Health & Fitness

ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌కు తప్పనిసరిగా బూస్టర్‌ డోస్‌ వేయాలి

కామారెడ్డి, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 42 వ వార్డులో వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సందర్శించారు. అర్హులందరికీ క్షేత్రస్థాయిలోనే వ్యాక్సినేషన్‌ చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. కరోనా బారిన పడకుండా ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరు రెండు డోసుల టీకాలు వేయించుకోవాలని కోరారు. ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌కు తప్పనిసరిగా బూస్టర్‌ డోస్‌ వేయాలని పేర్కొన్నారు. కరోనా …

Read More »

మూడు సూత్రాలు పాటిస్తే వ్యాధి రాదు…

కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాడ్వాయి మండలం కృష్ణాజి వాడిలో శుక్రవారం జ్వరం సర్వేను జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. కరోనా వ్యాధి రాకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించడమే శ్రీరామరక్ష అన్నారు. కరోనా వ్యాధి వచ్చాక ఇబ్బందులు పడే కంటే వ్యాధి రాకుండా మూడు సూత్రాలు పాటిస్తే వ్యాధి రాదని సూచించారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కు ధరించాలని, భౌతిక …

Read More »

రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం…

కామారెడ్డి, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన పద్మకు బి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి రక్తదాతల సమూహ సభ్యుడు క్యాట్రియాల రవికి తెలియజేయగానే వెంటనే స్పందించి బి పాజిటివ్‌ రక్తం అందజేసి ప్రాణాలు కాపాడినట్టు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలు తెలిపారు. ఆపదలో ఉన్న మహిళకు రక్తం అవసరం అనగానే స్పందించి ముందుకు వచ్చినందుకు కామారెడ్డి రక్తదాతల …

Read More »

15 నుంచి 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

హైదరాబాద్‌, జనవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోని పీజీ వైద్య విద్య కోర్సుల్లో యాజమాన్య కోటాలో ప్రవేశాలకు గాను ఆన్‌లైన్‌ దరఖాస్తుల నమోదుకు కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్‌ – పీజీ – 2021లో అర్హత సాధించిన అభ్యర్థులు పీజీ డిప్లొమా, డిగ్రీ సీట్లకు నమోదు చేసుకోవాలన్నారు. యాజమాన్య కోటాలో సీట్ల భర్తీకి అభ్యర్థుల …

Read More »

సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం…

కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం కామారెడ్డి జిల్లా మున్సిపల్‌ పరిధిలో గల నరసన్న పల్లి శివారులో గల ఇందిరమ్మ ఇళ్లలో పేద ప్రజలకు జీవ్‌ ఆయుర్వేదిక్‌ అనువంశిక వైద్యులు ఎంవీ భాస్కర్‌ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించినట్టు అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ జిల్లా ఇంచార్జ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్‌ రావు అన్నారు. ఈ …

Read More »

కేర్‌ డిగ్రీ కళాశాలలో కరోనా వ్యాక్సినేషన్‌

నిజామాబాద్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత రెండు రోజులుగా స్థానిక కేర్‌ డిగ్రీ కళాశాలలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతుందని కళాశాల డైరెక్టర్‌ నరాల సుధాకర్‌ తెలిపారు. ఇందులో భాగంగా విద్యార్థులు వ్యాక్సినేషన్‌ చేయించుకుంటున్నారన్నారు. అంతేకాకుండా స్థానికంగా ఉన్న ప్రజలు కూడా వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్‌తో పాటు కరోనాను ఎదుర్కొనేందుకు విద్యార్థులందరు విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటిస్తూ …

Read More »

థర్డ్‌ వేవ్‌ వచ్చినా ఆక్సిజన్‌ సమస్య రాకుండా చర్యలు

మోర్తాడ్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా మూడవ వేవ్‌ వచ్చినా ఏ ఒక్క పేదవాడు కూడా ఆక్సిజన్‌ దొరక్క ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో పలు మండలాల్లోని ఆరోగ్య కేంద్రాలు ఐసియు బెడ్స్‌ ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. బుధవారం మోర్తాడ్‌ మండల కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో …

Read More »

ఏడవ తేదీ కల్లా వ్యాక్సినేషన్‌ పూర్తి కావాలి

నిజామాబాద్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోజుకు 30 వేల చొప్పున జనవరి 7 కల్లా 15 సంవత్సరాలు పూర్తిచేసుకున్న 18 సంవత్సరాల లోపు పిల్లలందరికీ వ్యాక్సినేషన్‌ నూటికి నూరు శాతం పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ ఇతర సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుండి వైద్య ఆరోగ్య శాఖ, ఆర్‌డివోలు, సంక్షేమ, విద్యాశాఖ అధికారులతో …

Read More »

సదరం తేదీల ఖరారు..

నిజామాబాద్‌, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో సదరం శిబిరాల తేదీలను ఖరారు చేసినట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి చందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 5, 12, 19 అలాగే ఫిబ్రవరి 2, 9, 23, మార్చ్‌ 9, 16, 23 తేదీలలో శిబిరాలు ఉంటాయన్నారు. సదరం ధ్రువీకరణ కావలసినవారు ఈనెల 29 నుండి మీ సేవా …

Read More »

మున్సిపాలిటీల్లో కొత్తగా 288 బస్తీ దవాఖానలు..

హైదరాబాద్‌, డిసెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణ పేదలకు నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించాలనే లక్ష్యంతో జీహెచ్‌ఎంసీ పరిధిలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలు సూపర్‌ హిట్‌ కావడంతో ఇతర పట్టణాలకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో అన్ని మున్సిపాలిటీల్లో కొత్తగా మొత్తం 288 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది. వచ్చే ఆరు నెలల్లో వీటిని అందుబాటులోకి తేవాలని లక్ష్యం ఏర్పాటు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »