Education

ఏప్రిల్‌ 3 నుండి ఎస్‌ఎస్‌సి పరీక్షలు

హైదరాబాద్‌, డిసెంబరు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవ తరగతి పరీక్షలను ఏప్రిల్‌ 3 వ తేది నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడిరచారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను విడుదల చేయాలని ప్రభుత్వ పరీక్షల సంచాలకులను ఆదేశించారు. పదో తరగతి బోర్డు పరీక్షలు ఆరు పేపర్లతోనే నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతీ పరీక్షకు మూడు గంటల …

Read More »

ప్రపంచంతో పోటీ పడేలా నాణ్యమైన విద్య

నిజామాబాద్‌, డిసెంబరు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ప్రభుత్వ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాల విద్యార్థినిలు హైదరాబాద్‌లో జరుగుతున్న ‘‘హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌’’ ఎగ్జిబిషన్‌లో 38వ నంబర్‌ స్టాల్‌లో తాము రచించిన పుస్తకాలను సందర్శనార్థం ఉంచారు. అది తెలిసిన మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి నవలా రచన చేసిన 12 మంది విద్యార్థినిలను తన అధికారిక నివాసంలో ప్రత్యేకంగా అభినందించారు. వారితో …

Read More »

వరి నాట్లు వేసిన విద్యార్థులు

నవీపేట్‌, డిసెంబరు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ కిసాన్‌ దినోత్సవం సందర్భంగా నవీపెట్‌ మండల కేంద్రంలోని లిటిల్‌ ఫ్లవర్‌ హై స్కూల్‌ విద్యార్థులు పంట పొలాలను సందర్శించి అక్కడి రైతులకు గులాబి పువ్వులు అందిస్తూ రైతు దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. వరినారు, నాటుట, కలుపు, పంట కోతల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. తదనంతరం రైతు పొలంలో వరి నాటే మడిని శుభ్రం చేసి నాట్లు …

Read More »

డిసెంబర్‌ 28న టియుడబ్ల్యూజే (ఐజేయు) మహాసభ

నిజామాబాద్‌, డిసెంబరు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 28న నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని బస్వా గార్డెన్‌లో టి.యు.డబ్ల్యూ.జే. (ఐ.జే.యు) జిల్లా మహాసభ నిర్వహిస్తున్నట్టు జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి నర్సయ్య తెలిపారు. సభ ఉదయం 10:30 గంటలకు ప్రారంభం అవుతుందని, ముఖ్య అతిథులుగా టియుడబ్ల్యూ జే రాష్ట్ర అధ్యక్షులు నంగునూరి శేఖర్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరహత్‌ అలీ హాజరవుతారన్నారు. మహాసభ అనంతరం జిల్లా కమిటీ ఎన్నికలు …

Read More »

ఏబీవీపీ ఆధ్వర్యంలో మానవహారం

బాన్సువాడ, డిసెంబరు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులకు రావాల్సిన పెండిరగ్‌ స్కాలర్‌షిప్‌, ఫీజు రియంబర్స్‌మెంట్‌లను విడుదల చేయాలని కోరుతూ బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో ఏబీవీపీ జోనల్‌ ఇన్చార్జి శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు మానవహారంగా ఏర్పడి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విద్యార్థుల పట్ల నిష్పక్షతపాతంగా వ్యవహరిస్తూ విద్యార్థుల సమస్యలను తీర్చడంలో విఫలమయ్యారని ఆయన అన్నారు. విద్యార్థులకు రావలసిన పెండిరగ్‌ …

Read More »

ఆదర్శ పాఠశాలలో మెథమేటిక్స్‌ డే

రెంజల్‌, డిసెంబరు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలకేంద్రంలోని మోడల్‌ పాఠశాలలో గురువారం మెథమేటిక్స్‌ డే సందర్భంగా సైన్స్‌ పేర్‌ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు మెథమేటిక్స్‌ మేథడ్‌లో తయారు చేసిన పలు వస్తువులు, అకృతులు ప్రదర్శించారు. విద్యార్థులు వారి మేధస్సు ఉపయోగించి తయారు చేయడం అంటే వారిలో దాగివున్న సృజనాత్మక ఆలోచనలు బయటకు తీసినవారినమౌతామని ప్రిన్సిపాల్‌ బలరాం అన్నారు. మాథమేటిక్స్‌ డే సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు …

Read More »

పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు

నిజామాబాద్‌, డిసెంబరు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన ఊరు – మన బడి కార్యక్రమం కింద ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తున్న నేపధ్యంలో, ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా అన్ని హంగులతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. మంగళవారం ఆయన డిచ్పల్లి మండలంలోని మెంట్రాజ్‌పల్లి, దూస్‌గాం గ్రామాల్లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో కొనసాగుతున్న మన ఊరు -మన బడి పనులను …

Read More »

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

బాల్కొండ, డిసెంబరు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ మండలం కిసాన్‌ నగర్‌లో ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. 1975-85 వరకు 10 ఎస్‌ఎస్‌సి బ్యాచ్లకు చెందిన విద్యార్థులు తమకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను జ్ఞాపిక శాలువాలతో ఘనంగా సన్మానించారు. అప్పటి ప్రధానోపాధ్యాయులు గంగాధర్‌ గౌడ్‌ ఉపాధ్యాయులు రంగాచారి, వెస్లీ, తిరుపతి రెడ్డి, పుష్పనాథ్‌ రెడ్డి, ఇన్నయ్య గంగారెడ్డి, సుదర్శన్‌ రెడ్డి, జగదీశ్వర్‌ …

Read More »

అటల్‌ బిహారీ వాజ్‌పాయ్‌ స్మృతిలో కవి సమ్మేళనము

బోధన్‌, డిసెంబరు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతరత్న అటల్‌ బిహారీ వాజ్పేయి జయంతి (25 డిసెంబర్‌) సందర్భంగా ఈనెల 24న సోమవారం బోధన్‌ ఉషోదయ జూనియర్‌ కళాశాలలో సాయంత్రము 5 గంటలకు కవి సమ్మేళనం ఏర్పాటు చేసినట్టు అటల్‌ బిహారీ వాజ్పేయి స్మారక సమితి ప్రతినిధులు తెలిపారు. కవి సమ్మేళనంలో దేశభక్తిని ప్రబోధించే కవితలు (వచన కవితలు, పద్య కవితలు) వినిపించాలన్నారు.

Read More »

గ్రూప్‌-2, గ్రూప్‌-4 పై ఉచిత అవగాహన సదస్సు

హైదరాబాద్‌, డిసెంబరు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో త్వరలో నిర్వహించబోయే గ్రూప్‌-2, గ్రూప్‌-4 పరీక్షలకు సన్నద్దమవుతున్న అభ్యర్థుల కోసం విజయసాధన స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో ఈ నెల 18, 19 తేదీలలో ఉచిత అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు డైరెక్టర్‌ కె.గంగా కిషోర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఉచిత అవగాహన సదస్సు దిల్‌సుఖ్‌ నగర్‌లోని తమ స్టడీ సర్కిల్లో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. గ్రూప్స్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »