హైదరాబాద్, డిసెంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కొవిడ్ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 2వరకు బహిరంగసభలు, ర్యాలీలపై నిషేధం విధించింది. ఇతర కార్యక్రమాల్లో మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరి అని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఒమిక్రాన్ తీవ్రత పెరుగుతోందని.. ప్రభుత్వ, రాజకీయ కార్యక్రమాలు, సంప్రదాయ వేడుకల్లో మాస్కులు ధరించడం వంటి కనీస జాగ్రత్తలు పాటించడం లేదని రవిచందర్, …
Read More »మానవ జీవితానికి సార్ధకత సేవ మార్గమే
కామారెడ్డి, డిసెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జాగృతి వైద్యశాలలో నాగిరెడ్డిపేట మండలం మాల్ తుమ్మెద గ్రామానికి చెందిన సత్తమ్మ (50) అనీమియా వ్యాధితో బాధపడుతుండడంతో వారికి కావలసిన ఏబి పాజిటివ్ రక్తం కామారెడ్డి బ్లడ్ బ్యాంకుల్లో లభించకపోవడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. వెంటనే స్పందించి రామారెడ్డి చెందిన అడ్డగుల్ల శ్రీనివాస్ సహకారంతో ఏబి పాజిటివ్ …
Read More »తల్లి జన్మను ఇస్తే.. రక్తదాతలు పునర్జన్మను ఇస్తారు
కామారెడ్డి, డిసెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీ.టి ఠాకూర్ బ్లడ్ బ్యాంక్ ఓ నెగెటివ్ రక్తనిల్వలు లేకపోవడంతో లేకపోవడంతో కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలుకు తెలియజేయడంతో భిక్కనూరు మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన ప్రశాంత్ రెడ్డి ఓ నెగిటివ్ రక్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు మాట్లాడుతూ చాలా తక్కువ మంది వ్యక్తుల్లో మాత్రమే …
Read More »కోవిడ్ టీకా కేంద్రాల తనిఖీ
కామారెడ్డి, డిసెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం కామారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోవిడ్ 19 టీకా కేంద్రాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పి.చంద్రశేఖర్ తనిఖీలు చేశారు. జిల్లాలో 100 శాతం వాక్సినేషన్ చేయాలని తమ లక్ష్యం అది పూర్తయ్యేవరకు ప్రతి రోజు వ్యాక్సినేషన్ సెషన్స్ కొనసాగుతాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ అదేశానుసరం ఐసీడీఎస్, పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది సహకారంతో ప్రత్యేక …
Read More »గ్రామాల వారిగా వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేయాలి…
కామారెడ్డి, డిసెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వైద్య సిబ్బంది గ్రామాల వారిగా వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. మండల స్థాయి అధికారులు, వైద్య సిబ్బందికి సహకారం అందించాలని కోరారు. డిసెంబర్ 15 లోగా గ్రామాల వారీగా 100 శాతం వ్యాక్సినేషన్ …
Read More »అపోహలు వీడండి… వ్యాక్సిన్ వేయించుకోండి…
కామారెడ్డి, డిసెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అపోహలు విడనాడి వ్యాక్సినేషన్ వేయించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని 31, 39, 40 వార్డుల్లో ఉన్న వ్యాక్సినేషన్ కేంద్రాలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒమిక్రాన్ వేరియంట్ వచ్చే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వేయించుకొని సురక్షితంగా ఉండాలని కోరారు. వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి అన్ని వర్గాల …
Read More »టి.బి. నివారణకు ముందస్తు మందులు
నిజామాబాద్, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టి. బి. రాకుండా నివారించడానికి ముందస్తుగా మందులు పంపిణీ జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో టి. బి. ప్రివెంట్ ధెరపీ మందుల పంపిణీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో మొట్టమొదటిసారి టీ.బీ. నివారణ మందులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. చాలా సంవత్సరాలుగా ప్రభుత్వం టీబి పైన అనేక రకాలుగా ప్రజలను అప్రమత్తం …
Read More »నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు, ఔషధ నియంత్రణ శాఖ అధికారులు
కామారెడ్డి, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ఔషద నియంత్రణ శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ మండలంలోని పలు ఔషద దుకాణాలపై ఔషద నియంత్రణ శాఖ అధికారులు కామారెడ్డి డిఐ శ్రీలత, నిజామాబాద్ అర్బన్ డ్రగ్ ఇన్స్‌పెక్టర్ ప్రవీణ్ ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా ఔషద దుకాణాలు నిబంధనలు ఉల్లంఘించారని ఫార్మాసిస్టు లేకపోవడం, బిల్లు …
Read More »అంబులెన్స్‌లో ప్రసవం… తల్లి, బిడ్డ క్షేమం
కామారెడ్డి, నవంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం ఉగ్రవాయి గ్రామానికి చెందిన భారతికి పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌కు రాత్రి వేళ ఫోను చేయగా అంబులెన్స్ సిబ్బంది అక్కడికి సకాలంలో చేరుకొని దొమ్మట భారతి (25)ను ఆసుపత్రికి తరలించే ప్రయత్నంలో నొప్పులు అధికం కావడంతో కామారెడ్డికి సమీపంలో బైపాస్ రోడ్డు వద్ద ఆమెకు అంబులెన్స్‌లోనే సుఖప్రసవం చేశారు. బిడ్డ మెడ చుట్టూ బొడ్డు …
Read More »వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసిన మొదటి రాష్ట్రం మనదే కావాలి
నిజామాబాద్, నవంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వ్యాక్సినేషన్‌లో 100 శాతం పూర్తి చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణనే ఉండాలని, వైద్యశాఖ సిబ్బంది, అధికారులు జవాబుదారీతనంతో పని చేసి ప్రజలకు ఆసుపత్రులపై నమ్మకం కలిగించాలని, ఏ స్థాయిలో కూడా అలసత్వాన్ని అంగీకరించబోమని, ప్రతి ఒక్కరికి వారి విధులకు సంబంధించి పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ నమోదు చేయవలసిందేనని, సమయపాలన తప్పకుండా పాటించాలని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు …
Read More »