమయ్యే స్టడీ మెటీరియల్‌ను రెడ్‌ క్రాస్‌ సొసైటీ జిల్లా వైస్‌ చైర్మన్‌ అంకన్నగారి నాగరాజ్‌ గౌడ్‌ …

Read More »

విద్యా సమాచారం…

హైదరాబాద్‌, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏప్రిల్‌ 3 నుంచి జరగనున్న టెన్త్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పిన ఆదేశించారు. మార్చి నెల 24 నుంచి వెబ్‌సైటులో టెన్త్‌ హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ సంవత్సరం 4.94 లక్షల మంది విద్యార్థులు రాయనున్నారని తెలిపారు. టెన్త్‌ పరీక్షల కోసం సీసీ …

Read More »

సరస్వతి శిశుమందిర్‌లో ఉచిత వైద్య శిబిరం

బాన్సువాడ, మార్చ్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని సరస్వతి శిశు మందిర్‌లో శుక్రవారం దంతవైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దంత వైద్యులు సుహాసిని, ఆకృతి, రీతిమ విద్యార్థులకు దంత వైద్య పరీక్షలు నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు వైద్యులను శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మధుసూదన్‌, నాగార్జున, శివ, సుధీర్‌, సాయిబాబా, ప్రిన్సిపాల్‌ నాగిరెడ్డి, విద్యార్థిని విద్యార్థులు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »