Education

భాషా, సాహిత్యం, సాంస్కృతిక చైతన్యం గ్రంధాలయాలతో సాధ్యం

కామారెడ్డి, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భాష, సాహిత్యం, సాంస్కృతిక చైతన్యం పరిమళించడానికి దారులు చూపే గ్రంథాలయాలు భావితరాలకు చరిత్రను అందించే వేదికలుగా నిలుస్తాయని బాల్యదశలోనే గ్రంథాలయాలను వినియోగించుకునే అలవాటును పెంపొందించుకొని తమ భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవాలని , మన ప్రాంతంలోని గ్రంథాలయ సదుపాయాలను అవకాశాలను ఉపయోగించుకోవాలని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. ఆదివారం గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై కలెక్టర్‌ …

Read More »

ఎస్‌ఎస్‌ఆర్‌ స్కూల్లో ఘనంగా చిల్డ్రన్స్‌ డే

నవీపేట్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవీపేట్‌ మండలం జన్నేపల్లి ఎస్‌ఎస్‌ఆర్‌ సీనియర్‌ సెకండరీ స్కూల్లో ఛిల్డ్రన్స్‌ డే సంబరాలు ఘనంగా నిర్వహించారు. శనివారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో మధర్స్‌ చిల్డ్రన్స్‌ చేసిన డ్యాన్స్‌ అందర్నిని అలరించింది. విద్యార్థులు నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు గుర్రపు స్వారీ ఎంతో ఆకట్టుకుంది. స్టూడెంట్స్‌కు వార్షిక సమర్ధత పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్‌ డాక్టర్‌ మారయ్యగౌడ్‌, సిఈఓ …

Read More »

ఆరేపల్లి పాఠశాలను సందర్శించిన తెలంగాణ రాష్ట్ర సమగ్ర శిక్ష అభియాన్‌ అడిషనల్‌ డైరెక్టర్‌

కామారెడ్డి, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రాథమికోన్నత పాఠశాల ఆరేపల్లిలో శనివారం జరిగిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందం విద్య కమిటీ చైర్మన్‌ అంకం శ్యామ్‌ రావు అధ్యక్షత వహించిన సమావేశానికి తెలంగాణ రాష్ట్ర అడిషనల్‌ డైరెక్టర్‌ సమగ్ర శిక్ష అభియాన్‌, ఎఫ్‌ఎల్‌ఎన్‌ కామారెడ్డి జిల్లా ఇన్చార్జి శ్రీహరి, స్టేట్‌ రిసోర్స్‌ గ్రూప్‌ మెంబర్‌ శ్రీనాథ్‌, జిల్లా సెక్టోరియల్‌ అధికారులు శ్రీపతి, వేణు శర్మ పాల్గొన్నారని పాఠశాల …

Read More »

ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుడు సస్పెన్షన్‌

రెంజల్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న రహిమాన్‌తో పాటు మధ్యాహ్న భోజనం ఇంచార్జ్‌ అరుణ్‌ అనే ఉపాధ్యాయుని సస్పెన్షన్‌ చేశారు. వివరాల్లోకెళ్తే శుక్రవారం నలుగురు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వికటించడంతో వారిని నిజామబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఇద్దరిని డిస్‌చార్జి చేయగా మరో ఇద్దరు విద్యార్థుల్ని ప్రభుత్వ ఆసుపత్రిలోనే …

Read More »

డైరీ టెక్నాలజీ కళాశాలలో స్పాట్‌ అడ్మిషన్స్‌

కామారెడ్డి, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పీవీ నరసింహ రావు తెలంగాణా పశు వైద్య విశ్వ విద్యాలయ పరిధిలోని కామారెడ్డి డైరీ టెక్నాలజీ కళాశాలలో ఈ నెల 21 న స్పాట్‌ ప్రవేశాలు ఉంటాయని అసోసియేట్‌ డీస్‌ ప్రొఫెసర్‌ శరత్‌ చంద్ర తెలిపారు. రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌లో విశ్వవిద్యాలయ ప్రధాన కార్యాలయంలో స్పాట్‌ ప్రవేశాలు ఉంటాయని పేర్కొన్నారు. కన్వీనర్‌ కోటాలో ప్రవేశము లభించని విద్యార్థులు, అదే విధంగా …

Read More »

పాఠశాల స్థలాన్ని కాపాడండి

నిజామాబాద్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పి.డి.ఎస్‌.యు నగర కమిటీ ఆధ్వర్యంలో కాలూర్‌ ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని కాపాడాలని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్‌.యు నగర కమిటీ అధ్యక్షులు ఎస్కే. ఆశుర్‌ మాట్లాడుతూ నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ 1వ డివిజన్‌ పరిధిలోని సర్వేనెంబర్‌ 1235/1 లో గల జిల్లా పరిషత్‌ హై స్కూల్‌ కాలూరు స్థలాన్ని కబ్జా చేసే …

Read More »

విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యాలు పెంపొందించాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు అంకితభావంతో కృషి చేయాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ దేవసేన సూచించారు. బుధవారం ఆమె జిల్లా పాలనాధికారి సి.నారాయణరెడ్డి తో కలిసి నగరంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. ముందుగా ముబారక్‌ నగర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి, ఆయా తరగతుల విద్యార్థులకు ఉపాధ్యాయులు బోధిస్తున్న తీరును పరిశీలించారు. చిన్నారులను పలు …

Read More »

55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

నిజామాబాద్‌, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా బుధవారం నిజామాబాద్‌ ప్రభుత్వ ప్రాంతీయ గ్రంధాలయములో ఏ.వెంకటేశ్వర్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ నిజామాబాద్‌ విచ్చేసి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న పాఠకులను ఉద్దేశించి వారికి సలహాలు-సూచనలు అందజేశారు. కార్యక్రమంలో గ్రంథాలయాధికారి పి.లక్ష్మీరాజ్యం, సహాయ గ్రంథపాలకులు పట్టెమ్‌.మధు, సిబ్బంది స్వామి, పాఠకులు పాల్గొన్నారు.

Read More »

ప్రాథమిక పాఠశాలలో దాతల దినోత్సవం

ఆర్మూర్‌, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆలూర్‌ మండలంలోని ప్రాథమిక పాఠశాలలో డోనర్స్‌ డే నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా సంతోష్‌ రెడ్డి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ బుధవారం గత సంవత్సర దాతలను ఘనంగా సన్మానించడం జరిగిందని, దాతల విరాళాలు అన్ని కలిపి సుమారు 90 వేల రూపాయలు కాగ సంతోష్‌ రెడ్డి తన సొంత రూపాయలు 70 వేల రూపాయలు ప్రాథమిక పాఠశాలకు అందజేశారు. …

Read More »

అర్జున్‌కి డాక్టరేట్‌

డిచ్‌పల్లి, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ, వృక్షశాస్త్ర విభాగంలో మల్లారం అర్జున్‌కి బుధవారం జరిగిన వైవా-వోక్‌ కార్యక్రమంలో డాక్టరేట్‌ డిగ్రీ ప్రదానం చేశారు. ఆచార్య ఎమ్‌. అరుణ పర్యవేక్షణలో అర్జున్‌ ‘‘క్యారెక్టరైజేషన్‌ ఆఫ్‌ సర్టైన్‌ మెంబెర్స్‌ ఆఫ్‌ సయనోబ్యాక్టీరియా ఐసోలెటెడ్‌ ఫ్రమ్‌ ద ప్యాడి ఫిల్డ్స్‌ ఆఫ్‌ నిజామాబాద్‌ డిస్ట్రిక్ట్‌, తెలంగాణ స్టేట్‌, ఇండియా’’ అనే అంశంపై పరిశోధక గ్రంథాన్ని తెయుకు సమర్పించారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »