Education

మన దేశ యువతే మన బలము, భవిష్యత్తు

నిజామాబాద్‌, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన దేశ యువతే మన దేశపు బలము,భవిష్యత్తు అని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు, నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో బోధన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జిల్లా యూత్‌ పార్లమెంట్‌ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వాలు ప్రజల కోసమే పని చేస్తాయని, ప్రభుత్వాలను ఎన్నుకునేది ప్రజలే అని కనుక ప్రపంచంలోనే అత్యంత గొప్పదైన …

Read More »

ఆదర్శ పాఠశాలలో సరస్వతీ విగ్రహ ప్రతిష్టాపన

రెంజల్‌, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో శుక్రవారం సరస్వతి విగ్రహ ప్రతిష్టపణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వేద పండితుల సమక్షంలో విగ్రహాన్ని ప్రతిష్టించి యజ్ఞం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 13 సంవత్సరాలుగా పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయ బృందం సమిష్టి కృషితో సరస్వతి విగ్రహ ప్రతిష్టాపన నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందని ప్రిన్సిపాల్‌ బలరాం అన్నారు. తాము …

Read More »

నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించం

కామారెడ్డి, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షల కోసం 38 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలోని ఆడిటోరియంలో శుక్రవారం ఇంటర్మీడియట్‌ పరీక్షల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4 వరకు …

Read More »

ఎన్‌సిసి విద్యార్థులకు డిబేట్‌ కాంపిటీషన్‌

కామారెడ్డి, మార్చ్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జి20 ప్రెసిడెన్సీలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్కే డిగ్రీ కళాశాల ఎన్‌సిసి క్యాడేట్స్‌కు ఎన్విరాన్మెంటల్‌ సైన్స్‌ మీద అవగాహన కల్పించడానికి గురువారం డిబేట్‌ కార్యక్రమం నిర్వహించారు. కాడెట్స్‌ను మూడు గ్రూపులుగా విభజించి ఎన్విరాన్మెంట్‌ మీద వాళ్ల అవగాహన పరీక్షించడానికి డిబేట్‌ నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఈఓ డాక్టర్‌ జైపాల్‌ రెడ్డి మాట్లాడుతూ ఎన్‌సిసిని కలిగిన ఏకైక ప్రైవేట్‌ …

Read More »

నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో కెరీర్‌ కౌన్సెలింగ్‌ ప్రోగ్రాం

నిజామాబాద్‌, మార్చ్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో స్థానిక ఎస్‌.వి. డిగ్రీ కళాశాలలో కెరీర్‌ కౌన్సిలింగ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రారంభోపన్యాసం చేసిన జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్‌ మాట్లాడుతూ నెహ్రూ యువ కేంద్రం యువతలో నైపుణ్యాభివృద్ధి కోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. మూడు సెషన్లుగా జరిగిన కార్యక్రమంలో మొదటి సెషన్‌ జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్‌ రాచయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం …

Read More »

కార్పొరేట్‌ పాఠశాలలను తలపించేలా సర్కారు బడులు

నిజామాబాద్‌, మార్చ్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ మండలంలోని గూపన్‌పల్లి డివిజన్‌ – 3 లో రూ. 16 లక్షల 85 వేల నిధులతో నిర్మించిన మనబస్తి – మనబడి మౌలిక వసతుల కల్పన పనుల ప్రారంభోత్సవం కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ నిజామాబాద్‌ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ మాట్లాడుతూ ప్రభుత్వ …

Read More »

పది పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

కామారెడ్డి, మార్చ్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డిలోని సందీపని కళాశాలలో గురువారం పదో తరగతి పరీక్షలు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్‌ విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలో 63 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 11899 మంది విద్యార్థులు 10వ …

Read More »

నిరుద్యోగ యువతకు స్టడీ మెటిరియల్‌ అందజేత

కామారెడ్డి, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సేవ్‌ ద గర్ల్‌ చైల్డ్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం రాజంపేట మండల కేంద్రంలో నిరుపేద నిరుద్యోగ గ్రూప్‌ 4 అభ్యర్థులకు ఉచిత పోటీ పరీక్షల మెటీరియల్‌ను చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌ నవాబ్‌ శివకుమార్‌ గౌడ్‌ (ఎస్‌పి) దాతృత్వంతో అందజేశారు. మండల కేంద్రం మరియు పరిసర గ్రామాల అభ్యర్థులకు దాదాపు 100 సేట్లను అందజేశారు. శివకుమార్‌ యొక్క సదుద్దేశం తాను …

Read More »

ఆదివారం – కథ

ఒక వ్యక్తి రోజు అడవిలోకి వెళ్లి కూరాకులు కోసుకొచ్చి అమ్ముకుంటూ జీవనం గడుపుతున్నాడు. అలా అతను రోజూ అడవికి వెళ్లే దారిలో ఒక గుడిసె ముందు ఒక ముసలాయన ఏడుకొండల స్వామి విగ్రహం చిన్నది పెట్టుకుని తులసి ఆకులతో అర్చన చేసేవారు. అది చూసి చాలా ముచ్చటపడేవాడు. మనం కూడా ఇలా చేయాలి అని అనుకున్నాడు కాని చేయలేకపోయేవాడు. అతను అడవిలో కూరాకులు కోస్తుంటే తులసి చెట్టు కనిపించింది. వెంటనే …

Read More »

విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి

బోధన్‌, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు సమయపాలన పాటిస్తూ చదువుకొని ఉజ్వల భవిష్యత్తు కు బాటలు వేసుకోవాలని బోధన్‌ ఆర్డీవో రాజేశ్వర్‌, డిఐఈఓ రఘు రాజు పేర్కొన్నారు. శనివారం శ్రీ విజయ సాయి జూనియర్‌ కాలేజ్‌లో నిర్వహించిన పెర్వల్‌ పార్టీ సెలబ్రేషన్స్‌కు ముఖ్య అతిథిలుగా హాజరై ప్రసంగించారు. విద్యార్థులు చదువులో ముందుంటు క్రీడలలో కూడా రాణిస్తూ తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. ఈ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »