హైదరాబాద్, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ షెడ్యూల్ విడుదల అయింది. ఈ నెల 28న ఎంసెట్, పీజీ ఈ సెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. వచ్చే నెల 3 నుండి దరఖాస్తుల స్వీకరణ కూడా జరుగనుంది. ఏప్రిల్ 10 వరకు ఎంసెట్ దరఖాస్తుకు అవకాశం ఉండనుంది. పీజీ ఈ సెట్‌కి ఏప్రిల్ 30 …
Read More »పీకల్లోతు అవినీతిలో తెలంగాణ విశ్వవిద్యాలయం
నిజామాబాద్, ఫిబ్రవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యాలయం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్ రవీందర్ గుప్తా అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోతుందని ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ అన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా తెలంగాణ విశ్వవిద్యాలయంలో 150 మంది ఉద్యోగులను నియమించడం చట్ట విరుద్ధమని …
Read More »ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
బాన్సువాడ, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని కళాశాల తెలుగు విభాగం మరియు ఎన్‌ఎస్‌ఎస్ 1,2,3 యూనిట్ల ఆధ్వర్యంలో కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ ఇందూరు గంగాధర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గంగాధర్ మాట్లాడుతూ అక్షరాన్ని బ్రతికిద్దాము అమ్మ భాషను రక్షించుకుందాం అంటూ మన భాష సంస్కృతి సాంప్రదాయాలకు మన జీవన విధానానికి మూలాధారము …
Read More »ఒత్తిడిని అధిగమిస్తే మంచి గ్రేడిరగ్ పొందవచ్చు
కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ సూచనల మేరకు జిల్లా మెంటల్ హెల్త్ ఆఫీసర్ సైకియాట్రిస్ట్ డాక్టర్ జి.రమణ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా పరిషత్ బాలికల ఉన్నంత పాఠశాలలో విద్యార్థులకు మానసిక ఒత్తిడిపై పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు ఆరోగ్య పరిరక్షణకు, ప్రణాళిక ప్రకారం చదువుకోవాల్సిన తీరును తెలిపారు. విద్యార్థుల్లో ఎదురయ్యే భయాలు, కోపాలు, ఒత్తిడిలను అధిగమించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. …
Read More »మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డును అందించలేం…
ఎడపల్లి, ఫిబ్రవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ స్కూల్లలో విద్యార్థులకు అందిస్తున్న కోడిగుడ్డుకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రభుత్వం తమకు డబ్బులు చెల్లించడం లేదని మార్కెట్‌లో 7 రూపాయలకు కొనుగోలు చేసి విద్యార్థులకు అందిస్తే ప్రభుత్వం తమకు కేవలం రూ.5 అందించడం వల్ల ఒక్కో గుడ్డుకు రూ. 2 వరకు నష్టపోతున్నామని ఇకనుండి మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డును పెట్టలేమని దీనికి సహకరించాలని కోరుతూ సోమవారం తెలంగాణా …
Read More »పరీక్ష తేదీలు మార్పు
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని పీజీ మొదటి మరియు మూడవ సెమిస్టర్ (ఎంసిఎ, ఎంబిఎ, ఎల్‌ఎల్‌ఎం, ఎల్‌ఎల్‌బి), 5 వ సెమిస్టర్, ఎల్‌ఎల్‌బి, ఐఎంబిఎ 7వ మరియు 9వ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 24వ తేదీ నుండి ప్రారంభం కావాల్సి ఉండగా వాయిదా వేశామని ఈ పరీక్షలు మార్చ్ 8వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ …
Read More »డిగ్రీ పరీక్షల్లో ముగ్గురు డిబార్
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన యూజీ 1వ సెమిస్టరు (రెగ్యులర్) పరీక్షలో 10,425 మంది విద్యార్థులకు గాను 9564 మంది హాజరయ్యారని, 861 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని సివోఈ ప్రొఫెసర్ అరుణ తెలిపారు. మధ్యాహ్నం జరిగిన మొదటి సెమిస్టరు తెలుగు సబ్జెక్ట్ పరీక్షలో ఇద్దరు, అరబిక్ సబ్జెక్ట్‌లో ఒకరు భీంగల్ సాయి సిద్దార్థ డిగ్రీ కళాశాల …
Read More »టియులో యోగా తరగతులు
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యోగా శిక్షణ తరగతులను గురువారం సాయంత్రం 4:30 గంటలకు తెలంగాణ యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్‌లోని సమావేశ మందిరం లో వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ రవీందర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా వైస్ చాన్స్ లర్ మాట్లాడుతూ.. యోగ అభ్యాసం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందని, మానసిక ఒత్తిడి తగ్గుతుందని అన్నారు. మానసిక ప్రశాంతతకు యోగ అభ్యాసం అందరు విద్యార్థులు …
Read More »ఆర్ట్స్ కాలేజీని సందర్శించిన విసి
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ రవీందర్ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కళాశాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విభిన్న విభాగాలకు చెందిన తరగతి గదులు, సైన్స్ విభాగాలకు చెందిన ల్యాబ్స్ సందర్శించారు. విద్యార్థులు ల్యాబ్స్ సద్వినియోగం చేసుకోవాలని, తరగతులకు క్రమం తప్పకుండా హాజరుకావాలని తెలిపారు. త్వరలో జరిగే సెమిస్టర్ పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. సైన్స్ విద్యార్థులు ల్యాబ్‌లను ఉపయోగించుకొని …
Read More »పదో తరగతి విద్యార్థులకు అల్పాహారం
బాన్సువాడ, ఫిబ్రవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పది పరీక్షలకు ఉపాధ్యాయులు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. సాయంత్రం వేళ తరగతి గదుల్లో ఆకలితో ఇబ్బంది పడకుండా విద్యార్థులకు అల్పాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీనిలో భాగంగా బుధవారం జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాల బాన్సువాడలో పదవ తరగతి విద్యార్థులకు అల్పాహారాన్ని ఉపాధ్యాయులు అందించారు.ఈ …
Read More »