Health & Fitness

సదాశివనగర్‌లో వైద్య శిబిరం

కామారెడ్డి, డిసెంబరు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదాశినగర్‌ మండలం భూంపల్లి గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 300 మందికి గుండె సంబంధిత వ్యాధులు, షుగర్‌, బిపి సంబంధించి పరీక్షలు నిర్వహించి మందుల పంపిణీ చేశారు. నిజామాబాద్‌ పట్టణానికి చెందిన ప్రతిభ హాస్పిటల్‌ యాజమాన్యం భూంపల్లిలో క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపులో జనరల్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ నవ్య వైద్య పరీక్షలు నిర్వహించారు. గ్రామంలో వైద్య …

Read More »

ఉచిత ఎన్‌సిడి మందుల కిట్లు పంపిణీ

రెంజల్‌, డిసెంబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న ఎన్సిడి మందుల కిట్లను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్‌ సాయరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని దూపల్లి గ్రామంలో ఉచిత ఎన్సిడి మందుల కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ఉన్న దీర్ఘకాలిక వ్యాధులు డయాబెటిక్‌, బిపి, షుగర్‌, రక్తపోటు గల పేషెంట్లకు ప్రతినెల ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఉచితంగా …

Read More »

మామిడిపల్లిలో ఎన్‌సిడి కిట్ల పంపిణీ

ఆర్మూర్‌, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని మామిడిపల్లి ఆరోగ్య ఉప కేంద్రంలో మంగళవారం అసంక్రామిక (ఎన్‌సిడి) వ్యాధులు బిపి, షుగర్‌ వ్యాధులకు తీసుకునే మాత్రలను పెట్టుకునే బ్యాగులను గోవింద్‌ పెట్‌ వైద్యాధికారిణి రాజశ్రీ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త శ్యామల, ఆశా కార్యకర్తలు శిరీష, మమత, రమ, అరుణ, నవ్య, సుభద్ర తదితరులు పాల్గొన్నారు.

Read More »

తక్కువ ఫీజు, విలువైన వైద్య పరీక్షలు

కామరెడ్డి, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణం సిరిసిల్ల రోడ్డులో గల శ్రీకృష్ణ యూరో కిడ్నీ హాస్పటల్‌లో డాక్టర్‌ పిప్పిరి సాయికుమార్‌ ఎంబీబీఎస్‌, డాక్టర్‌ ఐ వినాయక్‌ ఎంసీహెచ్‌, యూరాలజిస్ట్‌ ఆధ్వర్యంలో యూరాఫ్లోమెట్రి మీటర్‌ ద్వారా మూత్ర గణన ద్వారా పరీక్షతో పాటు, రక్త పరీక్ష, కిడ్నీకి సంబందించిన రూ. 4 వేలు గల పరీక్షలు కేవలం రూ. 400 లకే నిర్వహించారు. ఒక్కో …

Read More »

ఎన్‌సిడి కిట్ల పంపిణి

నవీపేట్‌, డిసెంబరు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా నవీపేట్‌ మండలంలోని జన్నెపల్లె గ్రామంలో సుమారుగా 90 మంది రోగులకు బీపీ, షుగర్‌ వైద్య పరీక్షలు నిర్వహించినట్టు ఏఎన్‌ఎం అనురాధ తెలిపారు. ఉదయం సుమారుగా 90 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం అవసరమైన మందులు ఉచితంగా పంపిణి చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వైద్య సేవలని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. …

Read More »

ఉచిత ఎన్సిడి కిట్లను సద్వినియోగం చేసుకోవాలి

రెంజల్‌, డిసెంబరు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలందరికీ ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న ఎన్సిడి మందుల కిట్లను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్‌ రమేష్‌ కుమార్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత ఎన్సిడి మందుల కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న దీర్ఘకాలిక వ్యాధులు డయాబెటిక్‌, రక్తపోటు గల రోగులకు …

Read More »

ఉచిత వైద్య శిబిరం…

కామరెడ్డి, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణం సిరిసిల్ల రోడ్డులో గల శ్రీకృష్ణ యూరో కిడ్నీ హాస్పటల్‌లో డాక్టర్‌ పిప్పిరి సాయికుమార్‌ ఎంబీబీఎస్‌, డాక్టర్‌ ఐ వినాయక్‌ ఎంసీహెచ్‌, యూరాలజిస్ట్‌ ఆధ్వర్యంలో యూరాఫ్లోమెట్రి మీటర్‌ ద్వారా మూత్ర గణన ద్వారా పరీక్షతో పాటు, రక్త పరీక్ష, కిడ్నీకి సంబందించిన పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఒక్కో పేషంట్‌కు సుమారు వేల విలువగల వివిధ రక్త, గుండె, …

Read More »

నెలలు నిండకముందే నిర్వహించే కాన్పులపై సమగ్ర పరిశీలన

నిజామాబాద్‌, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గర్భిణీలకు నెలలు పూర్తిగా నిండకముందే ముందస్తుగా చేసే కాన్పులను సమగ్ర పరిశీలన జరిపేందుకు వీలుగా వైద్యాధికారులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నిజామాబాద్‌, బోధన్‌, ఆర్మూర్‌ పట్టణాలలో గల అన్ని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఈ తరహాలో జరిగే కాన్పులను సంబంధిత కమిటీ క్షుణ్ణంగా పరిశీలన జరుపుతోందని అన్నారు. తల్లి గర్భంలో …

Read More »

కామారెడ్డిలో ఉచిత వైద్య శిబిరం

కామారెడ్డి, అక్టోబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాతృశ్రీ హాస్పిటల్‌ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, ఉచిత వైద్య పరీక్షలు, ఉచిత మందులు పంపిణీ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇంద్రనగర్‌ కాలనీ 20వ వార్డు వనిత విద్యాలయంలో మాతృశ్రీ హాస్పిటల్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించారు. షుగర్‌ ,బీపీ, థైరాయిడ్‌, పరీక్షలు చేసి అవసరమున్న వారికి ఉచితంగా మందులు అందజేశారు. ఉచిత వైద్య …

Read More »

కంటి వైద్య శిబిరానికి చక్కని స్పందన…

రెంజల్‌, అక్టోబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. మండలంలోని వివిధ గ్రామాల నుండి అధికసంఖ్యలో కంటి సమస్యలున్న వారు వచ్చి కంటి పరీక్షలు నిర్వహించుకున్నారు. 130 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 38 మందికి మోతి బిందు ఆపరేషన్‌ కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »