నిజామాబాద్, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 31 నుండి ప్రారంభం కానున్న ఓపెన్ ఎస్‌ఎస్‌సి, ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమావేశమై పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ నెల 31 నుండి జూన్ 18వ తేదీ వరకు ఎస్ …
Read More »రెండు నెలలు కష్టపడితే… చింత లేని జీవితం మీ సొంతం
బాల్కొండ, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇప్పుడు రెండు నెలలు శ్రద్ధగా కష్టపడి చదివితే, వచ్చే 40 ఏళ్ల జీవితాన్ని ఎలాంటి చింత లేకుండా హాయిగా గడపవచ్చు అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. పోలీస్ ఉద్యోగాలు, పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న బాల్కొండ నియోజకవర్గ యువతీ, యువకులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన సొంత ఖర్చులతో …
Read More »పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
కామారెడ్డి, మే 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దోమకొండ బాలుర పాఠశాలలో పరీక్ష కేంద్రాన్ని, అలాగే బీబీపేట బాలుర పాఠశాలలో పరీక్ష కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. ప్రశ్నపత్రాల వివరాలను ఆరా తీశారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రంలో మౌలిక వసతుల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ వసతి గృహంలో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. …
Read More »మాల్ ప్రాక్టీస్ జరగకుండా చూడాలి
కామారెడ్డి, మే 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం దేవునిపల్లి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్న పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. పరీక్ష కేంద్రంలోని వసతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పరీక్ష కేంద్రంలో మాల్ ప్రాక్టీస్ జరగకుండా అధికారులు చూడాలని సూచించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కోరారు. కామారెడ్డి పట్టణంలోని బాలుర పాఠశాలలోని …
Read More »పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్, మే 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :పదవ తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుండి ప్రారంభమవగా, తొలి రోజునే కలెక్టర్ సి.నారాయణరెడ్డి పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని మానిక్ భవన్ పాఠశాలతో పాటు కాకతీయ హై స్కూల్ ఎగ్జామ్ సెంటర్లను సందర్శించి పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు, సిబ్బంది హాజరు గురించి ఆరా తీశారు. నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత …
Read More »ముంబయ్ క్యాంప్‌లో టీయూ ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు
డిచ్‌పల్లి, మే 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఎన్‌ఎస్‌ఎస్ (జాతీయ సేవా పథకం) కార్యాలయం నుంచి పది మంది ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్స్, ఒక ప్రోగ్రాం ఆఫీసర్ ముంబయ్‌లో జరుగుతున్న జాతీయ సమగ్రతా శిబిరం (నేషనల్ ఇంటిగ్రేటెడ్ క్యాంప్) లో పాల్గొనడానికి అనుమతి ఇచ్చినట్లుగా ఎన్‌ఎస్‌ఎస్ కో – ఆర్డినేటర్ డా. కె. రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. యూనివర్సిటీ ఆఫ్ ముంబయ్ లో ఈ నెల …
Read More »28న జాబ్‌మేళా
కామారెడ్డి, మే 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 28న జరిగే హెచ్‌సిఎల్ జాబ్ మేళాకు విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో శనివారం జరిగినజూమ్ మీటింగ్‌లో మాట్లాడారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు జాబ్ మేళాకు హాజరుకావాలని కోరారు. మైనారిటీ, కేజీబీవీ లో చదివిన విద్యార్థులకు అధ్యాపకులు సమాచారం అందించాలని సూచించారు. హెచ్‌సిఎల్ కంపెనీలో …
Read More »ఎస్సెస్సీ పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు అనుమతించకూడదు
నిజామాబాద్, మే 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదవ తరగతి పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, స్మార్ట్ వ్వాచ్ లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యార్థులతో పాటు పరీక్షల నిర్వహణ విధులు నిర్వర్తించే చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లకు కూడా సెల్ ఫోన్ అనుమతించబడదని స్పష్టం చేశారు. ఈ నెల 23 వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఎస్సెస్సీ వార్షిక పరీక్షల …
Read More »24న ఉద్యోగమేళా
నిజామాబాద్, మే 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా నిరుద్యోగులకు ప్రయివేటు రంగంలో ఉద్యోగాల కోసం ఈనెల 24న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి అధికారి సిరిమల శ్రీనివాస్ తెలిపారు. మేళాకు ముత్తూట్ ఫైనాన్స్, నిజామాబాద్ జిల్లా 1 జూనియర్ రిలేషన్ షిప్స్ ఎగ్జిక్యూటివ్, 2. ప్రొబేషనరీ ఆఫీసర్, 3. ఇంటెర్షిప్ ప్రోగ్రాం ఉద్యోగాలున్నాయన్నారు. ఏదైనా డిగ్రీ పాసైన వారు 30 సంవత్సరాలలోపు వయసున్న …
Read More »ఆత్మస్థైర్యంతో పరీక్షలు రాయాలి
కామారెడ్డి, మే 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులు ఆత్మస్థైర్యంతో పరీక్షలు రాయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, లయోలా హై స్కూల్లో శనివారం పదోవ తరగతి పరీక్ష కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇష్టపడి చదివి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని సూచించారు. ఏ, గ్రేడ్ మార్కులు సాధించడానికి విద్యార్థులు …
Read More »