డిచ్‌పల్లి, మే 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలలో గల బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యూకేషన్ (బి.పి.ఎడ్.) కోర్సుకు చెందిన మొదటి సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలు ఈ నెల 25 వ తేదీ నుంచి 28 వ తేదీ వరకు నిర్వహింపబడుతాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ షెడ్యూల్ విడుదల చేశారు. కావున ఈ విషయాన్ని బి.పి.ఎడ్. కళాశాలల …
Read More »ఇంటర్ పరీక్షల్లో ఒకరిపై మాల్ ప్రాక్టీస్ కేసు
నిజామాబాద్, మే 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్ పరీక్షల్లో పదవరోజు మంగళవారం జిల్లాలో కాపి చేస్తున్న ఒక విద్యార్థిపై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాగా 956 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్ హాజరు అయ్యారని జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘురాజ్ తెలిపారు. రెండవ సంవత్సరం ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలకు మొత్తం 17,815 మంది విద్యార్థులకు గాను 16,859 మంది విద్యార్థులు హాజరుకాగా 956 …
Read More »వసతుల కల్పన కోసం ప్రతిపాదనలు పంపాలి
కామారెడ్డి, మే 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగం కామారెడ్డి పట్టణంలోని డ్రైవర్స్ కాలనీలోని ప్రాథమిక ఉర్దూ మీడియం పాఠశాలలను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శనివారం పరిశీలించారు. పాఠశాలలోని తరగతి గదులు, వసతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మౌలిక వసతుల కల్పన కోసం అధికారులు ప్రతిపాదనలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి ఎల్లయ్య, ఆయాపాఠశాలల ప్రధానోపాధ్యాయులు, …
Read More »ఇంటర్ పరీక్షలో ఇద్దరిపై మాల్‌ప్రాక్టీస్ కేసు
నిజామాబాద్, మే 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్ పరీక్షల్లో ఎనిమిదవరోజు శనివారం రెండవ సంవత్సరం గణితశాస్త్రం-2, జువాలజీ-2, హిస్టరీ-2 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘురాజ్ తెలిపారు. శనివారం జరిగిన పరీక్షల్లో జిల్లాలో ఇద్దరు విద్యార్థులు కాపి చేస్తుండగా మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మొత్తం 14,631 మంది విద్యార్థులకు గాను 662 మంది విద్యార్థులు గైర్హాజరు కాగా …
Read More »పరీక్ష కేంద్రాలు తనిఖీ చేసిన కలెక్టర్
కామారెడ్డి, మే 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని శ్రీ సాందీపని జూనియర్ కళాశాల, మైనార్టీ బాలికల వసతి గృహంలోని ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను శనివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. ప్రశ్నపత్రాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్ లను పరిశీలించారు. పరీక్షలు సజావుగా నిర్వహించాలని సూచించారు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా అధికారులు తనిఖీలు చేయాలని కోరారు. ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు …
Read More »పరీక్షకు 649 మంది గైర్హాజరు
నిజామాబాద్, మే 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో శుక్రవారం ఇంటర్ పరీక్షల్లో ఒకరి పై మాల్ప్రాక్టీస్ కేసు నమోదు కాగా 649 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి రఘురాజ్ తెలిపారు. ఏడవ రోజు శుక్రవారం మొదటి సంవత్సరం గణిత శాస్త్రం-1, జువాలజీ, హిస్టరీ పరీక్షలు జరిగాయి. శుక్రవారం మొత్తం 14,984 మంది విద్యార్థులకు గాను 649 మంది విద్యార్థులు గైర్ హాజరు కాగా …
Read More »పిహెచ్.డి. నోటిఫికేషన్ ఫీజు గడువు పొడిగింపు
డిచ్‌పల్లి, మే 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్‌లో డీన్ ఆచార్య పి. కనకయ్య ఆధ్వర్యంలో గత నెల ఏఫ్రిల్ 13 వ తేదీన పిహెచ్. డి. పరిశోధన కోసం క్యాటగిరి – 1 నోటిఫికేషన్ విడుదల అయిన విషయం తెలిసిందే. కాగా ఫీజు గడువు ఈ నెల 14 తేదీ వరకు చివరి తేదీ ఉండగా అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు …
Read More »ఫ్రీ కోచింగ్ సద్వినియోగం చేసుకోవాలి
నిజామాబాద్, మే 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రూప్ ఎగ్జామ్స్‌తో పాటు పోలీసు శాఖలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న యువతీ, యువకులకు ప్రభుత్వం తరఫున ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టడీ సర్కిళ్ల ఆధ్వరంలో అందిస్తున్న ఉచిత శిక్షణ తరగతులను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. ఇప్పటికే ఆన్‌లైన్ మెరిట్ టెస్ట్ ప్రాతిపదికన ఎంపికైన అభ్యర్థులకు ముందస్తు శిక్షణ తరగతులు …
Read More »పీజీ పరీక్షల్లో ఒకరు డిబార్
డిచ్‌పల్లి, మే 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలలో గల ఎం.ఎ., ఎం.ఎస్.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం.కాం., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎల్‌ఎల్‌ఎం, ఎల్‌ఎల్‌బి, 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ (ఎపిఇ, పిసిహెచ్ అండ్ ఐఎంబిఎ) కోర్సులకు చెందిన పీజీ పరీక్షలు గురువారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన మొదటి సెమిస్టర్ రెగ్యూలర్ / బ్యాక్ …
Read More »16 వ తేదీ వరకు బి.పి.ఎడ్. మొదటి సెమిస్టర్ పరీక్షల ఫీజు గడువు
డిచ్‌పల్లి, మే 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలలో గల బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యూకేషన్ (బి.పి.ఎడ్.) కోర్సుకు చెందిన మొదటి సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షల ఫీజు గడువు ఈ నెల 16 వ తేదీ వరకు ఉందని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ షెడ్యూల్ విడుదల చేశారు. అంతేగాక 100 రూపాయల అపరాధ రుసుముతో ఈ నెల …
Read More »