కామారెడ్డి, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం కామారెడ్డిలోని ఆర్కే జూనియర్ కళాశాలలో స్వాతంత్య్ర సమరయోధుడు, గోండు జాతి నాయకుడు కొమురం భీం జయంతి నిర్వహించారు. భీం పోరాట పటిమను కొనియాడారు. అనంతరం ఉత్తమ విద్యార్థులను అభినందించడానికి సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కామారెడ్డి జిల్లా ఇంటర్ విద్య నోడల్ అధికారి షేక్ సలాం విచ్చేశారు. వారు మాట్లాడుతూ విద్యార్థులందరూ కష్టపడి వాళ్ళ తల్లిదండ్రుల …
Read More »నిబంధనలు పాటించని బి.ఏడ్ కళాశాలను వెబ్ ఆప్షన్ నుండి తొలగించాలి
నిజామాబాద్, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నగరంలోని నిబంధనలు పాటించని ఆయేషా బి.ఎడ్ కళాశాలను ఆప్షన్ నుండి తొలగించాలని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఏఐఎస్‌ఎఫ్ ఎస్‌ఎఫ్‌ఐ, టీవీయువి, ఎఐఎస్‌బి, జివిఎస్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిబంధనలు పాటించని ఆయేషా బి.ఎడ్ కళాశాల ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌బి జిల్లా కార్యదర్శి మహెష్ రెడ్డి మాట్లాడుతూ ఆయేషా బి.ఎడ్ కళాశాల …
Read More »టియు ఫలితాలలో సత్తా చాటిన ఆర్.కె. విద్యార్థులు
కామారెడ్డి, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం ప్రకటించిన తెలంగాణ యునివర్సిటీ ఫలితాలలో ఆర్.కె. విద్యార్థులు 10/10 జిపిఎస్ సాధించి ప్రభంజనం సృష్టించారు. ఎప్పటిలాగే ఈ ఫలితాల్లో కూడా విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి 10/10 జిపిఎ సాధించారు. ఈ సందర్భంగా ఆర్.కె. కళాశాల సీఈవో డాక్టర్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆర్.కె. విద్యార్థులు ఎంపీసీఎస్ విద్యార్థి బి. శ్రీనాథ్ రెడ్డి 10/10 జీపీఏ మరియు …
Read More »సరైన వసతులులేని కళాశాలలకు అఫిలియేషన్ ఇవ్వొద్దు
డిచ్‌పల్లి, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో గల కనీస వసతులు లేని బిఈడి కళాశాలలకు అనుమతి ఇవ్వకూడదని వివిధ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. మంగళవారం తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ రవీందర్ గుప్తాకు వినతి పత్రం అందజేశారు. ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, జివిఎస్, ఏఐఎస్‌బి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి …
Read More »గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్, అక్టోబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) ద్వారా ఆదివారం జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రాలను కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట పోలీస్ కమిషనర్ కేఆర్.నాగరాజు, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా సైతం పరీక్షా కేంద్రాలను సందర్శించారు.జిల్లా కేంద్రంలోని కాకతీయ కళాశాలలోని రెండు ఎగ్జామ్ సెంటర్లను, గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన …
Read More »కామారెడ్డిలో జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థుల క్షేత్ర పర్యటన
కామారెడ్డి, అక్టోబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంను ఆదివారం హైదరాబాద్ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులు క్షేత్ర పర్యటనలో భాగంగా సందర్శించారు. కలెక్టరేట్ భవనం మ్యాప్‌ను పరిశీలించారు. భవనంలోని వివిధ డిపార్ట్మెంట్ల భవనాలను చూశారు. అనంతరం సమావేశం మందిరంలో ఆర్ అండ్ బి డి ఈఈ జాలిగామ శ్రీనివాస్, ఏఈఈ రవితేజ, వక్త ఉష రెడ్డి సముదాయంలో ఉన్న …
Read More »కామారెడ్డిలో 81.60 శాతం హాజరు నమోదు
కామారెడ్డి, అక్టోబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ -1 ప్రాథమిక పరీక్ష ప్రశాంతంగా నిర్వహించామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆర్కే డిగ్రీ కళాశాల, సందీపని జూనియర్ కళాశాలలోని పరీక్ష కేంద్రాలను ఆయన పరిశీలించారు. పరీక్ష కేంద్రాలలో బయోమెట్రిక్, సీసీ కెమెరాలు నిర్వహణ ప్రక్రియను …
Read More »సైన్స్ అండ్ టెక్నాలజీ పై అవగాహన
ఎడపల్లి, అక్టోబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థి దశ నుండి విద్యార్థుల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల అవగాహన పెంపొందించాలని ఇస్రో శాస్త్రవేత్త శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఇస్రో ఫేస్ వీక్‌లో భాగంగా ఎడపల్లి గురుకుల పాఠశాలలో పాఠశాల, కళాశాల విద్యార్థినిలకు ఇస్రో ప్రయోగాల గురించి వివరించారు. విద్యార్థులు తమ భవిష్యత్తులో ఉద్యోగాలపైన ఆధారపడకుండా సైన్స్ అండ్ …
Read More »డిసెంబరులో జాతీయ సదస్సు
హైదరాబాద్, అక్టోబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉస్మానియా యూనివర్సిటీ, అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో 9 డిసెంబర్ 2022 న జరగబోయే జాతీయ సదస్సుకు సంబంధించిన కరపత్రంను శుక్రవారం ఉస్మానియా యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ రవీందర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అర్థశాస్త్ర విభాగ అధిపతి, జాతీయ సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ బి. నారాయణ మాట్లాడుతూ ‘‘భారతదేశ వ్యవసాయ రంగం యొక్క పర్యావలోకనం మరియు అవకాశాలు’’ అనే అంశంపై …
Read More »రెండు గంటల ముందు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి
కామారెడ్డి, అక్టోబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రూప్ -1 ప్రాథమిక పరీక్ష ఇన్విజిలేటర్లను లాటరీ విధానంలో ఎంపిక చేస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం అధికారులతో గ్రూప్ -1 పరీక్ష నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ 16న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరుగుతోందని తెలిపారు. అభ్యర్థులు రెండు గంటల …
Read More »