ఆర్మూర్, జనవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణం రెండవ వార్డు పరిధిలోని జిరాయత్ నగర్‌లో నివసించే క్షత్రియ సమాజ్‌కు చెందిన జనార్దన్ స్వాతి ఇటీవల గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులు అయిన శుభ సందర్బములో స్థానిక కౌన్సిలర్ సంగీతా ఖాందేష్ ఆమెకు శాలువా పూల మాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా సంగీతా ఖాందేష్ మాట్లాడుతూ క్షత్రియ సమాజ్‌కు చెందిన క్షత్రియ ముద్దు బిడ్డలు …
Read More »డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు డిబార్
డిచ్‌పల్లి, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వ విద్యాలయం పరిధిలో ఉదయం జరిగిన యూజీ 4వ సెమిస్టరు (బ్యాక్‌లాగ్) పరీక్ష లో 2851మంది విద్యార్థులకు గాను 2672మంది హాజరయ్యారని, 179మంది గైర్ హాజరు అయ్యారని, నిశిత డిగ్రీ కళాశాల నిజామాబాదు పరీక్ష కేంద్రం లో 4వ సెమిస్టరు బ్యాక్ లాగ్ పిజిక్స్ పరీక్ష లో ఒకరు, డిబార్ అయ్యారని సివోఈ ప్రొఫెసర్ అరుణ తెలిపారు. …
Read More »ప్రవేశ పరీక్ష గోడప్రతుల ఆవిష్కరణ
నిజామాబాద్, జనవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకుల కళాశాలలు ఉమ్మడిగా నిర్వహించే ప్రవేశ పరీక్ష టీజీయూజీ సెట్ – 2023 ను పురస్కరించుకుని రూపొందించిన గోడప్రతులను కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మంగళవారం తన చాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, టీజీయూజీ సెట్ – 2023 ప్రవేశ పరీక్షకు హాజరు కావాలనుకునే ఆసక్తి, అర్హత కలిగిన వారు ఫిబ్రవరి …
Read More »డిగ్రీ పరీక్షల్లో ఒకరు డిబార్
డిచ్‌పల్లి, జనవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వ విద్యాలయం పరిధిలో సోమవారం ఉదయం జరిగిన యూజీ 2 వ సెమిస్టరు బ్యాక్‌లాగ్ పరీక్షలో 1571 మంది విద్యార్థులకు గాను 1425 మంది హాజరయ్యారని, 143 మంది గైర్ హాజరు అయ్యారని, మధ్యాహ్నం జరిగిన 5వ, 6వ సెమిస్టరు పరీక్షలో 10 వేల 264 కి గాను 9053 మంది హాజరయ్యారని 731 మంది గైర్హాజరయ్యారని …
Read More »సివిల్స్ విద్యార్థికి కలెక్టర్ అభినందన
కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆల్ ఇండియా అడ్వకేట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇటీవల ఢల్లీిలో నిర్వహించిన కార్యక్రమంలో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బాలకృష్ణ చేతుల మీదుగా బాన్సువాడకు చెందిన షేక్ షార్జిల్ పురస్కారాన్ని అందుకున్నారు. జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం కుమారుడు షేక్ షార్జీల్ కరోనా సమయంలో పేద విద్యార్థులకు ఆన్లైన్లో ఉచితంగా తరగతులు బోధించారు. శనివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి …
Read More »సరిపడా మందులు అందుబాటులో ఉంచాలి
డిచ్‌పల్లి, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :తెలంగాణ విశ్వ విద్యాలయంలోని హెల్త్ సెంటర్‌ను వైస్ చాన్స్‌లర్ రవిందర్ గుప్త తనిఖీ చేశారు. ఆసుపత్రిలో సరిపడా మందులు అందుబాటులో ఉంచాలని, డాక్టర్ అనూషకి వీసి సూచించారు. విద్యార్థి ని విద్యార్థులకు, వర్సిటీ సిబ్బందికి సరైన వైద్య సేవలు అందించి, త్వరగా కోలుకునేలా చికిత్స అందించాలని, ఆసుపత్రిలో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
Read More »పరీక్ష తేదీలు మార్పు
డిచ్‌పల్లి, జనవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సంక్రాంతి సెలవుల దృష్ట్యా 13.1.2023 జరగాల్సిన మోడ్రన్ లాంగ్వేజెస్ తెలుగు, ఇంగ్లీష్ సబ్జెక్ట్‌ల పరీక్షను 21.1.2023 కు మరియు 16.1.2023 జరగాల్సిన పరీక్షను 23.1.2023 కు మార్చామని, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య అరుణ ఒక ప్రకటనలో తెలిపారు.
Read More »పదిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
కామారెడ్డి, జనవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆవరణలోని చింతల బాల్ రాజు గౌడ్ స్మారక సమావేశ మందిరంలో శుక్రవారం ప్రధానోపాధ్యాయులతో పదవ తరగతి సిలబస్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా …
Read More »స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకోవాలి
కామారెడ్డి, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయస్థాయి యువజనోత్సవాలలో జిల్లాలోని యువతి, యువకులు రాణించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి డిగ్రీ కళాశాలలోని చింతల బాలరాజు గౌడ్ స్మారక సమావేశ మందిరంలో గురువారం జిల్లా యువజన సర్వీసులు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లా యువజనో త్సవాలు 2023 నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్య అతిథిగా …
Read More »జిల్లాస్థాయి టిఎల్‌ఎం మేళాకు బుక్కరజని ఎంపిక
కామారెడ్డి, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సదాశివనగర్ మండలం మల్లు పేట్ ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న బుక్క రజని మండల స్థాయిలో నిర్వహించిన టిఎల్‌ఎం మేళాలో ఆంగ్ల విభాగంలో ఉత్తమ బోధనోపకరణాలను రూపొందించినందుకు గాను జిల్లాస్థాయికి ఎంపికయ్యారు. మండల స్థాయిలో ఉత్తమ ప్రదర్శనకు గాను ప్రశంసా పత్రాన్ని మండల విద్యాశాఖ అధికారి యోసఫ్, నోడల్ అధికారి ప్రేమ్ దాసులు అందజేసి …
Read More »