వేల్పూర్, సెప్టెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రంలో మండల ప్రాథమికఆరోగ్య కేంద్రంలో మొండి నవీన్ వారి తండ్రి బాలయ్య జ్ఞాపకార్థం ఎమర్జెన్సీ బెడ్, వీల్ చైర్, సుక్షన్ యూనిట్ తెమడతీయు యంత్రాన్ని విరాళంగా అందజేసినట్టు డాక్టర్ అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ అశోక్ మాట్లాడుతూ మొండి నవీన్ తండ్రి మొండి బాలయ్య జ్ఞాపకార్థం ఎమర్జెన్సీ పరికరాలను అందజేయడం అందరికి ఆదర్శమని, వారి …
Read More »ప్లేట్‌లెట్స్ దానం చేయడానికి ముందుకు రావాలి
కామారెడ్డి, ఆగష్టు 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ కేసులు పెరగడం వల్ల వివిధ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డెంగ్యూ బాధితులకు ప్లేట్ లేట్ల సంఖ్య తగ్గిపోవడంతో ప్రతిరోజు 15 నుండి 20 మంది ప్లేట్ లేట్లు అవసరం ఉన్నాయని కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని సంప్రదించడం జరుగుతుందని నిర్వాహకులు బాలు తెలిపారు. దాతల కొరత వలన, చాలామందికి అవగాహన లేకపోవడం వలన ప్లేట్ …
Read More »ప్లేట్ లేట్స్ దానం చేయడం అభినందనీయం…..
కామారెడ్డి, ఆగష్టు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన వ్యాపారి జలిగామ సూర్య మోహన్ మానవత దృక్పథంతో ఆయుష్ బ్లడ్ బ్యాంకు నిజామాబాద్‌లో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీ వైద్యశాలలో రాములు అనే పేషెంట్‌కు ఐసియూ డెంగ్యూ వ్యాధితో బాధపడుతుడడంతో వారికి బీ పాజిటివ్ ప్లేట్లెట్స్ అవసరమని తెలియజేయడంతో వెంటనే స్పందించదం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ కరోనా సమయంలో …
Read More »గర్భిణికి రక్తదానం చేసిన యువకుడు…
కామారెడ్డి, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన హీనబేగం గర్భిణికి బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి రక్తదాతల సమూహ సభ్యుడు క్యాట్రియాల రవి స్పందించి బి పాజిటివ్ రక్తం అందజేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు మాట్లాడుతూ ఆపదలో ఉన్న మహిళకు రక్తం అవసరం అనగానే స్పందించి ముందుకు వచ్చినందుకు కామారెడ్డి …
Read More »లక్కోరలో ఆరోగ్య శిబిరం
వేల్పూర్, ఆగష్టు 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వేల్పూర్ మండలంలోని లాక్కొరా గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో వైద్య శాఖ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించినట్టు వైద్య సిబ్బంది సిహెచ్ వెంకటరమణ, ఏఎన్‌ఎం భాగ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్య శిబిరంలో గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. హెల్త్ క్యాంపులను ప్రజలు సద్వినియోగం …
Read More »ఆరోగ్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి…
వేల్పూర్, ఆగష్టు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామపంచాయతీ కార్యాలయంలో హెల్త్ క్యాంప్ నిర్వహించినట్లు డాక్టర్ అశోక్ తెలిపారు. హెల్త్ క్యాంపును మండల స్పెషల్ ఆఫీసర్ సిహెచ్ విజయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాలలో హెల్త్ క్యాంపులను నిర్వహించడం జరుగుతుందని, సీజనల్ వ్యాధులపై ప్రజలకు …
Read More »603 మందికి వ్యాక్సిన్
కామారెడ్డి, ఆగష్టు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం రామారెడ్డి ప్రభుత్వ దవాఖానలో ఉప్పల్‌వాయి, మోషం పూర్, కన్నపూర్ గ్రామాలలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి కరోనా టీకాల క్యాంప్‌లను డాక్టర్ షాహీద్ ఆలి నిర్వహించారు. ఇందులో రికార్డ్ స్థాయిలో 603 మందికి విజయవంతంగా టీకాలు వేశారు. కార్యక్రమంలో సాధన, అన్ని గ్రామాల సర్పంచ్‌లు, వార్డ్ మెంబర్స్, వైద్య సిబ్బది భీమ్, దోమల శ్రీధర్, శ్రీహరి, స్వాతి, జ్యోతి, …
Read More »పోసానిపేట్‌లో 412 మందికి వ్యాక్సిన్
కామారెడ్డి, ఆగష్టు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రామారెడ్డి ప్రభుత్వ దవాఖానలో, సబ్ సెంటర్ పొసానిపెట్‌లో రెండు క్యాంప్‌లలో సోమవారం 412 మందికి కోవిషిల్డ్ కరోనా వ్యాక్సిన్ విజయవంతంగా ఇచ్చినట్టు డాక్టర్ షాహీద్ ఆలి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని గ్రామాలలో మంగళవారం నుండి స్పెషల్ డ్రైవ్ లో టీకాలు ఇవ్వబడుతాయని, కావున ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు, ప్రజలు అందరూ …
Read More »పడగల్‌లో ఉచిత కంటి వైద్య శిబిరం
వేల్పూర్, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కంటి చూపు పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గ్రామంలో కంటి వైద్య శిబిరం నిర్వహించామని, 11 మందికి మోతి బిందు ఉన్నట్లు గుర్తించినట్టు తెలిపారు. అవసరమున్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ …
Read More »ప్లేట్ లేట్లు దానం చేయడం అభినందనీయం…
కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన జయ వైద్యశాలలో సుశీల (65) పేషెంట్ కి ఏ పాజిటివ్ ప్లేట్ లేట్స్ కావాలని వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. దీంతో కామారెడ్డికి చెందిన నాగరాజు మానవత దృక్పథంతో ఏ పాజిటివ్ ప్లేట్ లెట్స్‌ను నిజామాబాద్ వెళ్లి ఆయుష్ బ్లడ్ బ్యాంక్‌లో అందజేసి ప్రాణాలు కాపాడారు. నాగరాజును …
Read More »