Education

పురుగులన్నం పెడుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు

రంగారెడ్డి, డిసెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సారూ మా పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్నాయి. ఆ పురుగులన్నం తినబుద్దయితలేదు. అయినా అదే తినాలని మా టీచర్లు చెబుతున్నారు. తినకపోతే టీసీ ఇచ్చి ఇంటికి పంపుతరట. అందుకే ఇవాళ స్కూల్‌కు పోలే. వాళ్ల మీద కేసు పెట్టడానికి మీ కాడికి వచ్చిన’ ప్రశాంతిహిల్స్‌లో నివాసం ఉంటున్న శ్రీను కుమార్తె పూజిత స్థానిక ప్రాథమిక పాఠశాలలో నాలుగో …

Read More »

మధ్యాహ్నం భోజనం వికటించి 14మంది విద్యార్థులకు అస్వస్థత

రెంజల్‌, డిసెంబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వికటించి 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనంతో ఏజెన్సీ నిర్వాహకులు మధ్యాహ్నం భోజనంలో ముద్ధ వంకాయకూర వడ్డించారు. సాయంత్రం సమయంలో విద్యార్థులు వాంతులు, కడుపునొప్పి రావడంతో కొంతమంది విద్యార్థులను ప్రిన్సిపల్‌ బలరాం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. …

Read More »

పాఠశాలను సందర్శించిన డిప్యూటీ డిఎంహెచ్‌ఓ

రెంజల్‌, డిసెంబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలతో పాటు బీసీ బాలికల వసతి గృహాన్ని బుధవారం డిప్యూటీ డిఎంహెచ్‌వో విద్య సందర్శించారు. మంగళవారం పాఠశాల చెందిన ఐదుగురు విద్యార్థులు అస్వస్థకు గురయ్యారనే సమాచారం మేరకు బాలికల వసతిగృహంతో పాటు జిల్లా పరిషత్‌ పాఠశాలలో నిత్యవసర వస్తువులను తనిఖీ నిర్వహించి పరిసరాల పరిశుభ్రత పరిరక్షణ తీరును పరిశీలించారు. అనంతరం …

Read More »

మాస్‌ కమ్యూనికేషన్‌లో మంతెన రవికుమార్‌కు డాక్టరేట్‌

డిచ్‌పల్లి, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ మాస్‌ కమ్యూనికేషన్‌ (ఎంసిఎన్‌) విభాగంలో మంతెన రవి కుమార్‌కు పీ హెచ్‌డి డాక్టరేట్‌ ప్రదానం చేశారు. ఆచార్య కె. శివశంకర్‌ పర్యవేక్షణలో ‘ఏ స్టడీ ఆన్‌ ద వర్కింగ్‌ కండిషన్స్‌ ఆఫ్‌ తెలుగు ప్రింట్‌ మీడియా జర్నలిస్ట్‌ ఇన్‌ హైదరాబాద్‌ విత్‌ ఏన్‌ ఎంపసిస్‌ ఆన్‌ ద పోస్ట్‌ కోవిడ్‌-19 పండేమిక్‌’ ‘అనే అంశంపై రవి …

Read More »

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

నిజామాబాద్‌, డిసెంబరు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురాం డిమాండ్‌ చేశారు. లేనియెడల రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు. గురువారం ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో విద్య రంగ సమస్యల పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ డిచ్పల్లి రైల్వే స్టేషన్‌ నుండి విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండల కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి …

Read More »

లెక్చరర్‌ను, ప్రిన్సిపాల్‌ను సస్పెండ్‌ చేయాలి

కామారెడ్డి, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా జుక్కల్‌ నియోజకవర్గం మద్నూర్‌ మండలం మైనూర్‌ పంచాయతీ పరిధిలోని మోడల్‌ స్కూల్లో విద్యార్థిని కొట్టిన సంఘటనపై విద్యార్థులను బిఎల్‌ఎస్‌ఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌ వడ్ల సాయికృష్ణ పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంగళవారం మధ్యాహ్నం జుక్కల్‌ నియోజకవర్గం మద్నూరు మండలం మైనూరు గ్రామంలోని మోడల్‌ స్కూల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని జ్యోతిని లెక్చరర్‌ …

Read More »

ఫీ -రియంబర్స్‌ మెంట్‌ వెంటనే విడుదల చెయ్యాలి

ఆర్మూర్‌, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో పెండిరగ్‌ లో ఉన్న ఫీ -రియంబర్స్‌ మెంట్‌ను విడుదల చెయ్యాలని ఆర్మూర్‌ ఆర్‌.డి.వో ఎ.ఓ లతకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టివియువి రాష్ట్ర కో ఆర్డినేటర్‌ రమావత్‌ లాల్‌ సింగ్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫీ-రియంబర్స్‌ మెంట్‌ మొత్తాన్ని విడుదల చెయ్యక పోవడంతో విద్యార్థులు ఉన్నత చదువులకు …

Read More »

ప్రగతికి మార్గదర్శనం.. భారతీయ ఆత్మను ప్రతిఫలింపజేసే రచనలు

నిజామాబాద్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలుగు అధ్యయనశాఖ, తెలంగాణ విశ్వవిద్యాలయం, హోటల్‌ నిఖిల్‌ సాయి ఇంటర్నేషనల్‌ సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా. వంగరి త్రివేణి రచించిన మూడు వ్యాససంపుటాలు ‘‘అరుగు, బటువు, భరిణ’’ అనే పుస్తకాల అంకితోత్సవం – పరిచయ సభ నిజామాబాద్‌లోని హోటల్‌ నిఖిల్‌ సాయి ఇంటర్నేషనల్‌లో ఆదివారం వైభవంగా జరిగింది. ‘‘అరుగు’’ పుస్తకాన్ని ఇందూరు యజ్ఞ సమితి …

Read More »

నిజామాబాద్‌ కలెక్టరేట్‌ ముందు టిఎన్‌ఎస్‌ఎఫ్‌ భారీ ధర్నా

నిజామాబాద్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెండిరగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్‌, స్కాలర్షిప్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలని టిఎన్‌ఎస్‌ఎఫ్‌ అధ్వర్యంలో నిజామాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట సోమవారం భారీ ధర్నా చేశారు. ఈ సందర్భంగా టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్‌, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఎన్‌ బాలు మాట్లాడారు. గత రెండు సంవత్సరాలుగా పెండిరగ్‌లో ఉన్న ఫీజు బకాయిలు, స్కాలర్షిప్‌ బకాయిలు …

Read More »

కోటగిరి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు ఐఎస్‌ఓ గుర్తింపు

బోధన్‌, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కోటగిరి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ గుర్తింపు లభించింది. హైదరాబాదుకు చెందిన హెచ్‌వైఎం అనే సంస్థ ఇటీవల కళాశాల నిర్వహణను వివిధ అంశాలలో పరిశీలన చేశారు. ఇందులో భాగంగా ప్రధానంగా కళాశాల పాలన, నిర్వహణ పద్ధతులు, కళాశాలలో విద్యార్థుల హాజరు, కళాశాల ఆవరణలో క్లీన్‌ అండ్‌ గ్రీన్‌, విద్యార్థులలో విద్యా ప్రమాణాలు, ప్రయోగశాలల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »