Health & Fitness

చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం

కామారెడ్డి, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చిరుధాన్యాలు వినియోగిస్తే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మార్కెట్‌ యార్డ్‌ ఆవరణలో అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం 2023 సందర్భంగా స్టాళ్లను ఏర్పాటు చేశారు. వీటిని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. చిరుధాన్యాలు ప్రజలు తీసుకోవడం వల్ల పౌష్టికాహారం అందుతుందని తెలిపారు. చిరుధాన్యాలు …

Read More »

మెగా రక్తదాన శిబిరం విజయవంతం…

కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లింగంపేట్‌ మండలం పరిమల్ల గ్రామంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం వాసవి క్లబ్‌ కామారెడ్డి, ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేషన్‌, శ్రీ కల్కి మానవ సేవా సమితి, రెడ్‌ క్రాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతమైందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన లింగంపేట్‌ ఎస్సై శంకర్‌ మాట్లాడుతూ తలసేమియా చిన్నారుల కోసం పరిమల్ల గ్రామంలో …

Read More »

అచ్చంపేటలో కంటివెలుగు శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్‌

నిజాంసాగర్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలం అచ్చంపేటలో కంటి వెలుగు శిబిరాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 18 ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరు ఈ శిబిరం ద్వారా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ఎంత మందికి కంటి …

Read More »

కంటి వెలుగు అద్భుత కార్యక్రమం

వేల్పూర్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం అక్లూర్‌ గ్రామంలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన శిబిరాన్ని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సోమవారం సందర్శించారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన,కంటి పరీక్షలు జరుగుతున్న తీరు, ఎంత మందికి పరీక్షలు చేశారు.ఎంత మందికి అద్దాలు ఇచ్చారు. ఎంత మందికి ఆపరేషన్‌ అవసరం ఉంది …

Read More »

ఆప్యాయంగా పలకరిస్తు ఆరోగ్య సమస్యలు తెలుసుకున్న కలెక్టర్‌

నిజామాబాద్‌, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దృష్టి లోపాలను దూరం చేసేందుకు వీలుగా ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలను కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి శుక్రవారం సందర్శించారు. మండల కేంద్రమైన నవీపేట్‌ తో పాటు అదే మండలంలోని అభంగపట్నంలో కొనసాగుతున్న కేంద్రాలలో కంటి శిబిరాల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. నేత్ర పరీక్షలు చేయించుకునేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరిస్తూ, వారి ఆరోగ్య సమస్యల గురించి …

Read More »

ప్రజల కోసం ప్రభుత్వం చేపట్టిన గొప్ప కార్యక్రమం కంటి వెలుగు

కామారెడ్డి, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంపూర్ణ అంధత్వ నిర్మూలనే లక్ష్యంగా కంటి వెలుగు కార్యక్రమంను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. బాన్సువాడలో గురువారం రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ అత్యంత ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని …

Read More »

18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు నేత్ర పరీక్షలు చేయించుకోవాలి

కామారెడ్డి, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దృష్టిలోపాలను దూరం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిందని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌ ముజీబుద్దిన్‌ అన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో 18వ వార్డులో గురువారం కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు నేత్ర పరీక్షలు చేయించుకోవాలన్నారు. జిల్లావ్యాప్తంగా 44 …

Read More »

కంటి వెలుగు శిబిరాలను పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ఈ నెల19నుండి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని పురస్కరించుకుని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి బుధవారం పలు శిబిరాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. మాక్లూర్‌ మండలం కల్లెడి గ్రామంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో, బొంకన్‌ పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో నెలకొల్పిన కంటి వెలుగు శిబిరాలను పరిశీలించి కంటి పరీక్షల నిర్వహణ కోసం చేపట్టిన ఏర్పాట్లను చూసి …

Read More »

రక్తదానానికి ముందుకు రావాలి

కామారెడ్డి, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రుక్సానా (23) గర్భిణి అనిమియా వ్యాధితో ప్రభుత్వ వైద్యశాలలో బాధపడుతుండడంతో వారికి కావాల్సిన రక్తం రక్త నిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి బంధువులు రెడ్‌ క్రాస్‌ జిల్లా మరియు ఐవీఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర రక్తాతల సమన్వయకర్త డాక్టర్‌ బాలు రెడ్‌ క్రాస్‌ డివిజన్‌ సెక్రెటరీ జమీల్‌ సంప్రదించారు. పట్టణ కేంద్రానికి చెందిన నదీమ్‌ …

Read More »

క్యాన్సర్‌ బాధిత మహిళకు రక్తం అందజేత

కామారెడ్డి, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన మహిళ క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్నడంతో వారికి కావలసిన ఏ నెగిటివ్‌ రక్తం జిల్లా కేంద్రంలోని రక్తనిధి కేంద్రాల్లో లభించకపోవడంతో వారి బంధువులు రెడ్‌ క్రాస్‌ జిల్లా మరియు ఐవిఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఆరోగ్య విస్తరణ అధికారి చలపతికి తెలియజేయగానే మానవత …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »