Education

29 నుండి సెమిస్టర్‌ ఎగ్జామ్స్‌

డిచ్‌పల్లి, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎం.ఇడి 2వ, 4వ సెమిస్టర్‌ రెగ్యులర్‌, బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలు ఈ నెల 29 నుండి ప్రారంభం అవుతాయని కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఆచార్య అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు విద్యార్థులు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో సంప్రదించాలని సూచించారు.

Read More »

ప్రతి మూడునెలలకు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం

కామారెడ్డి, నవంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం ఎన్‌ఎస్‌ఎస్‌, రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఎన్నికల అక్షరాస్యత క్లబ్‌ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు జిల్లా కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ మూడు నెలలకు ఒకసారి …

Read More »

చదువుల తల్లికి ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే

లింగంపేట్‌, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లింగంపేట్‌ మండలం భవానిపెట్‌ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన గర్నే రసజ్ఞ ఇటీవల వెల్లడిరచిన నీట్‌ ఫలితాల్లో ఎంబీబీస్‌ సాధించగా ఆ విద్యార్థికి మంగళవారం ఎల్లారెడ్డి శాసనసభ్యులు జాజల సురేందర్‌ క్యాంప్‌ కార్యాలయంలో రూ. 50 వేల ఆర్థిక సహాయం అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టపడి చదువుకొని తలిదండ్రులకు మంచిపేరు తేవాలని, డాక్టర్‌గా ప్రజలకు సేవ చేయాలని …

Read More »

పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో ఫుడ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీ కోసం అభ్యర్థులకు సోమవారం రాత పరీక్ష నిర్వహించారు. నిజామాబాద్‌ శివారులోని మాణిక్‌ బండార్‌ ఎక్స్‌ రోడ్డు వద్ద గల కాకతీయ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సెస్‌ (కిట్స్‌) కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తనిఖీ చేశారు. కేంద్రంలో …

Read More »

ఉత్తమ ఉపాధ్యాయుడికి సన్మానం

కామారెడ్డి, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లింగాపూర్‌ గ్రామానికి చెందిన పిల్లమారి ప్రవీణ్‌ కుమార్‌ను ఆటా (అవార్డు టీచర్స్‌ అసోసియేషన్‌) కామారెడ్డి జిల్లా శాఖ వారు ఘనంగా సన్మానించారు. ప్రవీణ్‌ కుమార్‌ చిన్నమల్లారెడ్డి జడ్పిహెచ్‌ఎస్‌ బాలురలో స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం సాందీపని డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఘనంగా సన్మానించారు. జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా 2022 కు ఎన్నికైన ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం జరిగింది. …

Read More »

పాఠశాలను సందర్శించిన జడ్పీ మాజీ చైర్మన్‌

నిజాంసాగర్‌, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని మహమ్మద్‌ నగర్‌ గ్రామంలో జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలను ఉమ్మడి జిల్లాల మాజీ జడ్పీ చైర్మన్‌ దఫెదర్‌ రాజు సందర్శించారు. ఈ సందర్బంగా పాఠశాల కార్యాలయంలోని అటెండెన్సు రిజిస్టర్‌ పరిశీలించారు. పాఠశాలలో కావలసిన మౌలిక వసతుల గురించి ఇన్చార్జి హెచ్‌ఎం అమర్‌ సింగ్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో సమస్యలు ఉంటే త్వరలో పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఆయన …

Read More »

మన ఊరు – మన బడి పనులను తనిఖీ చేసిన కలెక్టర్‌

భీమ్‌గల్‌, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన ఊరు – మన బడి కార్యక్రమం కింద ఆయా పాఠశాలల్లో కొనసాగుతున్న మౌలిక సదుపాయాల కల్పన పనులను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి శనివారం క్షేత్రస్థాయి సందర్శన జరిపి పరిశీలించారు. భీంగల్‌ పట్టణంలోని ఉర్దూ మీడియం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను, ఇదే మండలంలోని పల్లికొండ జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ ను సందర్శించి పనులు కొనసాగుతున్న తీరును పరిశీలించి అధికారులకు వివరాలు …

Read More »

జాతీయ సాహస శిబిరానికి ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు

డిచ్‌పల్లి, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 6 వ తేదీ నుండి 15 వరకు సోలాంగ్‌ (మనాలి) హిమాచల్‌ రాష్ట్రంలో నిర్వహించే జాతీయ సాహస శిక్షణా శిబిరానికి తెలంగాణ యూనివర్శిటి మరియు అనుబంధ కళాశాలలకు చెందిన 10 మంది విద్యార్థులు వెళ్లినట్టు ఎన్‌ఎస్‌ఎస్‌ సమన్వయకర్త డా. రవీందర్‌ రెడ్డి తెలిపారు. శిబిరానికి కంటిన్‌ జెంట్‌ లీడర్‌గా డా. స్రవంతిని నియమించారు. వీరు సోలాంగ్‌లోని …

Read More »

పెండిరగ్‌ స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలి – ఆర్‌.కృష్ణయ్య

నిజామాబాద్‌, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందని, ఫీజులు చెల్లించలేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్‌. కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెండిరగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు రెండువేల కోట్లను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలో జరిగిన విద్యార్థి …

Read More »

నవంబర్‌ 30 లోగా దరఖాస్తులు చేసుకునేలా చూడాలి

కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ వసతి గృహాలలో అర్హులైన విద్యార్థులకు ప్రవేశాలు కల్పించి సంఖ్యను పెంచాలని రాష్ట్ర షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్‌ యోగిత రాణా అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లులోని సమావేశ మందిరంలో వసతి గృహాల సంక్షేమ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వసతి గృహం సమీపంలో ఉన్న ఎస్సీ ఆవాసాల్లో అర్హత గల వారిని గుర్తించి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »