ఆర్మూర్, జనవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వ్యాధి నిరోధక టీకాలు ప్రతి ఒక్క చిన్నారికి అందే విధంగా చూడాలని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ అశోక్ ఆదేశించారు. బుధవారం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేశారు. అదేవిధంగా రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాధి నిరోధక టీకాల లబ్ధిదారుల జాబితాను ముందస్తుగా తయారు చేసుకుని …
Read More »పేదలకు అందుబాటులోకి మెరుగైన వైద్య సేవలు
బాన్సువాడ, డిసెంబరు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమాజంలోని పేద, బడుగు, బలహీన వర్గాలకు పైసా ఖర్చు లేకుండా మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పని చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని చందూర్ మండల కేంద్రంలో రూ. 1.44 కోట్ల నిధులతో చేపట్టనున్న ప్రాథమిక ఆరోగ్య …
Read More »ఆపద సమయంలో రక్తదానం అభినందనీయం
కామారెడ్డి, డిసెంబరు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆపద సమయంలో రక్తదానం చేయడం అభినందనీయమనీ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో జిల్లా ట్రెజరీ శాఖ అధికారులు, సిబ్బంది రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆపద సమయంలో మరొకరికి రక్తం అవసరమని, అలాంటి రక్తదానం చేయడం మరొకరికి ప్రాణదానం చేసినవారవుతారని అన్నారు. ఇలాంటి శిబిరాలను నిర్వహించాలని కలెక్టర్ కోరారు. …
Read More »ప్రతి ఒక్కరు ఆరోగ్యవంతంగా ఉండాలి
బాన్సువాడ, డిసెంబరు 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో మండల న్యాయ సేవ కమిటీ, సెవెన్ హిల్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో బాన్సువాడ, బిచ్కుంద కోర్టు న్యాయవాదులకు, సిబ్బందికి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు రక్త పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను అందజేశారు. ఈ సందర్భంగా కోర్టు జడ్జి ఎస్‌పి భార్గవి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు …
Read More »10న కృత్రిమ కాళ్ళు ఉచితంగా అందజేసే శిబిరం…
నిజామాబాద్, డిసెంబరు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డిసెంబర్ 10వ తేదీ మంగళవారం రోజు ఉదయం 10:30 గంటలకు రోటరీ కృత్రిమ అవయవ కేంద్రం బర్కత్‌పురా నిజామాబాద్‌లో నిర్వహించనున్నట్టు రోటరీ అధ్యక్షులు రజనీష్ కిరాడ్ అన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఏదేని కారణాలతో యాక్సిడెంట్లో కాళ్లు కోల్పోయిన వాళ్లు ఇట్టి శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని, శిబిరానికి వచ్చిన వారి కాళ్ళ కొలతలు తీసుకొని పంపించబడును. వారం తర్వాత …
Read More »న్యూమోనియా బాధితుడికి రక్తం అందజేత
కామారెడ్డి, డిసెంబరు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన మధుసూదన్ రెడ్డి (58) న్యూమోనియా వ్యాధితో నిమ్స్ వైద్యశాలలో చికిత్స పొందుతుండడంతో వారికి అత్యవసరంగా ఓ నెగటివ్ రక్తం అవసరమని వైద్యులు సూచించడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా డాక్టర్ బాలును సంప్రదించారు. దీంతొ కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రక్తదాత వెంటనే స్పందించి హైదరాబాద్ …
Read More »గుండె ఆపరేషన్ నిమిత్తం రక్తం అందజేత…
కామరెడ్డి, నవంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హైదరాబాదులోని ప్రైవేట్ వైద్యశాలలో 19 సంవత్సరాల బాలుడు లంక దైవిక్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుండడంతో ఆపరేషన్ నిమిత్తమై ఓ నెగిటివ్ రక్తం అవసరమైంది. వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన పర్ష వెంకటరమణ ప్రభుత్వ ఉపాధ్యాయులు యొక్క చిన్న …
Read More »సంక్షేమ అధికారులకు ఆహార భద్రతపై ఓరియంటేషన్ ప్రోగ్రాం
కామారెడ్డి, నవంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పాఠశాలలు, వసతి గృహాల్లోనీ విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత కలిగి ఉండే విధంగా ఆయా ఇన్చార్జిల పర్యవేక్షణ నిర్వహిస్తూ ఉండాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని మండల విధ్యాధికారులు, వసతి గృహాల సంక్షేమ అధికారులకు ఆహార భద్రతపై ఓరియంటేషన్ కమ్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ …
Read More »రోడ్డు ప్రమాద బాధితురాలికి రక్తం అందజేత…
కామారెడ్డి, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితురాలు సంతోషిని (38) హైదరాబాదులోని కిమ్స్ వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు ను సంప్రదించారు. వారికి కావలసిన రక్తాన్ని రక్తదాత మురికి వంశీకృష్ణ తొమ్మిదవ సారి సకాలంలో రక్తాన్ని అందజేసినట్టు …
Read More »27 వ సారి రక్తదానం చేసిన ఉపాధ్యాయుడు
కామారెడ్డి, నవంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో అనీమియా వ్యాధితో బాధపడుతున్న లక్ష్మీ (62) మహిళకు బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షుడు, రెడ్ క్రాస్ డివిజన్ సెక్రెటరీ ప్రభుత్వ ఉపాధ్యాయులు జమీల్ 27వ సారి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారని ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ …
Read More »