ఆర్మూర్, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దోమల నివారణకు చర్యలు చేపట్టాలని, సీజనల్ వ్యాధులు ప్రభలకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే, పియుసి చైర్మన్ జీవన్ రెడ్డి, రాజేశ్వర్ ఆదేశానుసారం గురువారం ఆర్మూర్ పట్టణంలోని 1వ వార్డు 2 వ వార్డు పరిధిలోని జిరాయత్ నగర్, సంతోష్ నగర్‌లలో ఇంటింటికి తిరుగుతూ అవగాహన కల్పించారు. ఆరోగ్య శాఖా మున్సిపల్ శాఖ సంయుక్తంగా చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో మున్సిపల్ …
Read More »ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ పనులు పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తున్న ఆక్సిజన్ ప్లాంట్ పనులను పరిశీలించారు. గురువారం స్థానిక ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌ను సందర్శించారు. హాస్పిటల్లో ఏర్పాటు చేస్తున్న ఆక్సిజన్ ప్లాంట్‌ను పరిశీలించారు. ఇంకా మిగిలిన పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్తుకు సంబంధించిన పనులు, కనెక్షన్, మిగతా పూర్తికాని పనులు కూడా మరింత వేగంగా పూర్తి …
Read More »యువతికి రక్తదానం చేసిన ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త
కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామానికి చెందిన హరిలత అనే యువతి రక్తలేమితో చికిత్స పొందుతూ ఏబి పాజిటివ్ రక్తం అవసరం ఉందని వారి కుటుంబ సభ్యులు కామారెడ్డి జిల్లా రక్తదాతల గ్రూప్ నిర్వాహకులు ఎనుగందుల నవీన్‌ను సంప్రదించారు. కాగా కామారెడ్డి జిల్లా లింగంపేట్‌కు చెందిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్‌ు జిల్లా శారీరక్ ప్రముక్ బాజ …
Read More »కోవిడ్ వ్యాక్సినేషన్ పెంచాలి…
కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిద్ వాక్సినేషన్ పెంచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన హెల్త్ ఇండికేటర్ పై వైద్య శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మలేరియా, డెంగ్యూ, కోవిడ్ పాజిటివ్ కేసుల ఇండ్లను డిప్యూటి డిఎం అండ్ హెచ్‌వో ఎంపీవో, మెడికల్ ఆఫీసర్ ఖచ్చితంగా సందర్శించాలని, నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. …
Read More »సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్త వహించాలి…
వేల్పూర్, ఆగష్టు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో చిన్న పిల్లల కొరకు పి,సి,వి టీకా ప్రారంభించినట్టు వేల్పూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ అశోక్ చెప్పారు. వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో సబ్ సెంటర్‌లో రొటీన్ ఇమ్యునైజేషన్‌లో భాగంగా చిన్న పిల్లలకొరకు డాక్టర్ అశోక్ ఆధ్వర్యంలో పలు …
Read More »పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి…
వేల్పూర్, ఆగష్టు 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి గర్బిణీ అమ్మ ఒడి కార్యక్రమంలో పరీక్షలు చేయించుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పు చేయించుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డాక్టర్ అశోక్ పేర్కొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం అమ్మఒడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అశోక్ మాట్లాడుతూ ప్రతి సోమవారం గర్భిణీలను పరీక్షించి వారికి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందని, …
Read More »ఉచిత పిల్లల ఆరోగ్య శిబిరం
నిజామాబాద్, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లయన్స్ క్లబ్ ఆఫ్ మోస్రా ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మి పిల్లల ఆసుపత్రి నిజామాబాద్ వారి సౌజన్యంతో ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ జి. హరికృష్ణ ఎంబిబిఎస్ డిసిహెచ్ (నీలోఫర్) సమక్షంలో ఆదివారం మోస్రా, పరిసర ప్రాంతాల పిల్లలకు సీజనల్ వ్యాధులు డెంగీ, మలేరియా టైఫాయిడ్ వాటి పైన అవగాహన కల్పించి ఉచిత పిల్లల ఆరోగ్య శిబిరం నిర్వహించారు. …
Read More »మొదటి డోస్ వ్యాక్సిన్ వేయించుకోండి…
వేల్పూర్, ఆగష్టు 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోణ మొదటి డోస్ వ్యాక్సినేషన్ కొనసాగుతుందని ప్రజలు ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని డాక్టర్ అశోక్ అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశముందని, చికెన్ గున్యా మలేరియా టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదముంది కాబట్టి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మురికి …
Read More »అత్యవసర పరిస్థితిలో రక్తదానం చేసిన బీజేపీ నాయకుడు
కామారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా దోమకొండ మండలానికి చెందిన బొరెడ్డి లలిత అనే మహిళ రక్త లేమితో స్థానిక కామారెడ్డి ఏరియా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ బి పాజిటివ్ అవసరం ఏర్పడిరది. కాగా బిజెవైఎం రాష్ట్ర నాయకులు బండారి నరేందర్ రెడ్డిని ఫోన్‌లో వారి కుటుంబ సభ్యులు సంప్రదించారు. కామారెడ్డి జిల్లా రక్తదాతల గ్రూప్ నిర్వాహకులు ఎనుగందుల నవీన్‌ను సంప్రదించగా మిత్రుడు …
Read More »మానవత్వానికి ప్రతిరూపాలు రక్తదాతలు..
కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో రక్తహీనతతో బాధ పడుతున్న లక్ష్మీ (38)మహిళకు అత్యవసరంగా ఏబి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. కాగా జిల్లా కేంద్రానికి చెందిన ఆర్కే డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న కామర్స్ అధ్యాపకులు రమేశ్ రక్తదానం చేసి ప్రాణాలు కాపాడారు. …
Read More »