కామారెడ్డి, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన మణెమ్మ (55) పట్టణంలోని సురక్ష హాస్పిటల్‌లో ఆపరేషన్ నిమిత్తమై ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తాన్ని కామారెడ్డి రక్తదాతల సమూహం సహకారంతో అందజేసినట్టు ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల …
Read More »ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను సన్మానించిన దళిత హక్కుల సంఘం నేతలు
బాన్సువాడ, ఫిబ్రవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు సంరక్షణ కేంద్రం (దవాఖాన) జాతీయ స్థాయిలో గుర్తింపు లభించినందున శనివారం ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్‌కు దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా దళిత హక్కుల పోరాట సమితి గౌరవ అధ్యక్షులు అయ్యల సంతోష్ మాట్లాడుతూ తల్లి పాలను ప్రోత్సహిస్తున్న …
Read More »కెసిఆర్ జన్మదినం సందర్బంగా రక్తదానం శిబిరం
కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ సేవాదళ్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం తల సేమియా సికిల్ సెల్ సొసైటీ హైదరాబాదులో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ఐ.వి.ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి …
Read More »టియులో యోగా తరగతులు
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యోగా శిక్షణ తరగతులను గురువారం సాయంత్రం 4:30 గంటలకు తెలంగాణ యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్‌లోని సమావేశ మందిరం లో వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ రవీందర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా వైస్ చాన్స్ లర్ మాట్లాడుతూ.. యోగ అభ్యాసం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందని, మానసిక ఒత్తిడి తగ్గుతుందని అన్నారు. మానసిక ప్రశాంతతకు యోగ అభ్యాసం అందరు విద్యార్థులు …
Read More »సెవెన్ హార్ట్స్ ఎన్జీవో ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం
కామారెడ్డి, ఫిబ్రవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం యాచారం (4 గ్రామం పంచాయతీలు) గ్రామంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉత్తనూరు, శ్రీజ హాస్పిటల్ గాంధారి వారి సహకారంతో ప్రముఖ స్వచ్ఛంద సంస్థ సెవెన్ హార్ట్స్ ఆర్గనైజేషన్ ఎన్జీవో ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామంలో విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా …
Read More »ఆశ వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి…
బాన్సువాడ, ఫిబ్రవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశ వర్కర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ గురువారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌లో జరిగే కార్యక్రమానికి బాన్సువాడ డివిజన్‌లోని ఆశ వర్కర్లతో కలిసి సిఐటియు నాయకులు ఖలీల్ తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆశాలను కార్మికులుగా గుర్తించాలని కనీస వేతనం చెల్లించాలని కోరుతూ 16 రోజులు సమ్మె …
Read More »కంటి వెలుగు శిబిరాలను సక్రమంగా నిర్వహించాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కంటి వెలుగు శిబిరాలను నిర్దిష్ట ప్రణాళికకు అనుగుణంగా సజావుగా నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. గురువారం ఆయన వర్ని మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించారు. శిబిరానికి తరలివచ్చిన వారికి నేత్ర పరీక్షలు నిర్వహిస్తున్న తీరును నిశితంగా పరిశీలించారు. శిబిరం వద్ద అందుబాటులో ఉంచిన సదుపాయాలు గమనించి సంతృప్తి …
Read More »కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన ఎంపీడీవో
బాన్సువాడ, ఫిబ్రవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని బోర్లమ్ క్యాంపులో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అందత్వ నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు శిబిరాల ద్వారా ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు కళ్లద్దాలను పంపిణీ చేయడం జరుగుతుందని ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి అన్నారు. కార్యక్రమంలో నాయకులు వెంకటరామిరెడ్డి, స్థానిక సర్పంచ్, క్యాంప్ …
Read More »మెడికల్ షాపుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పొగాకు నియంత్రణ పై జూనియర్ కళాశాలల’ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో పొగాకు, డ్రగ్స్ నియంత్రణ పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. పొగ తాగడం వల్ల విద్యార్థులకు కలిగే అనర్థాలను వివరించాలని …
Read More »ఒంట్లో ప్రాణం ఉన్నంతవరకు చేయూత అందిస్తా
ఆర్మూర్, ఫిబ్రవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ డివిజన్లోని ప్రజలకు తాను తనువు చాలించే వరకు చేయూత స్వచ్ఛంద సంస్థ ద్వారా వైద్య సేవలు అందిస్తానని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, ఎంజీ ఆస్పత్రి అధినేత డాక్టర్ బద్ధం మధు శేఖర్ అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పెర్కిట్‌లోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత తెలుగు మీడియం పాఠశాల ఆవరణలో చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్మూర్ …
Read More »