నిజామాబాద్, ఆగష్టు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వివిధశాఖలు, స్థానిక సంస్థల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఇంటింటి సమగ్ర కుటుంబ ఆరోగ్య సర్వే జిల్లాల్లో ఆశాజనకంగా కొనసాగుతున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. బాల నరేంద్ర తెలిపారు. ప్రతివ్యక్తి యొక్క వ్యక్తిగత ఆరోగ్యాన్ని బలపరుస్తూ, కుటుంబ ఆరోగ్యాన్ని పెంపొందించినప్పుడే, సామాజిక ఆరోగ్యంతో పాటు ఆరోగ్యవంతమైన సమాజం …
Read More »ఘనంగా తల్లిపాల వారోత్సవాలు
భీమ్‌గల్, ఆగష్టు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ మున్సిపల్ కేంద్రం లోని ఎంపిపి కార్యాలయం మీటింగ్ హాల్‌లో గురువారం తల్లి పాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. భీóంగల్ మున్సిపల్ చైర్పర్సన్ మల్లెల రాజశ్రీ, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సుధారాణి, సూపర్‌వైజర్ రమాదేవి, పిహెచ్‌సి డాక్టర్ సుచరిత అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. ఐసిడిఎస్ సిడిపివో సుధారాణి మాట్లాడుతూ తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. గర్భిణీలు ఎలా ఉండాలి ఎలాంటి …
Read More »అత్యవసర సమయంలో గర్భిణీకి రక్తదానం
కామారెడ్డి, ఆగష్టు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా బిక్నుర్ మండలం రామేశ్వర్ పల్లి గ్రామానికి చెందిన గడ్డం సంపూర్ణ గర్భిణీకి అపరేషన్ నిమిత్తం ఏబి పాజిటివ్ రక్తం అవసరం ఉందని బిజెవైఎం రాష్ట్ర నాయకులు బండారి నరేందర్ రెడ్డికి సంప్రదించారు. కామారెడ్డి జిల్లా రక్తదాతల వాట్సప్ గ్రూప్ నిర్వాహకులు ఎనుగందుల నవీన్ సహాయంతో కాచాపూర్ గ్రామస్తుడైన ప్రైవేట్ టీచర్ ముదాం శ్రీధర్ మానవత్వంతో స్వచ్చందంగా …
Read More »దీర్ఘకాలిక వ్యాధులకు మెరుగైన చికిత్స
కామారెడ్డి, ఆగష్టు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం ఎన్.సి.డి. (జాతీయ అసంక్రమిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం) కార్యక్రమం క్రింద పాలియేటివ్ కేర్ కేంద్రంను కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, కామారెడ్డి మునిసిపల్ ఛైర్ పర్సన్ నిట్టు జాహ్నవి, వైస్ చైర్మన్ గడ్డం ఇందు ప్రియ ప్రారంభించారు. ఇందులో దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, క్యాన్సర్, ఎయిడ్స్ తదితర వ్యాధి గ్రస్తులకు గాయాలు, …
Read More »ఆనందయ్య కోవిడ్ మందు పంపిణి
నవీపేట్, ఆగష్టు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని హనుమాన్ ఫారం గ్రామంలో సర్పంచ్ రాజేశ్వరి వంశీమోహన్ ఆధ్వర్యంలో గ్రామస్థులకు ఆనందయ్య కోవిడ్ ఆయుర్వేద మందు పంపిణి చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కరోనా వైరస్ సమర్థవంతంగా ఎదురుక్కొనే ఆయుర్వేద మందు ఆనందయ్య కనిపెట్టడం చాల సంతోషకరమైన విషయమన్నారు. గ్రామస్తులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Read More »హెల్త్ వీక్ సర్వేలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్
ఆర్మూర్, ఆగష్టు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న హెల్త్ వీక్ సర్వేను జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ఆర్మూర్ పట్టణంలోని 33వ వార్డులో చేపట్టడం జరిగిందని మున్సిపల్ చైర్మన్ పండిత్ వినిత పవన్ తెలిపారు. హెల్త్ వీక్ సర్వే మంగళవారం నుండి 7వ తేదీ వరకు కొనసాగుతుందని, పట్టణంలోని ప్రతి వార్డులలో ప్రత్యేక టీములను ఏర్పాటు చేశామని తెలిపారు. అదేవిధంగా డైనమిక్ ఎంఎల్‌ఏ …
Read More »హెల్త్ సర్వేలో వ్యాధులకు సంబంధించి పూర్తి సమాచారం సేకరించాలి
నిజామాబాద్, ఆగష్టు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమగ్ర ఆరోగ్య సర్వే పూర్తిగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం నుండి వారం రోజుల పాటు జిల్లాలో ఫీవర్ సర్వే నిర్వహిస్తున్న నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్‌తో కలిసి ఆయన నగరంలోని 48 వ డివిజన్ పరిధిలోగల పాటిగల్లి., 9 వ డివిజన్ లోని వడ్డెర కాలనీలో …
Read More »ఆనందయ్య కరోనా మందు పంపిణీ
కామారెడ్డి, జూలై 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో శనివారం వాసవి కళ్యాణ మండపంలో ఆనందయ్య కరోణ మందు పంపిణీ చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు యాద నాగేశ్వర్ రావు తెలంగాణ రాష్ట్ర నాయకులు ఉపాధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మీడియా కో చైర్మన్ కామారెడ్డి పట్టణ అయ్యప్ప సేవా సమితి …
Read More »కోవిడ్ నివారణకు ఎస్‌బిఐ చేయూత
నిజామాబాద్, జూలై 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్ ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి కోవిడ్ ఎదుర్కొవడానికి సహాయం చేశారు. ఇందులో భాగంగా 3 ఆక్సీజన్ కాన్‌సన్‌ట్రేటర్లు, 1500 మాస్కులు, 5 లీటర్ల సానిటైజర్ బాలిల్స్, 100 గ్లవుసులు, 5 హుమిడిఫైర్ బాటిల్స్ అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌బిఐ డిప్యూటి జనరల్ మేనేజర్ ప్రఫుల్ల కుమార్ జానా, ఎజిఎం ధర్మేందర్ చౌహాన్, …
Read More »జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన
వేల్పూర్, జూలై 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర పరిశీలకుల బృందం పరిశీలించినట్టు డాక్టర్ అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా బృందం అధికారులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మూడు జిల్లాలను హైదరాబాద్, మేడ్చల్, నిజామాబాద్‌లను పైలెట్ జిల్లాలుగా ఎంపిక చేయడం జరిగిందని రాష్ట్ర పరిశీలకులు ఐఇసి ద్వార జాతీయ ఆరోగ్య సమాచారమును ప్రభుత్వం అందజేసిన ఐఇసి మెటీరియల్ ద్వారా …
Read More »