నిజామాబాద్, నవంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడానికి దాతలు యంత్ర సామాగ్రి విరాళంగా ఇవ్వడం ఎంతైనా అభినందనీయమని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. నిజామాబాద్‌కు చెందిన రెడ్డి అండ్ కో ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సంస్థకు ఎస్.డి.పి. మెషిన్ అందుచేసే కార్యక్రమంలో ఐఆర్‌సిఎస్ చైర్మన్ అండ్ కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదివారం ప్రముఖ వ్యాపార సంస్థ …
Read More »లెప్రసి రోగులకు మాస్కుల పంపిణి
నిజామాబాద్, అక్టోబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు లెప్రసి రోగులకు మాస్కులు శనివారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లెప్రసి వార్డులో పంపిణి చేశామని లెప్రసి వైద్యాధికారి డాక్టర్ రాజ్ కుమార్ తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ గత రెండు సంత్సరాలుగా ప్రాణాలతో వెంటాడుతూ మహమ్మారి కరోనా బారిన పడకుండా ప్రతి ఒక్కరు రోగాన పడకుండా మాస్కులు ధరించి ప్రాణాలను సురక్షితంగా కాపాడుకోవాలని లెప్రసి …
Read More »నవంబర్ 3 వరకు వ్యాక్సిన్ మొదటి డోస్ పూర్తి కావాలి
నిజామాబాద్, అక్టోబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నవంబర్ 3 తేదీ వరకు మొదటి డోస్ కోవిడ్ వాక్సిన్ 100 శాతం పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అధికారులను సిబ్బందిని ఆదేశించారు. కోవిడ్ వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ నడుస్తున్న నేపథ్యంలో ఆయన గురువారం కందకుర్తి, పేపర్ మిల్, సాటాపూర్, గ్రామాలలో పర్యటించి కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను దగ్గరుండి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ …
Read More »ఒకరికి ఆక్సిజన్ సిలిండర్ అందజేత
కామారెడ్డి, అక్టోబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిబిపేట్ మండలం, మాందాపూర్ గ్రామానికి చెందిన పందిరీ రామవ్వ ఊపిరితిత్తుల వ్యాధి తోబాధపడుతూ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న తరుణంలో ఆక్సిజన్ అవసరమని డాక్టర్లు తెలపగా పందిరీ రామవ్వ కుటుంబం మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ షబ్బీర్‌ని ఫోన్‌లో సహాయం కోరారు. కాగా షబ్బీర్ అలీ ెంటనే స్పందించి షబ్బీర్ అలీ ఫౌండేషన్ …
Read More »కలెక్టర్ స్వయంగా వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించారు….
కామారెడ్డి, అక్టోబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డిలో మంగళవారం ఇంటింటికి తిరుగుతూ వైద్య సిబ్బంది కొవిడ్ వ్యాక్సినేషన్ చేశారు. వ్యాక్సినేషన్ వేయించుకొని ఓ కుటుంబ సభ్యులతో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ చర్చించి వ్యాక్సినేషన్ వేయించుకునే విధంగా అవగాహన కల్పించారు. వ్యాక్సినేషన్ వేయించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. కుటుంబంలోని ఐదుగురికి వ్యాక్సిన్ వేయించారు. 95 ఏళ్ల వృద్ధురాలు అఫీజాబేగంకు వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. కొవిడ్ …
Read More »అంబులెన్స్‌లో ప్రసవం, తల్లి, బిడ్డ క్షేమం
కామారెడ్డి, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి మండలం, వెల్లుట్ల తండాకు చెందిన కేతావత్ మమతకు పురిటి నొప్పులు రావడంతో అర్ధరాత్రి 108 అంబులెన్స్ సేవల కోసం ఫోను చేశారు. అంబులెన్స్ సిబ్బంది అక్కడికి సకాలంలో చేరుకుని తక్షణనమే మమత (23) ని ఆసుపత్రికి తరలిస్తుండగా పురిటి నొప్పులు అధికం అవడంతో అంబులెన్స్‌లో సుఖ ప్రసవం చేశారు. రెండవ కాన్పులో మగబిడ్డ జన్మించింది. …
Read More »రక్తహీనతతో బాధపడుతున్న మహిళకు రక్తదానం
కామరెడ్డి, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో స్వరూప మహిళ రక్తహీనతతో బాధపడుతున్నందున వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. మల్కాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి, భరత్, అజయ్ వెంటనే స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు. రక్త దానానికి ముందుకు వచ్చిన యువకులను ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో టెక్నీషియన్ చందన్, …
Read More »గర్భసంచి ఆపరేషన్ నిమిత్తం రక్తదానం చేసిన యువకుడు…
కామారెడ్డి, సెప్టెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సదాశివనగర్ మండలము తుక్కోజి వాడి గ్రామానికి చెందిన రాణి (35) మైత్రి వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై బి నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన ఉమేష్ ముందుకు వచ్చి మానవతా దృక్పథంతో రక్తదానం చేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్బంగా బాలు మాట్లాడుతూ …
Read More »టిఎన్‌జివోస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం
నిజామాబాద్, సెప్టెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం నిజామాబాద్ టీఎన్జీవో ఆధ్వర్యంలో డెంగ్యూ, తలసేమియా విష జ్వరాలతో బాధపడుతున్న వారి కొరకు టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు అలుక కిషన్ అధ్యక్షతన మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మామిళ్ల రాజేందర్, టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయ కంటి ప్రతాప్, విశిష్ట అతిథులుగా జడ్పీ చైర్మన్ దాదన్నగారి …
Read More »ప్లేట్ లేట్స్ దానం చేయడం అభినందనీయం
కామారెడ్డి, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన తేజస్కర్ (21) డెంగ్యూ వ్యాధితో తెల్లరక్తకణాల సంఖ్య పడిపోవడంతో వారు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. కాగా పాల్వంచ గ్రామానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నవీన్‌కి తెలియజేయడంతో మానవతా దృక్పథంతో స్పందించి హైదరాబాద్ వెళ్లి బి నెగిటివ్ ప్లేట్ లెట్స్ అందించి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా బాలు …
Read More »