Education

మాదవ ద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన

కామారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో ఎక్సైజ్‌ సూపరింటెంట్‌ రవీందర్‌ రాజు గుడుంబా, గుట్కా గంజాయి, డ్రగ్స్‌ నిర్మూలన అంశాలపై కళాశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్‌ సూపరిండెంట్‌ రవీందర్‌ రాజు మాట్లాడారు. జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆదేశాలనుసారంగా కామారెడ్డి జిల్లా ప్రభుత్వ జూనియర్‌ మరియు డిగ్రీ …

Read More »

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ కళాశాలలు సత్ఫలితాలు సాధించాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ కళాశాలలు సత్ఫలితాలు సాధించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వార్షికోత్సవ వేడుకలు మంగళవారం నిర్వహించారు. ఈ వేడుకలకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ప్రభుత్వ కళాశాలలో మౌలిక వసతులు కల్పించిందని, అనుభవజ్ఞులైన అధ్యాపకులతో బోధన చేపడుతుందని …

Read More »

పరీక్షలు సజావుగా నిర్వహించాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ప్రాక్టికల్‌ పరీక్షల కోసం ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2 వరకు ప్రాక్టికల్‌ …

Read More »

డిగ్రీ పరీక్షల్లో ముగ్గురు డిబార్‌

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో సోమవారం మధ్యాహ్నం జరిగిన యూజీ 1వ సెమిస్టరు (రెగ్యులర్‌) పరీక్ష లో 10 వేల 424 మంది విద్యార్థులకు గాను 9 వేల 585 మంది హాజరయ్యారని, 839 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని సివోఈ ప్రొఫెసర్‌ అరుణ తెలిపారు. మధ్యాహ్నం జరిగిన మొదటి సెమిస్టరు ఎన్విరాన్మెంటల్‌ సబ్జెక్ట్‌ పరీక్షలో నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని సిఎస్‌ఐ …

Read More »

తెలుగు సాహిత్యం

భావకవిత్వం అనే పదం మొదటిసారి వీరి రచనలో కనిపిస్తుంది.జ. గిడుగు సీతాపతి ఆత్మార్పణం, అంతర్ముఖం, ఆరాధనా తత్వం అనేవి ఈ కవితా గుణాలు.జ. భావకవిత్వం వస్త్వాశ్రయ రీతి కవిత్వం దీనికి సంబంధించినది.జ. ప్రణయకవిత్వం రాయప్రోలు సుబ్బారావు తృణకంకణం కు ప్రకాశకుల విజ్ఞప్తి రాసిన వారు.జ. గాడిచెర్ల హరిసర్వోత్తమ రావు కవి యొక్క ఒక అనిస్పష్ట వాంఛాంకురము, ఒక అంతర్నిగూఢ తాపము ఒక చిన్న కావ్యములో ఊదబడినచో అది భావకవిత్వం అన్నవారు.జ. …

Read More »

స్ఫూర్తిదాయకం తెలంగాణ దారిదీపాలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ దారి దీపాలు పుస్తకం భవిష్యత్‌ తరాలకు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే ఉద్యోగార్థులకు ఉపయుక్తమైన గ్రంథమని ఈ గ్రంథ రూపకల్పనలో అందులో నిజాంబాద్‌లోని మహనీయులకు చోటు కల్పించడం ఆనందదాయకమని ప్రముఖ కవి వీ నరసింహారెడ్డి అన్నారు. శనివారం నర్సింగ్‌పల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలోని విశ్వవేదికపై జరిగిన తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి సారథి డాక్టర్‌ గంటా జలంధర్‌ రెడ్డి …

Read More »

15వ తేదీ నుండి ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఆదేశాల మేరకు 2022-23 విద్యా సంవత్సరానికి గాను ఈ నెల 15వ తేదీ నుండి మార్చి రెండవ తేదీ వరకు మూడు దశలలో జిల్లాలోని జూనియర్‌ కళాశాలలో ప్రాక్టికల్‌ పరీక్షలు (ప్రయోగాత్మక పరీక్షలు) నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్‌ విద్య అధికారి రఘురాజ్‌ తెలిపారు. ఈనెల 15వ తేదీ నుండి 20వ తేదీ …

Read More »

పదో తరగతి విద్యార్థులకు అల్పాహారం

కామారెడ్డి, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని పదోతరగతి విద్యార్థులకు మాచారెడ్డి ఎంపీపీ నర్సింగరావు అల్పాహారం అందించేందుకు ముందుకొచ్చారు. నర్సింగరావు మొదట మండలంలోని 11 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని 410 మంది విద్యార్థులకు ఉదయం, సాయంత్రం అల్పాహారం అందించే కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించారు. నియోజకవర్గంలోని 66 బడుల్లో 2,065 మంది విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు అధికారులకు హామీ ఇచ్చారు.

Read More »

సమాజ సేవలో ఉపాధ్యాయులు

కామారెడ్డి, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాజ సేవలో ఉపాధ్యాయులు భాగస్వాములు కావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని పి ఆర్‌ టి యు భవనంలో పి ఆర్‌ టి ఓ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రక్తదానం చేసి …

Read More »

విసికి కృతజ్ఞతలు

కామారెడ్డి, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ దాచేపల్లి రవీందర్‌ గుప్తాను బుధవారం టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ బాలు తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణంలో విద్యార్థులకు కావలసిన మౌలిక వసతులను కల్పించినందుకు, ఈ విద్యా సంవత్సరానికి ఎమ్మెస్సీ జువాలజీ కోర్సును ప్రారంభించినందుకుగాను కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్‌ బాలు మాట్లాడుతూ దక్షిణ ప్రాంగణంలో విద్యార్థులకు అవసరమైన …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »