డిచ్‌పల్లి, ఆగష్టు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో సెప్టెంబర్ 6 వ తేదీన వార్షికోత్సవం నిర్వహించబడుతున్న నేపథ్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాల పోటీలను ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 3 వ తేదీ వరకు ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాంస్కృతిక పోటీలు నిర్వహించనున్నట్లు ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ పేర్కొన్నారు. వ్యాస రచన, వక్తృత్వం, చిత్రలేఖనం, రంగోళి, క్విజ్, …
Read More »సెప్టెంబర్ 6 న వార్షికోత్సవం
డిచ్‌పల్లి, ఆగష్టు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో సెప్టెంబర్ 6 వ తేదీన వార్షికోత్సవం నిర్వహించనున్నట్లు ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ తెలియజేశారు. వార్షికోత్సవంలో ఆధ్యాపకులు, అధ్యాపకేతరులు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. సాంస్కృతిక కార్యక్రమాల పోటీలు :అందుకోసం ఈ నెల 25 వ తేదీ నుంచి 27 వ తేదీ వరకు ప్రతి …
Read More »28న రాత పరీక్ష
కామారెడ్డి, ఆగష్టు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 28న జరగబోయే కానిస్టేబుల్ పరీక్ష నిర్వహణకు సంబంధించి మంగళవారం కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. పరీక్ష ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని, 9 గంటలకే అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారన్నారు. 10 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా లోనికి అనుమతించరని పేర్కొన్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రంలోకి …
Read More »సెప్టెంబర్ 12 నుంచి పీజీ పరీక్షలు
డిచ్‌పల్లి, ఆగష్టు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల ఎం.ఎ., ఎం.ఎస్.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం.కాం., ఎం.సి.ఎ., ఎం.బి.ఎ., ఎల్.ఎల్.ఎం., ఎల్.ఎల్.బి., 5 సం. ఇంటిగ్రేటేడ్ (ఎ.పి.ఇ., ఐ.పి.సి.హెచ్., ఐ.ఎం.బి.ఎ.) పీజీ కోర్సులకు చెందిన రెండవ, నాల్గవ సెమిస్టర్స్ రెగ్యూలర్ / బ్యాక్ లాగ్ పరీక్షలు, ఐ.ఎం.బి.ఎ. ఎనిమిదవ, పదవ సెమిస్టర్స్ థియరీ పరీక్షలు ఆగస్ట్ 25 వ తేదీ నుంచి …
Read More »ఇంటర్ విద్యార్థులకు సువర్ణ అవకాశం
నిజామాబాద్, ఆగష్టు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ వారు నిర్వహిస్తున్న టెక్ బీ ప్రోగ్రాం కొరకు ఎంపిసి, ఎంఇసి మాథ్స్ సబ్జెక్ట్ తో కనీసం 60 శాతం సగటు మార్కులతో ఉత్తీర్ణత పొందిన ఇంటర్మీడియట్ 2021 ` 22 లో పూర్తి చేసుకున్న విద్యార్థులకు సాఫ్ట్ వేర్ రంగంలో మెగా ఉద్యోగ మేళా ఏర్పాటు చేయించామని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. …
Read More »విద్యతోనే సమాజంలో సరైన గుర్తింపు
నిజామాబాద్, ఆగష్టు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యతోనే సమాజంలో సరైన గుర్తింపు, గౌరవం లభిస్తాయని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. విద్య ప్రాముఖ్యతను గుర్తెరిగి ప్రతి ఒక్కరూ తమ పిల్లల చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని హితవు పలికారు. ముబారక్ నగర్లో గల ఆర్.బి.వీ.ఆర్.ఆర్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక పాఠశాలలో సోమవారం రాజా బహదూర్ వెంకట రాంరెడ్డి 154 వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. …
Read More »బాలశ్రీనివాస మూర్తికి ధర్మనిధి పురస్కారం
డిచ్‌పల్లి, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయనశాఖకు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్, ప్రముఖ సాహిత్య పరిశోధకులు, విమర్శకులు డా. గుమ్మన్నగారి బాలశ్రీనివాస మూర్తికి 2022 సంవత్సరానికి గాను డా. తిరుమల శ్రీనివాసాచార్య – స్వరాజ్యలక్ష్మి ధర్మనిధి పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రముఖ కవి డా. తిరుమల శ్రీనివాసాచార్య ఏర్పాటు చేసిన ఈ పురస్కారానికి సాహితీ రంగంలో విశేష సేవలు అందిస్తున్నందుకు డా. జి. …
Read More »విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తున్నాం
డిచ్‌పల్లి, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఉపకులపతి తెలిపారు. ఆట స్థలం మైదాన ప్రాంతంలో నాలుగు రోజుల నుంచి గడ్డిని, పిచ్చి మొక్కలను తీసివేస్తూ చదును చేస్తున్నామని, ట్రాక్టర్లతో బ్లేడిరగ్ వేయిస్తున్నామని ఆయన తెలిపారు. బాలికల వసతి గృహం ప్రవేశ ద్వారం, ప్రహరీ గోడ పరిసర ప్రాంతంలో గడ్డి, పిచ్చి మొక్కలు తీయించి పరిశుభ్రం చేయడం …
Read More »సెప్టెంబర్ 3 న వార్షికోత్సవం
డిచ్‌పల్లి, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో సెప్టెంబర్ 3వ తేదీన వార్షికోత్సవం నిర్వహించనున్నట్లు ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ తెలిపారు. అందుకోసం ఈ నెల 22 వ తేదీ నుంచి 27 వ తేదీ వరకు ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాంస్కృతిక పోటీలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వ్యాస రచన, వక్తృత్వం, చిత్రలేఖనం, రంగోళి, క్విజ్, పాటలు, నృత్యాలలో …
Read More »పిహెచ్‌డి నోటిఫికేషన్ విడుదల
డిచ్‌పల్లి, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ లో ఇది వరకు పిహెచ్. డి. పరిశోధన కోసం క్యాటగిరి – 2 నోటిఫికేషన్‌ను డీన్ ఆచార్య పి. కనకయ్య విడుదల చేశారు. కాగా తాజాగా శుక్రవారం ఉదయం పిహెచ్.డి. క్యాటగిరి – 2 నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్‌ల్లో గల …
Read More »