Health & Fitness

వీరన్నగుట్టలో కంటి వెలుగు ప్రారంభం

రెంజల్‌, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని వీరన్నగుట్ట గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం కంటి వెలుగు కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్‌ బైండ్ల రాజు ప్రారంభించారు.కంటి వెలుగు వైద్యాధికారిణి బండారి కావ్య జ్యోతి ప్రజ్వలన జరిపారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ రాజు మాట్లాడుతూ… గ్రామంలో 18 ఏళ్లు పైబడిన వారందరూ కంటి పరీక్షలు నిర్వహించుకోవాలన్నారు. కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రారంభంలో స్థానిక వైద్యాధికారి …

Read More »

రక్తదానం… అభినందనీయం…

కామారెడ్డి, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో బాలమని మహిళకు ఆపరేషన్‌ నిమిత్తమై బి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో టేక్రియాల్‌ గ్రామానికి చెందిన కళాకారుడు డప్పు స్వామి మానవతాదృతంతో ముందుకు వచ్చి సకాలంలో రక్తాన్ని అందజేసి ఆపరేషన్‌ విజయవంతం అయ్యేలాగా సహకరించారని ఐవిఎఫ్‌ సేవాదళ్‌ తెలంగాణ రాష్ట్ర చైర్మన్‌ మరియు రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు …

Read More »

పల్లె దవాఖానాలకు రంగులు వేయించాలి

కామారెడ్డి, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 106 పల్లె దావకానాలు మంజూరయ్యాయి. వాటిలో ఇప్పటివరకు 62 పల్లె దావకానాలకు రంగులు వేసే పనులను అధికారులు పూర్తి చేయించారని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. సోమవారం అధికారులతో పల్లె దాఖానాల రంగులు వేయడంపై జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. 37 ప్రభుత్వ, 25 ప్రైవేట్‌ భవనాలకు …

Read More »

సరస్వతి శిశుమందిర్‌లో ఉచిత వైద్య శిబిరం

బాన్సువాడ, మార్చ్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని సరస్వతి శిశు మందిర్‌లో శుక్రవారం దంతవైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దంత వైద్యులు సుహాసిని, ఆకృతి, రీతిమ విద్యార్థులకు దంత వైద్య పరీక్షలు నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు వైద్యులను శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మధుసూదన్‌, నాగార్జున, శివ, సుధీర్‌, సాయిబాబా, ప్రిన్సిపాల్‌ నాగిరెడ్డి, విద్యార్థిని విద్యార్థులు …

Read More »

సాటాపూర్‌లో కంటివెలుగు ప్రారంభం

రెంజల్‌, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్‌ వికార్‌ పాషా అన్నారు. మంగళవారం మండలంలోని సాటాపూర్‌లో కంటి వెలుగు కార్యక్రమాన్ని వైద్యాధికారి వినయ్‌ కుమార్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.18 సంవత్సరాల పైబడిన వారందరూ కంటి పరీక్షలు జరిపించుకోవాలని అవసరమైన వారికి రీడిరగ్‌ గ్లాసులు ప్రిస్క్రిప్షన్స్‌ గ్లాసులో మందులు మోతి …

Read More »

కంటివెలుగు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

కామారెడ్డి, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాడ్వాయి మండలం కృష్ణాజివాడిలో కంటి వెలుగు శిబిరాన్ని మంగళవారం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే సందర్శించారు. కంటి వెలుగు శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వైద్య శిబిరానికి వచ్చిన ప్రజల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, కంటి అద్దాలు పంపిణీ చేయాలని వైద్యులకు సూచించారు. కార్యక్రమంలో …

Read More »

నిస్వార్థ సేవకులే రక్తదాతలు..

కామారెడ్డి, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామానికి చెందిన నవనీతకు (19) అత్యవసరంగా ఏ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన ఏ పాజిటివ్‌ రక్తం జిల్లా కేంద్రంలోని రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారికి కావలసిన రక్తాన్ని జిల్లా కేంద్రానికి చెందిన అబ్దుల్‌ షాదాబ్‌ సహకారంతో సకాలంలో వి.టి.ఠాకూర్‌ రక్తనిధి కేంద్రంలో అందజేసినట్టు ఐవిఎఫ్‌ సేవాదళ్‌ తెలంగాణ …

Read More »

కంటి వెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

కామారెడ్డి, మార్చ్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కంటి వెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డిలో గురువారం కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా కలెక్టర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 18 ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరు కంటి వెలుగు శిబిరానికి వచ్చే విధంగా ఆరోగ్య, ఆశా కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలని …

Read More »

ఆరోగ్యవంతమైన జీవనం కోసం వ్యాయామం తప్పనిసరి

బాన్సువాడ, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కోనాపూర్‌ గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థులకు ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనం కోసం వ్యాయామం పాటించాలని గ్రామ సర్పంచ్‌ వెంకటరమణారావు దేశ్‌ముఖ్‌ అన్నారు. సోమవారం ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది భాగ్య సైక్లింగ్‌ వల్ల కలిగే ఉపయోగాలు, లాభాల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌ వెంకటరమణారావు దేశ్ముఖ్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ …

Read More »

చిన్నారికి సకాలంలో రక్తం అందజేత…

కామారెడ్డి, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా టేక్రియాల్‌ గ్రామానికి చెందిన చిన్నారి బిందుశ్రీకి గుండె ఆపరేషన్‌ నిమిత్తమై నిమ్స్‌ వైద్యశాల హైదరాబాదులో బి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్‌ సేవాదళ్‌ చైర్మన్‌ మరియు రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన సుదీర్‌ సహకారంతో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »