Health & Fitness

కంటి వెలుగు శిబిరాల పరిశీలన

ఆర్మూర్‌, మార్చ్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని పెర్కిట్‌ 20 వ వార్డులో గల కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా పరిశీలకుడు డాక్టర్‌ వెంకటేష్‌ సందర్శించి కంటి వెలుగు కొనసాగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు తమకు ఇచ్చిన టార్గెట్‌ను పూర్తిచేయాలని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు జరిగేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో …

Read More »

కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

రెంజల్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్‌ సునీత బాబునాయక్‌ అన్నారు. సోమవారం మండలంలోని మౌలాలి తాండలో కంటి వెలుగు కార్యక్రమాన్ని వైద్యాధికారి ప్రమోదీతతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. 18 సంవత్సరాల పైబడిన వారందరూ కంటి పరీక్షలు జరిపించుకోవాలని అవసరమైన వారికి రీడిరగ్‌ గ్లాసులు, ప్రిస్క్రిప్షన్స్‌లో మందులు, మోతి …

Read More »

గోవింద్‌పేట్‌లో అమ్మఒడి

ఆర్మూర్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గోవింద్‌ పెట్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం అమ్మ ఒడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక వైద్యురాలు మానస మాట్లాడుతూ గర్భిణీ స్త్రీ అని తెలియగానే క్రమం తప్పకుండా ప్రతినెల వైద్య పరీక్షలు చేయించుకొని వైద్యుల సలహా మేరకు మంచి పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. రక్తహీనత లేకుండా ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకొని ఉండాలని ప్రసవ సమయంలో రక్తస్రావం …

Read More »

మామిడిపల్లి హైస్కూల్లో క్షయ వ్యాధిపై అవగాహన

ఆర్మూర్‌, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని మామిడిపల్లి హైస్కూల్లో శుక్రవారం విద్యార్థులకు క్షయ వ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా క్షయ వ్యాధి పర్యవేక్షకులు సంతోష్‌ మాట్లాడుతూ క్షయ లేదా టి.బి. అనేది మైకోబాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్‌ అనే బ్యాక్టీరియా వల్ల కలిగే అంటు వ్యాధి, టిబి బాక్టీరియం సాధారణంగా దగ్గు మరియు తుమ్ముల సమయంలో గాలిలోకి విడుదలయ్యే చిన్న బిందువుల ద్వారా …

Read More »

ప్రభుత్వ ఆసుపత్రికి రాష్ట్ర స్థాయి గుర్తింపు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందడం కేవలం పారిశుద్ధ కార్మికులే ప్రదామని ఆసుపత్రి సూపరిండెంట్‌ డాక్టర్‌ ప్రతిమ రాజ్‌ అన్నారు. గురువారం ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి 7వ అంతస్తులో తెలంగాణ మెడికల్‌ కాంటాక్ట్‌ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ అనుబంధం) కార్మికుల సమావేశం పి.సుధాకర్‌ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథులు హాజరైన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ …

Read More »

అనీమియాతో బాధపడుతున్న గర్భిణీకి రక్తదానం..

కామారెడ్డి, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వాణి వైద్యశాలలో గుర్రం జ్యోతి (24) గర్భిణీ స్త్రీకి అత్యవసరంగా ఏ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో తెలంగాణ రక్తదాతల సమూహ సభ్యుడు మోతే రాజిరెడ్డి మానవతా దృక్పథంతో స్పందించి 22వ సారి రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచాడు. ఈ సందర్భంగా డాక్టర్‌ బాలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి …

Read More »

ప్రసవాలు ప్రభుత్వాసుపత్రిలో జరిగేలా కృషి చేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రసవాలు ప్రభుత్వాసుపత్రిలో జరిగే విధంగా ఆరోగ్య, ఆశా కార్యకర్తలు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో బుధవారం వైద్యులు, ఆరోగ్య ఆశ కార్యకర్తలతో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంపుపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వాసుపత్రిలో ప్రసవాలు చేయించుకునే మహిళలకు కలిగే ప్రయోజనాలను వివరించాలని తెలిపారు. ప్రైవేట్‌ ఆస్పత్రిలో …

Read More »

కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినిగం చేసుకోవాలి

రెంజల్‌, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుదర్శనం అన్నారు. మంగళవారం మండలంలోని అంబేడ్కర్‌ నగర్‌లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. 18 సంవత్సరాల పైబడిన వారందరూ కంటి పరీక్షలు జరిపించుకోవాలని అవసరమైన వారికి రీడిరగ్‌ గ్లాసులు ప్రిస్క్రిప్షన్స్‌ గ్లాసులో మందులు …

Read More »

ఆరోగ్య తెలంగాణ సాధించడమే సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష

కామారెడ్డి, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య తెలంగాణ సాధించడమే సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష అని ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి స్మిత సబర్వాల్‌ అన్నారు. బిక్కనూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా గర్భిణీలకు కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కెసిఆర్‌ న్యూట్రిషన్‌ కిట్టుతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. గర్భిణీల ఆరోగ్య …

Read More »

హెల్త్‌ సెంటర్‌ను సందర్శించిన ఉన్నత విద్య మండలి చైర్మన్‌

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ఉదయం 11:30 గంటలకు తెలంగాణ యూనివర్సిటీలోని హెల్త్‌ సెంటర్‌ని ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హెల్త్‌ సెంటర్‌లో వైస్‌ ఛాన్స్లర్‌ ప్రొఫెసర్‌ రవీందర్‌ ప్రత్యేక శ్రద్ధతో వసతులు కల్పించడం గొప్ప విషయమని సంతోషం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలోని అన్ని గదులను సందర్శించి చికిత్స పొందుతున్న విద్యార్థినులను అక్కడి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »