కామారెడ్డి, సెప్టెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బావితరాలకు మేధావులను అందించడం ఉపాధ్యాయుల ద్వారానే సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి కలెక్టరేట్లో మంగళవారం 50 మంది ఉపాధ్యాయులకు పురస్కారాలను ప్రదానం చేశారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసేది ఉపాధ్యాయులేనని చెప్పారు. సమాజ ఎదుగుదలలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైందని …
Read More »సెమిస్టర్ పరీక్ష ఫలితాల విడుదల
డిచ్‌పల్లి, సెప్టెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్ పాఠ్యప్రణాళికకు సంబంధించిన ఆరవ సెమిస్టర్ రెగ్యూలర్ పరీక్షల ఫలితాలను సోమవారం సాయంత్రం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ విడుదల చేశారు. పరీక్షలకు మొత్తం 7979 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా (బాలురు : 2959 బాలికలు : 5020) మొత్తం 3348 మంది ఉత్తీర్ణత సాధించినట్లు (బాలురు …
Read More »టీయూలో 6 వ తేదీన వార్షికోత్సవం
డిచ్‌పల్లి, సెప్టెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో రేపు అనగా మంగళవారం 6 వ తేదీన సాయంత్రం 5 గంటలను క్రీడా మైదాన ప్రదేశంలో వార్షికోత్సవం – 2022 నిర్వహింపబడుతుందని ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమీషనర్ సి. పార్థసారథి, విశిష్ట అతిథిగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య ఆర్. లింబాద్రి, …
Read More »గురువులు సమాజ దిశా నిర్దేశకులు
నిజామాబాద్, సెప్టెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువులు సమాజ దిశా నిర్దేశకులని, అందుకే సమాజంలో గురువులకు ఎంతో గౌరవప్రదమైన స్థానం ఉందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం (సెప్టెంబర్ 05) సందర్భంగా, విద్యనేర్పే గురువులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. చదువుతోపాటు సంస్కారాన్ని నేర్పుతూ, రేపటి పౌరులుగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే గురుతర బాధ్యతను ఉపాధ్యాయులు సమర్థవంతంగా …
Read More »ముగిసిన సాంస్కృతిక కార్యక్రమాల పోటీలు
డిచ్‌పల్లి, సెప్టెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో సెప్టెంబర్ 6 వ తేదీన వార్షికోత్సవం నిర్వహించబడనున్న నేపథ్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాల పోటీలు కొనసాగుతున్నాయని కల్చరల్ ఆక్టివిటీస్ అండ్ యూత్ వెల్ఫేర్ డైరెక్టర్ డా. వంగరి త్రివేణి తెలిపారు. కాగా, అందులో భాగంగా శనివారం మధ్యాహ్నం డ్యాన్స్ పోటీని నిర్వహించామని తెలిపారు. పోటీలకు కామర్స్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డా. జి. రాంబాబు, స్టాటిస్టిక్స్ …
Read More »నిరుద్యోగ అభ్యర్థులకు సదవకాశం - నేడు జాబ్‌మేళా
నిజామాబాద్, సెప్టెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 3వ తేదీ శనివారం ఉదయం 10 గంటల నుండి నిజామాబాద్‌లోని కేర్ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా ఉంటుందని కళాశాల ఛైర్మన్ నరాల సుధాకర్ తెలిపారు. హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ కంపనీ ఇండియా లిమిటెడ్ వారు నిర్వహిస్తున్న మేళాలో రిలేషన్‌షిప్ మేనేజర్ పోస్టులకు ఉద్యోగావకాశం ఉందని పేర్కొన్నారు. ఉద్యోగార్థులు నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, బాన్సువాడ, ఆర్మూర్, బోధన్, మెట్‌పల్లి …
Read More »ఆచార్య కె. శివ శంకర్‌కు ఉత్తమ అధ్యాపక పురస్కారం
డిచ్‌పల్లి, సెప్టెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్, సోషల్ సైన్సెస్ డీన్ అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగం ప్రొఫెసర్ కె. శివశంకర్ సెప్టెంబర్ 5 వ తేదీన గురుపూజోత్సవం రోజు ఉత్తమ అధ్యాపక పురస్కారం – 2022 అందుకోనున్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం 2006 సంవత్సరం ఏర్పడినప్పటి నుండి వివిధ హోదాలలో యూనివర్సిటీ అకాడమిక్, పరిపాలన రంగాలలో మమేకమైన మాస్ కమ్యూనికేషన్ విభాగానికి …
Read More »బిఎస్సీ బయో ఇన్ఫర్మేటిక్స్ నూతన కామన్ కోర్ సిలబస్ రూపకల్పన
డిచ్‌పల్లి, సెప్టెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బయో టెక్నాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డా. ప్రవీణ్ మామిడాల సమన్వయ కర్తగా తెలంగాణలోని అన్ని రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు బిఎస్సీ బయో ఇన్ఫర్మేటిక్స్ కామన్ కోర్ సిలబస్ రూపకల్పన చేసి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌కు సమర్పించారు. 2022-23 విద్యా సంవత్సరం నుండి ఎంపిక చేసిన కొన్ని డిగ్రీ కళాశాలల్లో డిగ్రీ స్థాయిలో బిఎస్సీ …
Read More »భాష నిరంతరం మార్పులకు లోనవుతుంది
హైదరాబాద్, ఆగష్టు 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణలో మాట్లాడే భాష మాండలికం కాదని, అది మూల భాషకు దగ్గరగా ఉన్న జీవద్భాష అని డా. నలిమెల భాస్కర్ వ్యాఖ్యానించారు. ఆర్ట్స్ కాలేజ్ వేదికగా తెలుగు శాఖ అధ్యక్షులు ప్రొ. సి. కాశీం అధ్యక్షతన జరిగిన ‘‘తెలుగు భాష – గిడుగు ప్రాసంగికత’’ అనే అంశంపై మాట్లాడుతూ భాష నిరంతరం మార్పులకు లోనవుతుందని, పరిశోధకులు సునిశిత పరిశీలనతో …
Read More »సెప్టెంబర్ 8 వరకు పరీక్ష ఫీజు గడువు
డిచ్‌పల్లి, ఆగష్టు 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలలో గల బి.ఎడ్. కోర్సుకు చెందిన రెండవ, నాలుగవ సెమిస్టర్స్ రెగ్యూలర్ పరీక్ల ఫీజు గడువు సెప్టెంబర్ 8 వ తేదీ వరకు ఉందని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ షెడ్యూల్ విడుదల చేశారు. పరీక్షలు సెప్టెంబర్ నెలలో నిర్వహించ తలపెట్టినట్లు ఆమె పేర్కొన్నారు. అంతేగాక 100 రూపాయల ఆలస్య అపరాధ …
Read More »