గాంధారి, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాకతీయ మెడికల్ కాలేజీలో వైద్యావిద్యను అభ్యశిస్తున్న దరావత్ ప్రీతి ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన నిందితుడు సైఫ్‌ను కఠినంగా శిక్షించాలని ఎల్లారెడ్డి గోర్ సేనా ఇంచార్జి లక్ష్మణ్ రాథోడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం గాంధారి తహసీల్దార్ గోవర్ధన్‌కు గోర్ సేనా తరుపున వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించుకొని నిందితుడిని కఠినంగా శిక్షిస్తే భావితరాలకు ఉపయోగకరంగా …
Read More »మొక్కజొన్న పంట క్షేత్రాలు సందర్శించిన శాస్త్రవేత్తలు
కామారెడ్డి, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా, గాంధారి మండలం, కల్వరాల గ్రామంలో మొక్కజొన్న పంట పొలాల క్షేత్రాలలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మొక్కజొన్న పరిశోధన శాస్త్రవేత్తలు సందర్శించారు. కార్యక్రమంలో డాక్టర్ కే. నగేష్, మొక్కజొన్న పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త, డాక్టర్ మల్లయ్య, వ్యాధి నిర్ధారణ విభాగం శాస్త్రవేత్త అలాగే కరీంనగర్ మొక్కజొన్న పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్.శ్రావణి, …
Read More »ముదెల్లిలో సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
గాంధారి, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజల సురేందర్ నిధుల నుండి గాంధారి మండలం ముద్దెల్లి గ్రామానికి రూ.15 లక్షల సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే మంజూరు చేశారు. కాగా మంగళవారం సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక సర్పంచ్ పిట్ల కళావతి-లక్ష్మణ్‌తో కలిసి ఎంపీపీ రాధబలరాం నాయక్, జడ్పీటీసీ శంకర్ నాయక్ ప్రారంభించారు. కార్యక్రమంలో ముద్దెల్లి సొసైటీ ఛైర్మన్ సాయిరాం, స్థానిక …
Read More »అభివృద్ధి పరుగులో తెలంగాణ ముందంజ
గాంధారి, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అభివృద్ధి పరుగులో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. బుధవారం గాంధారి మండలంలోని వివిధ గ్రామాలలో నూతనంగా మంజూరైన ఆసరా పింఛనులను లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు. అదేవిదంగా దుర్గం క్లస్టర్లో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మండలంలోని నేరల్, నేరల్ తాండా, చద్మల్, చద్మల్ తాండా గ్రామాలతో పాటు …
Read More »ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం
గాంధారి, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం ఉత్తమ ఉపాధ్యాయులను గాంధారిలో సన్మానించారు. మండలంలోని 17 మంది ఉత్తమ ఉపాధ్యాయులను స్థానిక నాయకులు, అధికారులు సన్మానించారు. మండల స్థాయిలో 17 మందిని నిర్ణయించి సన్మానించినట్లు ఎంఈఓ సేవ్లా నాయక్ తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా సంతోష్ రెడ్డి (నేరల్ తాండా), గంగాధర్ (పెట్ సంగెం), గోపి (గాంధారి), బిక్షపతి (పొతంగల్), సాయి కుమార్ …
Read More »రైతులను ఆదుకోవడంలో రాజకీయానికి చోటు లేదు
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ గాంధారి, సెప్టెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులను ఆదుకోవడంలో రాజకీయాలకు చోటు ఉండకూడదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. శనివారం గాంధారి మండల కేంద్రంలోని మారుతీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన జహీరాబాద్ పార్లమెంట్ ప్రవాస యోజన రైతు సమ్మేళనంలో రైతులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా రైతులు వ్యవసాయంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా అందుతున్న పతకాలను …
Read More »రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం
గాంధారి, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులను రాజులుగా చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం బాటలు వేస్తుందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. శుక్రవారం గాంధారి మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే సురేందర్, ఎంపీ బీబీ పాటిల్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మొదటగా స్థానిక మార్కెట్ కమిటీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు …
Read More »గ్రూప్ రాజకీయాలు చేస్తే గుణపాఠం తప్పదు
గాంధారి, మే 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు చేస్తే కార్యకర్తలు గుణపాఠం చెబుతారని గాంధారి కాంగ్రెస్ నాయకులు మదన్ మోహన్ రావు ను హెచ్చరించారు. శనివారం మండల కేంద్రం లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ లో గ్రూప్ రాజకీయాలు చేస్తూ పార్టీకి నష్టం కలిగిస్తున్న మదన్ మోహన్ రావుకు కాంగ్రెస్ …
Read More »ఉచిత బస్ సర్వీస్ ప్రారంభం
గాంధారి, మే 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వృద్దులు, వికలాంగులు, మహిళల కోసం ఉచిత బస్ సర్వీస్ ను సోమవారం కాంగ్రెస్ నాయకులు ప్రారభించారు. గాంధారి మండల కేంద్రం నుండి కామారెడ్డి వరకు బస్ నడపనున్నట్లు తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి తన స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ బస్ సర్వీస్ కొనసాగుతుందని అన్నారు. ప్రతి రోజు …
Read More »మిషన్ భగీరథ అధికారులుపై ఎమ్మెల్యే ఆగ్రహం
గాంధారి, ఏప్రిల్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తగు నీరు అందించే పథకం అని,అలాంటి పథకం అమలు కావడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జజాల సురేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం గాంధారి మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ రాధా బలరాం అధ్యక్షతన జరిగింది. ఈ …
Read More »