గాంధారి, జనవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్హత కలిగిన పేద కుటుంబాలకు లబ్ధి చేకూరే విధంగా పథకాలు మంజూరు చేయడం జరుగుతుందని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ తెలిపారు. శుక్రవారం గాంధారి మండలం ఖర్కవాడి గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో గ్రామ సభ ఆమోదం మేరకు అర్హత …
Read More »మాధవపల్లి గామ్ర సభలో కలెక్టర్
కామారెడ్డి జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్హులైన నిరు పేదలకు ప్రభుత్వ పథకాలు అమలులో ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం గాంధారి మండలం మాధవపల్లి గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాల అమలు నిరుపేద కుటుంబాలకు ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని తెలిపారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ రైతు …
Read More »కామారెడ్డి కలెక్టర్ గాంధారిలో విస్తృత పర్యటన
గాంధారి, డిసెంబరు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రస్తుత విద్యా సంవత్సరంలో వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం గాంధారి మండలం పోతంగల్ కలాన్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆరోగ్య ఉపకేంద్రం, ఇందిరమ్మ ఇండ్ల సర్వే, అంగన్వాడీ కేంద్రం, గాంధారిలో నర్సరీ లను కలెక్టర్ సందర్శించారు. తొలుత పోతంగల్ కలాన్ హైస్కూల్ లోని కిచెన్‌లో వంటలను, …
Read More »పుస్తేమెట్టల వితరణ
కామారెడ్డి, డిసెంబరు 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చుక్కాపూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ ఆలీ షబ్బీర్, మహమ్మద్ ఇలియాస్‌లు పేద ప్రజలను ఆదుకోవాలని ఆదేశాలతో బోయిని నర్సయ్య కుమార్తె కల్పన వివాహానికి మినుకూరి బ్రహ్మానందరెడ్డి పుస్తేమట్టేలు బహుకరించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ గతంలో ప్రమాదంలో జరిగి నడవలేకుండా ఉన్న నర్సయ్య కుమార్తె వివాహానికి ఈ విధంగా సహాయం చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. …
Read More »నెరవేరనున్న గాంధారి ప్రజల కల
గాంధారి, డిసెంబరు 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న గాంధారి మండల ప్రజల కల అయిన సంఘం రేవు వంతెన నిర్మాణం త్వరలో నెరవేరబోతుంది. ఈ సందర్బంగా బ్రిడ్జి నిర్మాణానికి సంబందించిన సర్వేను ఇంజినీరింగ్ అధికారులు ఆదివారం ప్రారంభించారు. సర్వే పనులకు గాంధారి గ్రామ ప్రజలు సిబ్బందికి సహకరిస్తూ బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరగా ప్రారభించాలని కోరారు. చాలా సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న తమ కల …
Read More »లాభాన్ లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చుతాం
గాంధారి, నవంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని లాబానా లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చి వారి కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరిష్ రావు హామీ ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్రంలో గల లాబానా నాయకులతో హైదరాబాద్‌లోని తన నివాసంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలో తమను రిజర్వేషన్ ఎస్టీ …
Read More »పాఠశాలపై చర్యలు తీసుకోవాలి
గాంధారి, జూలై 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి మండల కేంద్రంలోని కేటీఎస్ ప్రైవేటు పాఠశాలలో పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షుడు సతీష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో కనీసం మౌలిక సదుపాయాలు కల్పించకపోగ, ప్రైవేటు పాఠశాలలో విచ్చలవిడిగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, నోట్ పుస్తకాల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను నిలువుదోపిడి చేస్తున్నా సంబంధిత …
Read More »తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే
గాంధారి, మార్చ్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర స్ఫూర్తితో తెలంగాణలో నిర్వహిస్తున్న హత్ సే హత్ సే జోడో పాదయాత్ర గాంధారి మండలంలో ఆదివారం కొనసాగింది. ఈ పాదయాత్రలో పాల్గొన్న రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వ తీరుపై ద్వజమెత్తారు. పాదయాత్రలో భాగంగా గుడిమేట్ గ్రామం …
Read More »కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెడితే ఖబర్దార్
గాంధారి, మార్చ్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాంగ్రెస్ పార్టీ లాంటి కుటుంబంలో చిచ్చు పెట్టాలని చుస్తే ఎవరైనా సరే ఖబర్దార్ అని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. శనివారం గాంధారి మండలంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ శుక్రవారం ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట్ మండలంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు మదన్ మోహన్ రావు కార్యకర్తల చేరిక కార్యక్రమంలో …
Read More »బండి సంజయ్ పై చర్యలు తీసుకోవాలి
గాంధారి, మార్చ్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బిఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా గాంధారి మండల బిఆర్‌ఎస్ నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. ఒక ఉన్నత స్థానంలో ఉన్న మహిళల కొరకు పోరాడుతున్న కవితను ఎదిరించలేక చౌకబారు కామెంట్లు చేయడం పట్ల ఆగ్రహం …
Read More »