నిజామాబాద్, అక్టోబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) ద్వారా ఈ నెల 16 వ తేదీన జరుగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్‌లో గురువారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఏర్పాట్ల గురించి, అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనల …
Read More »పుస్తక ప్రియులకు శుభవార్త… ఒక్కరోజు మాత్రమే
నిజామాబాద్, అక్టోబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరానికి నవచేతన సంచార పుస్తకాలయం విచ్చేసింది. గత మూడురోజులుగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ చౌరస్తాలో పుస్తక విక్రయాలు చేస్తూ అందుబాటులో ఉంది. కొత్త కొత్త పుస్తకాలు కొనుగోలు చేసేవారు, సాహితీ ప్రియులు, విజ్ఞానవేత్తలు తమకు కావాల్సిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. పిల్లలు, పెద్దలు, గృహిణిలు, వివిధ పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యేవారు, ఇలా అన్ని వర్గాల …
Read More »శ్రీ ఆర్యబట్ట కళాశాలలో బతుకమ్మ సంబరాలు
కామారెడ్డి, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల శ్రీ ఆర్యభట్ట గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఆధ్వర్యంలో గురువారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ పువ్వులతో అలంకరించిన బతుకమ్మలను తయారుచేసి, డీజే చప్పుల మధ్య సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు. నృత్యాలు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కామారెడ్డి మున్సిపాలిటీ చైర్మన్ నిట్టు జాహ్నవి, వైస్ చైర్మన్ గడ్డం …
Read More »జిల్లాకు రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్
నిజామాబాద్, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాకు నూతనంగా బిసి రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ (ఉమెన్) మరియు బిసి రెసిడెన్షియల్ స్కూల్ (బాయ్స్), కామారెడ్డి జిల్లా కు బిసి గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు కావడం పట్ల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హర్సం వ్యక్తం చేశారు. నూతనంగా మంజూరు అయిన ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ మరియు బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్ నిజామాబాద్ అర్బన్ …
Read More »పిజి పరీక్షల్లో ఒకరు డిబార్
డిచ్‌పల్లి, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల పి.జి. రెండవ, నాల్గవ సెమిస్టర్ రెగ్యులర్ బ్యాక్‌లాగ్ థియరీ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన రెండవ, నాల్గవ సెమిస్టర్ రెగ్యూలర్, బ్యాక్లాగ్ థియరీ పరీక్షలకు మొత్తం 2462 నమోదు చేసుకోగా 2240 మంది హాజరు, 222 విద్యార్థులు గైర్హాజరు …
Read More »పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలలో పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రఘురాం నాయక్, జిల్లా అధ్యక్షులుఅంజలి డిమాండ్ చేశారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య నిజామాబాద్ జిల్లా కమిటీ అధ్వర్యంలో సోమవారం అడిషనల్ కలెక్టర్ చిత్ర మిశ్రాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి రఘురాం మాట్లాడుతూ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలకు ఫీజులపై …
Read More »సాహిత్యానికి వెన్నుదన్ను గన్ను కృష్ణమూర్తి
నిజామాబాద్, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కవి గన్ను కృష్ణమూర్తి ఆధునిక భావాలు కలిగిన కవి అని, మినీ కవిత్వంలో, రామాయణ పరిశోధనలో నూతన పంథాను సృష్టించాడని హరిదా రచయితల సంఘం అధ్యక్షులు ఘనపురం దేవేందర్ నివాళి అర్పించారు. గురువారం సాయంత్రం కేర్ డిగ్రీ కళాశాలలో హరిదా రచయితల సంఘం, తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ కవి రామాయణ పరిశోధకులు వక్త, వ్యాఖ్యాత సౌజన్యమూర్తి …
Read More »ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం
గాంధారి, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం ఉత్తమ ఉపాధ్యాయులను గాంధారిలో సన్మానించారు. మండలంలోని 17 మంది ఉత్తమ ఉపాధ్యాయులను స్థానిక నాయకులు, అధికారులు సన్మానించారు. మండల స్థాయిలో 17 మందిని నిర్ణయించి సన్మానించినట్లు ఎంఈఓ సేవ్లా నాయక్ తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా సంతోష్ రెడ్డి (నేరల్ తాండా), గంగాధర్ (పెట్ సంగెం), గోపి (గాంధారి), బిక్షపతి (పొతంగల్), సాయి కుమార్ …
Read More »విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యు) నగర నిర్మాణ జనరల్ బాడీ సమావేశం నగరంలోని కోటగల్లి, ఎన్‌ఆర్ భవన్లో జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యవక్తగా విచ్చేసిన సీనియర్ జర్నలిస్ట్, అధ్యాపకుడు, పి.డి.ఎస్.యు మాజీ జిల్లా కార్యదర్శి కొంగర శ్రీనివాస్ రావు మాట్లాడుతూ విద్యార్థుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందన్నారు. జార్జిరెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో …
Read More »రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునికి సన్మానం
కామారెడ్డి, సెప్టెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు చిన్న మల్లారెడ్డి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర విభాగంలో బోధన చేస్తున్న ప్రవీణ్ కుమార్‌కి రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2022 ను స్వీకరించిన సందర్భంగా కామారెడ్డి మండల విద్యాధికారి ఎల్లయ్య, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కిష్టయ్య ఆర్కే విద్యాసంస్థల డైరెక్టర్ …
Read More »