Health & Fitness

వృద్ధురాలి ఆపరేషన్‌కు కానిస్టేబుల్‌ రక్తదానం

కామారెడ్డి, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో రాజవ్వ (75) సంవత్సరాల వృద్ధురాలికి మోకాలి ఆపరేషన్‌ నిమిత్తమై రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం ఏ పాజిటివ్‌ రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో బీబీపేట్‌ మండల కేంద్రంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రావణ్‌ కుమార్‌ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి రక్తదానం చేశారని ఐవిఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర సేవాదళ్‌ …

Read More »

ఆసుపత్రి సీజ్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదేశాల మేరకు నిజామాబాద్‌ పట్టణంలోని ఖలీల్‌వాడిలోగల శివగంగ ఇ.ఎన్‌.టి. ఆసుపత్రిలో అర్హతలేని వైద్యురాలు మార్చి 17వ తేదీన అబార్షన్‌ చేయడం జరిగిందని, కాగా సదరు ఆసుపత్రిని బుధవారం సీజ్‌ చేశారు. కార్యక్రమంలో డాక్టర్‌ వెంకటేశ్‌, డాక్టర్‌ వి.రాజేశ్‌, బి. గంగాధర్‌ తదితరులున్నారు.

Read More »

ఆపరేషన్‌ నిమిత్తమై వృద్ధురాలికి రక్తదానం

కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో లక్ష్మి (64) వృద్ధురాలికి ఆపరేషన్‌ నిమిత్తమై ఏబి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో బీబీపేట మండలం మల్కాపూర్‌ గ్రామానికి చెందిన పైదం భాస్కర్‌ రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించి ఏ పాజిటివ్‌ రక్తాన్ని వీటి ఠాగూర్‌ రక్తనిది కేంద్రంలో అందజేయడం జరిగిందని అన్నారు. …

Read More »

కంటివెలుగులో పరీక్షలు చేయించుకోవాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదాశివనగర్‌ మండల కేంద్రంలోని కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ పరిశీలించారు. కంటి వెలుగు కార్యక్రమానికి హాజరైన ప్రజల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన కళ్లద్దాల వివరాలు అరా తీశారు. కంటి వెలుగు శిబిరానికి ప్రజల అధిక సంఖ్యలో హాజరై కంటి పరీక్షలు ఉచితంగా చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యులు, మండల …

Read More »

ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మారిన ప్రస్తుత సామాజిక పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యాల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా జడ్జి సునీత కుంచాల హితవు పలికారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలకు ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు శనివారం ఉదయం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా సైక్లింగ్‌ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. జిల్లా …

Read More »

ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని సందర్శించిన కలెక్టర్‌

కామారెడ్డి, మార్చ్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎర్ర పహాడ్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సందర్శించారు. ఆరోగ్య మహిళా కార్యక్రమం ద్వారా మహిళలకు 8 రకాల పరీక్షలను ప్రభుత్వం ఉచితంగా చేస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తాడ్వాయి మండలం దేమి కాలన్‌ గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా …

Read More »

సిరి ధాన్యాల ఆవశ్యకత పై విస్తృత ప్రచారం నిర్వహించాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోషక లోపాలను నివారిస్తూ సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే సిరి ధాన్యాల వినియోగం ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విస్తృతస్థాయిలో ప్రచారం నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుండి ఏప్రిల్‌ 3వ తేదీ వరకు పోషణ్‌ పక్వాడ కార్యక్రమం కొనసాగిస్తున్నారు. ఇందులో …

Read More »

ఎంబిబిఎస్‌ సీట్ల తెలంగాణ వృద్ధి రేటు 240 శాతం

కామారెడ్డి, మార్చ్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రస్తుత సంవత్సరంలో చేపట్టిన 9 నూతన వైద్య కళాశాల పనులపై జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు తెలిపారు. రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న 9 వైద్య కళాశాల పనుల పురోగతిపై ఆయా …

Read More »

లింగ నిర్దారణ పరీక్షలు చట్టరీత్యా నేరం

ఎడపల్లి, మార్చ్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లింగ నిర్దారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని వైద్య ఆరోగ్య శాఖ హెచ్‌ఈఓ రాజేశ్వర్‌ పేర్కొన్నారు. సోమవారం ఎడపల్లి మండల కేంద్రంలోని స్థానిక ఐకేపీ కార్యాలయంలో పీసీపీఎన్‌డీటీ (ఫ్రీ-కాన్షక్షన్‌ -ఫ్రీ -నాటల్‌ డయోగ్నస్టిక్‌ టెస్ట్స్‌)పై అంగన్వాడీ, ఆశా, మహిళా సంఘాల ప్రతినిధులు, ఏఎన్‌ఎం లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీసీపీఎన్‌డీటీ యాక్ట్‌ గురించి క్షేత్ర …

Read More »

ఐసీడిఎస్‌ ఆధ్వర్యంలో పోషకాహారంపై అవగాహన

ఆర్మూర్‌, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌లోని సంతోష్‌ నగర్‌ గల్లీలో అంగన్వాడీ కేంద్రంలో ఐసిడిఎస్‌ ఆర్మూర్‌ ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో పిల్లలకు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం పై అవగాహన కల్పించారు. ఆరోగ్యంగా ఉండడానికి మనం ప్రతిరోజు తృణ ధాన్యాలు తీసుకోవాలని అవి రాగులు, సజ్జలు, కొర్రలు బెల్లం నువ్వులు ఆహారంలో భాగంగా తీసుకోవాలని పిల్లలకు ఎత్తుకు తగిన బరువు ఉండేలాగా చూసుకోవాలని ఆరోగ్యం పై ఎక్కువ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »