ఆర్మూర్, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 18 నుండి ప్రారంభమయ్యే రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుదర్శనం అన్నారు. ఈ సందర్భంగా ఆయన దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం కంటి వెలుగుపై ఆరోగ్య కార్యకర్తలకు ఆశా కార్యకర్తలకు ఆరోగ్య పర్యవేక్షకులకు శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల …
Read More »సరిపడా మందులు అందుబాటులో ఉంచాలి
డిచ్‌పల్లి, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :తెలంగాణ విశ్వ విద్యాలయంలోని హెల్త్ సెంటర్‌ను వైస్ చాన్స్‌లర్ రవిందర్ గుప్త తనిఖీ చేశారు. ఆసుపత్రిలో సరిపడా మందులు అందుబాటులో ఉంచాలని, డాక్టర్ అనూషకి వీసి సూచించారు. విద్యార్థి ని విద్యార్థులకు, వర్సిటీ సిబ్బందికి సరైన వైద్య సేవలు అందించి, త్వరగా కోలుకునేలా చికిత్స అందించాలని, ఆసుపత్రిలో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
Read More »రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీకి రక్తదానం
కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో మమత (23) గర్భిణీ మహిళ రక్తహీనతతో బాధపడుతున్నడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు రెడ్ క్రాస్ జిల్లా మరియు ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. జిల్లా కేంద్రానికి చెందిన నరేష్ సహకారంతో ఓ పాజిటివ్ రక్తాన్ని వీ.టి.ఠాకూర్ …
Read More »నిస్వార్ధ రక్తదానం అభినందనీయం…
కామారెడ్డి, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా మల్లుపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీకి ములుగులో గల ఆర్విఎం వైద్యశాలలో వెన్నుముక ఆపరేషన్ నిమిత్తమై ఓ నెగటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు రెడ్ క్రాస్ జిల్లా మరియు ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. ఆయన వెంటనే స్పందించి …
Read More »బాధ్యతలు చేపట్టిన వైద్యాధికారులకు సన్మానం
రెంజల్, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారులుగా నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన డాక్టర్ వినయ్ కుమార్, డాక్టర్ సహిస్థాపిర్దోస్‌లను సిబ్బంది శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆరోగ్య విస్తీర్ణాధికారులు శ్రావణ్ కుమార్, కరిపే రవీందర్, మాలంబి, రాణి, ఆరోగ్య కార్యకర్తలు సిబ్బంది ఉన్నారు.
Read More »నిస్వార్థ సేవకులే కామారెడ్డి రక్తదాతలు…
కామారెడ్డి, జనవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా మల్లుపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీ కి ములుగులో గల ఆర్విఎం వైద్యశాలలో వెన్నుముక ఆపరేషన్ నిమిత్తమై ఓ నెగటివ్ రక్తం అవసరం కావడంతో గత రెండు రోజుల నుండి ప్రయత్నించినప్పటికీ వారికి కావలసినటువంటి రక్తం ఆ వైద్యశాలలో లభించలేదు. ఇదే విషయాన్ని టెక్రియల్ గ్రామానికి చెందిన రాజుకు తెలియజేయగానే వెంటనే స్పందించి కామారెడ్డి నుండి ములుగు …
Read More »ఎన్‌వైకె ఆధ్వర్యంలో అంటు వ్యాధులపై అవగాహన సదస్సు
కామారెడ్డి, డిసెంబరు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో ఎయిడ్స్ ,టిబి, ఇతర లైంగిక, అంటు వ్యాధుల పట్ల యువతకు అవగాహన, శిక్షణ సదస్సును స్థానిక పిజెఆర్ స్ఫూర్తి కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమ ప్రారంభంలో సభాధ్యక్షురాలు, కార్యక్రమ నిర్వాహకురాలు, జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ మాట్లాడుతూ నెహ్రూ యువ కేంద్ర ప్రతిష్టాత్మకంగా ఈ శిక్షణను అన్ని జిల్లాల్లో నిర్వహిస్తోందని, యువతీ …
Read More »చికిత్స నిమిత్తం రూ. 3 లక్షలు మంజూరు
లింగంపేట్, డిసెంబరు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లింగంపెట్ మండల కొండాపూర్ గ్రామానికి చెందిన పవన్ కళ్యాణ్ (20) ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామ సర్పంచ్ సత్యం స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ని సంప్రదించగా వెంటనే స్పందించి హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో సంబంధిత డాక్టర్లతో మాట్లాడి చికిత్స చేయించారు. రోగికి వెన్నుపూస సంబంధిత శస్త్రచికిత్స ఖర్చుల నిమిత్తం ఎల్‌వోసి రూ. 3 లక్షల చెక్కును మంజూరు చేయించారు. …
Read More »జిల్లా వ్యాప్తంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి
కామారెడ్డి, డిసెంబరు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిపిఆర్ పై రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలోని చింతల బాలరాజు గౌడ్ ఆడిటోరియంలో జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సిపిఆర్ ఫై విద్యార్థులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. గుండె నొప్పితో బాధపడుతున్న …
Read More »70 మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లు కావలెను
నిజామాబాద్, డిసెంబరు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కంటి వెలుగు కార్యక్రమంలో ఔట్‌సోర్సింగ్ పద్దతిలో డాటా ఎంట్రీ ఆపరేటర్లుగా పనిచేయటానికి 70 మంది కావాలని, వీరు ఏదేని డిగ్రీ అర్హత కలిగి, కంప్యూటర్ కోర్సులో డిసిఎ / పిజిడిసిఎ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు సంబంధిత దృవీకరణ పత్రాలు (విద్యార్హత, కుల, బోనోఫైడ్‌తోపాటు రెండు పాస్‌పోర్టు …
Read More »