Education

అగ్నిపథ్‌కు ఎంపికైన డిగ్రీ విద్యార్థి

బాన్సువాడ, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ ఎస్‌ఆర్‌యన్‌కే డిగ్రీ కళాశాలకు చెందిన ద్వితీయ సంవత్సరం విద్యార్థి దాసరి వినోద్‌ కుమార్‌ అగ్ని వీరుడుగా ఎంపికైనందుకు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ గంగాధర్‌ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అగ్నిపత్‌ ఆర్మీ స్పోల్స్‌ భాగంగా కళాశాల నుండి విద్యార్థి ఎంపిక అవడం ఎంతో అభినందనీయమన్నారు. చదువుతోపాటు దేశ రక్షణలో యువత …

Read More »

స్టడీ మెటీరియల్‌ విడుదల

కామారెడ్డి, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్‌ఎస్‌సి పబ్లిక్‌ పరీక్షలు -2023 కు సంబందించిన కొత్త మోడల్‌ పేపర్‌ ప్రకారం స్టడీ మెటీరియల్‌ కామారెడ్డి కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ చేతుల మీదుగా ఆవిష్కరించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులకు అందచేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డిఇవో రాజు, ఏసిజిఇ నీలం లింగం, డిసిఇబి సెకెట్రరీ బలరాం, శ్రీకాంత్‌, సాందీపని కాలేజీ యాజమాన్య సభ్యులు …

Read More »

విద్యార్థులు పోటీతత్వాన్ని అలవరుచుకోవాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గ్రూప్‌ 2,3,4 ప్రత్యేక ఫౌండేషన్‌ కోర్స్‌ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రణాళిక బద్ధంగా విద్యార్థులు …

Read More »

మగ్దూం మొహినుద్దీన్‌ పోరాట పటిమ స్ఫూర్తిదాయకం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాం నవాబు వ్యతిరేకంగా జరిగిన ప్రజా పోరాటంలో మగ్దూం మొయినుద్దీన్‌ పోరాటమటిమ ప్రస్తుత ప్రజా ఉద్యమాలకు ఎంతో స్ఫూర్తిదాయకమని సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్‌ కొనియాడారు. మొయినుద్దీన్‌ ఆశయాల కనుగుణంగా ప్రజా ఉద్యమ నిర్మాణమే నిజమైన నివాళిగా ఆయన పేర్కొన్నారు. శనివారం సిపిఐ జిల్లా కార్యాలయంలో కామ్రేడ్‌ మగ్దుమ్‌ మొహియూద్దీన్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి …

Read More »

ఈనెల 13 నుండి డిగ్రీ పరీక్షలు

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ బి.ఏ., బి.కాం, బి.ఎస్‌సి, బిబిఏ (సిబిసిఎస్‌) మొదటి సంవత్సరం, 1వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ థియరీ పరీక్షలు ఫిబ్రవరి 13వ తేదీ ప్రారంభమవుతాయని కంట్రోలర్‌ ఆఫ్‌ ఎక్సమినేషన్‌ ప్రొఫెసర్‌ అరుణ తెలిపారు. విద్యార్థులు ఈ విషయం గమనించాలని ఆమె కోరారు. పూర్తి వివరాలకు విద్యార్థులు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ని సంప్రదించాలన్నారు.

Read More »

ఆశ వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

బాన్సువాడ, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశ వర్కర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ గురువారం బాన్సువాడ మండలంలోని హన్మజిపేట్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు సిఐటియు నాయకులు ఖలీల్‌ ధర్నా నిర్వహించి అనంతరం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆశాలను కార్మికులను గుర్తించాలని కనీస వేతనం చెల్లించాలని కోరుతూ 16 …

Read More »

నిబంధనల ప్రకారమే పిహెచ్‌డి కోర్సుల్లో ప్రవేశాలు

హైదరాబాద్‌, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిబంధనల ప్రకారమే పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశానికి అర్హత పరీక్షలు నిర్వహించామని… పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు ఇంటర్వ్యూ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఓ ప్రకటనలో కోరింది. అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని కొద్ది మంది అనవసర రాద్దాంతం చేస్తున్నారని స్పష్టం చేసింది. యూజీసీ నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నామని…. ఇకపై ఏటా పి.హెచ్‌.డి ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు …

Read More »

పరీక్ష ఫీజులు తగ్గించాలి

కామారెడ్డి, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలలో అధిక మొత్తంలో పరీక్ష ఫీజులను వసూలు చేస్తున్నారని తెలంగాణ విద్యార్థి పరిషత్‌ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించారు. తెలంగాణ విద్యార్థి పరిషత్‌ బాన్సువాడ, ఎల్లారెడ్డి ఇంచార్జ్‌ దుంపల తుకారం ఆధ్వర్యంలో పట్టణంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎగ్జామ్‌ ఫీజు అంటూ, ప్రాసెసింగ్‌ ఫీజు అంటూ, బయోమెట్రిక్‌ ఫీజు …

Read More »

భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ – నేషనల్‌ గైడ్స్‌ కమీషనర్‌గా ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ , నేషనల్‌ గైడ్స్‌ కమీషనర్‌ గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నియమితులయ్యారు. ఈ మేరకు భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ డైరెక్టర్‌ రాజ్‌ కుమార్‌ కౌషిక్‌ అధికారికంగా ప్రకటించారు. ఎమ్మెల్సీ కవిత నేషనల్‌ గైడ్స్‌ కమీషనర్‌గా ఏడాది కాలం పాటు సేవలందించనున్నారు. 2015 నుండి స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ రాష్ట్ర చీఫ్‌ కమిషనర్‌గా …

Read More »

మన ఊరు – మన బడి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించాలి

నిజామాబాద్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమం కింద తొలి విడతగా ఎంపిక చేసిన పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించాలని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. ఈ.డబ్ల్యు.ఐ.డీ.సి. చైర్మన్‌ రావుల శ్రీధర్‌ రెడ్డి, రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కమిషనర్‌ దేవసేన …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »