Health & Fitness

ఆలూర్‌లో ‘స్పర్శ్‌ లెప్రసి అవగాహన సదస్సు

ఆర్మూర్‌, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య ఉపకేంద్రం ఆలూర్‌ ఆధ్వర్యంలో సోమవారం స్పర్శ లెప్రసీ అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ఆరోగ్య పర్యవేక్షకులు సుభాష్‌ మాట్లాడుతూ 30 జనవరి 2023 నుండి 13 ఫిబ్రవరి 2023 వరకు లెప్రసీ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వ్యాధి నిర్ధారణ చేసి వారికి తగు మందులను ఇవ్వబడుతుందని తెలిపారు. లెప్రసి వ్యాధిని గుర్తించడానికి …

Read More »

పేదప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం

కామారెడ్డి, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ఇస్లాంపూర కాలనీలో షబ్బీర్‌ అలీ ఫౌండేషన్‌, సహాయత ట్రస్ట్‌ ఇండో యుఎస్‌ ఆస్పత్రి సౌజన్యంతో అమెరికా ప్రసిద్ధ, హైదరాబాద్‌ చెందిన 30 మంది వైద్య బృందంతో నిరుపేదలకు వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్‌ అలి షబ్బీర్‌ మాట్లాడారు. కామారెడ్డి పట్టణంతోపాటు పలు గ్రామలలోని నీరు …

Read More »

స్కానింగ్‌ కేంద్రాలను తనిఖీ చేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గర్భస్థ పిండ పరీక్ష నియంత్రణ పై స్కానింగ్‌ కేంద్రాల నిర్వహకులకు, ఐఎంఏ, రెడ్‌ క్రాస్‌ ప్రతినిధులకు, జిల్లా అధికారులకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులకు వైద్య శాఖ అధికారులు అవగాహన కార్యక్రమాన్ని మూడు నెలలకు ఒకసారి నిర్వహించాలని జిల్లా న్యాయమూర్తి శ్రీదేవి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ లోని కాన్ఫరెన్స్‌ హాల్లో శనివారం గర్భధారణ, గర్భస్థ పిండ ప్రక్రియ నియంత్రణ …

Read More »

అంబులెన్స్‌ లో ఆడబిడ్డకు జన్మనిచ్చిన మహిళ

బాన్సువాడ, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిచ్కుంద మండలంలోని పెద్దదేవడ గ్రామానికి చెందిన నర్సవ్వ ప్రసవానికి శుక్రవారం బాన్సువాడ మాత సంరక్షణ ఆసుపత్రికి రావడంతో వైద్యులు తగిన పరీక్షలు నిర్వహించి మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గమధ్యంలో పురిటి నొప్పులు రావడంతో అంబులెన్స్‌ లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అంబులెన్స్‌ సిబ్బంది శివకుమార్‌ తగిన జాగ్రత్తలు పాటిస్తూ సుఖ ప్రసాదం …

Read More »

బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి

బాన్సువాడ, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని ఏరియా ఆసుపత్రి, మాత శిశు ఆసుపత్రిలో పని చేస్తున్న సెక్యూరిటీ, పేషెంట్‌ కేర్‌, శానిటేషన్‌ తదితర కార్మికులకు నాలుగు నెలల బకాయి వేతనాలు చెల్లించాలని, జీవో 60 ప్రకారం 15 వేల 600 రూపాయలు చెల్లించాలని కోరుతూ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ ప్రసాద్‌కు శనివారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ …

Read More »

గుండె ఆపరేషన్‌ నిమిత్తం రక్తదానం

కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాదులోని ఉషా ముల్లపూడి గుండే వైద్యశాలలో శుక్రవారం చత్తీస్‌ గడ్‌ రాష్ట్రానికి చెందిన అజింతా సాహూ (48) కి గుండె ఆపరేషన్‌ నిమిత్తమై ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో ఐవిఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర పిఆర్‌ఓ దొమ్మాటి శ్రీధర్‌ మానవతా దృక్పథంతో స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేసినట్టు ఐవిఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్‌ బాలు తెలిపారు. …

Read More »

ఆర్మూర్‌ ప్రాంత ప్రజలకు తెలియజేయునది…

ఆర్మూర్‌, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణ, పరిసర ప్రాంత ప్రజలకు తెలియజేయునది ఏమనగా ఆర్మూర్‌ 100 పడకల ఏరియా ఆసుపత్రిలో ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి చే డయాలసిస్‌ పూర్తి స్థాయి సేవలు ప్రారంభించబడ్డాయని, కావున కిడ్నీ సంబంధిత రోగులు డయాలసిస్‌ సేవలను వినియోగించుకోవాల్సిందిగా ఆర్మూర్‌ ఏరియా ఆసుపత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ ఒక ప్రకటనలో కోరారు. అలాగే ఇంతకుముందు ఎవరైతే నిజామాబాద్‌, నిర్మల్‌ ప్రాంతాలలో …

Read More »

అనారోగ్య బాధితుడికి అండగా ఎమ్మెల్యే

ఆర్మూర్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల వల్ల మెరుగైన చికిత్స పొందలేని ఒక వ్యక్తికి పీయూసీ చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, టీఆర్‌ ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి ఆపన్నహస్తం అందించారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం మిర్దాపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్‌ షఫీ గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా …

Read More »

ఆపరేషన్‌ నిమిత్తం రక్తదానం…

కామరెడ్డి, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా గాంధారి మండలం కరక్‌ వాడి గ్రామానికి చెందిన సౌందర్య (30) కి గర్భసంచి ఆపరేషన్‌ నిమిత్తమై ఏ పాజిటివ్‌ పిఆర్‌ బిసి రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారికి కావలసిన రక్తాన్ని చంద్రకాంత్‌ బూర్గుల్‌ గాంధారి సహకారంతో కేబీసీ బ్లడ్‌ బ్యాంకులో అందజేసినట్టు పేర్కొన్నారు. రక్తదానం చేసిన రక్తదాతకు …

Read More »

కంటివెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

కామారెడ్డి, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కంటి వెలుగు శిబిరాన్ని పోలీసులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా కలెక్టర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కంటి సమస్య ఉన్నవారు ఈ శిబిరం ద్వారా కంటి అద్దాలు, మందులు ఉచితంగా పొందవచ్చునని తెలిపారు. ఈ సందర్భంగా అడిషనల్‌ ఎస్పీ అన్యోన్య …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »