నిజామాబాద్, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు 5 వ అంతస్తు, హోటల్ నిఖిల్ సాయి ఇంటర్నేషనల్, నిజామాబాద్‌లో తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయనశాఖ, అసోసియేట్ ప్రొఫెసర్, డా. వంగరి త్రివేణి రచించిన మూడు వ్యాససంపుటాలు ‘‘అరుగు’’, ‘‘బటువు’’, ‘‘భరిణ’’ పుస్తకాల అంకితోత్సవం – పరిచయ సభ నిర్వహింపబడుతుందని తెలిపారు. కవులు, రచయితలు, సాహిత్య అభిమానులు విచ్చేసి కార్యక్రమాన్ని …
Read More »పేద విద్యార్థులపై పెనుభారం
నిజామాబాద్, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక (టివియువి) ఆధ్వర్యంలో గిరిరాజ్ డిగ్రీ కళాశాలలో విద్యార్ధులపై ఫీజుల భారాన్ని తగ్గించాలని కోరుతూ కళాశాల ప్రిన్సిపాల్ రాంమోహన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టివియువి రాష్ట్ర కో ఆర్డినేటర్ రామావత్ లాల్ సింగ్ మాట్లాడుతూ ప్రభుత్వం బి.ఎ, బికాం, బియస్.సిలో నూతన కాంబినేషన్ కోర్సులు ప్రవేశపెట్టిందని, విద్యార్థులకు ఫీ-రియంబర్స్ మెంట్ …
Read More »మధ్యాహ్న భోజనాన్ని అధికారులు పరిశీలించాలి
కామరెడ్డి, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని జిల్లా స్థాయి అధికారులు పరిశీలించాలని తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో బుధవారం ఆయన పాఠశాలలకు, వసతి గృహాలకు అందించే ఆహారంపై జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో, వసతి గృహాలలో భోజనం వికటించకుండా అధికారులు …
Read More »అతిధి అధ్యాపకుల నియమానికి దరఖాస్తుల ఆహ్వానం
బోధన్, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అతిధి అధ్యాపకుల నియమాకనికి దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ రంగా రత్నం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకునేవారు సంబంధిత సబ్జెక్టులో 55 శాతం ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఎస్సీ, ఎస్టీలు అయితే 50 శాతం మార్కులు ఉన్న వారు అర్హులని తెలిపారు. పి.హెచ్.డి, నెట్, సెట్ లో ఉత్తీర్ణులు …
Read More »తెవివిలో రెండ్రోజుల జాతీయ సదస్సు
డిచ్‌పల్లి, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని రసాయన శాస్త్రం విభాగం అధ్వర్యంలో నవంబర్ 29, 30వ తేదీలలో ‘‘బయో ఆర్గానిక్ అండ్ మెడిసినల్ కెమిస్ట్రీ (బిఎంసి-2022) ‘‘ విషయం పై నిర్వహించబోయే జాతీయ సదస్సుకు సంబంధించిన బ్రౌచర్‌ను విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య రవీందరన గుప్త ఆవిష్కరించారు. సదస్సుకు వివిధ విశ్వవిద్యాలయాలయాలకు సంబంధించిన ప్రోఫెసర్లు, విద్యావేత్తలు హాజరు అవుతారని, సదస్సును సద్వినియోగం చేసుకోవాలని రసాయన …
Read More »ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థికి సన్మానం
భీమ్‌గల్, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ మండలం బాచన్ పల్లి గ్రామనికి చెందిన ఫహిం స్థానికంగా హోటల్ నడుపుకుంటాడు. అతని కూతురు మాహేక్ ఇటీవల విడుదల చేసిన నీట్ పరీక్ష ఫలితాల్లో 3076 ర్యాంక్‌తో ఎంబీబీఎస్ సీటు సాధించింది. మంగళవారం ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ కుమార్ బాచన్‌పల్లి గ్రామంలో విద్యార్థినిని కలుసుకొని అభినందించి సన్మానించారు. కోర్సును పూర్తిచేసి డాక్టర్‌గా పేద ప్రజలకు …
Read More »కదం తొక్కిన వుమెన్స్ కాలేజ్ విద్యార్థినిలు
నిజామాబాద్, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగర నడిబొడ్డున గల మహిళా కళాశాల భూములపై నేతల కన్ను పడిరది. కళాశాల భూములు ఆక్రమణకు గురికావడంతో విద్యార్థులు కళాశాల భూములను కాపాడాలని కదం తొక్కారు. కళాశాల విద్యార్థులు రోడ్డేక్కి బైఠాయించి ఆందోళన చేపట్టారు. నిజామాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న మహిళా కళాశాల భూములను రక్షించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ కార్పొరేటర్ గడుగు రోహిత్‌ను కళాశాల ప్రిన్సిపల్ …
Read More »25లోగా పరీక్ష ఫీజు చెల్లించాలి
డిచ్‌పల్లి, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 5 సంవత్సరాల అప్లైడ్ ఎకనామిక్స్ మరియు ఫర్మసూటికల్ కెమిస్ట్రీ కోర్సుల 7 వ మరియు 9 వ సెమిస్టర్ థియరీ మరియు ప్రాక్టికల్ పరీక్షలు డిసెంబర్ 2022 లో ఉంటాయని, విద్యార్థులు ఈనెల 25 లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా అపరాధ రుసుము …
Read More »మోటివేషనల్ స్పీకర్‌ను సన్మానించిన విసి
డిచ్‌పల్లి, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :మోటివేషనల్ స్పీకర్ భాగవతుల శివ శంకర్‌ను తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య డి.రవీందర్ గుప్త మర్యాదపూర్వకంగా సన్మానించారు. భాగవతుల శివశంకర్ ఐఐటి నుండి పీ.జీ. చేశారు. మేనేజింగ్ డైరెక్టర్‌గా వివిధ కార్పొరేట్ సంస్థలలో గత 40 సంవత్సరం లుగా పనిచేస్తున్నారు. అనేక దేశాలలో మైండ్ మేనేజ్మెంట్ విషయంపైన ఉపన్యసించారు.
Read More »ఎంబిబిఎస్‌లో సీట్ సాధించిన విద్యార్థులకు సన్మానం
భీమ్‌గల్, నవంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ పట్టణం కేంద్రంలోని బాబాపూర్‌కి చెందిన సోమా శ్రావ్య (తెలంగాణలో 73, అల్ ఇండియాలో 1,369) అలాగే బచన్-పల్లి కి చెందిన సుమయ్యా మహిక్ (తెలంగాణ 3076, అల్ ఇండియాలో 1,21,822) ర్యాంక్ సాధించి శ్రావ్య అనే అమ్మాయి హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజ్‌లో, సుమయ్యా అనే అమ్మాయి అయాన్ మెడికల్ కాలేజ్‌లో సీటు దక్కించుకున్నారు. మధ్య తరగతి …
Read More »