Health & Fitness

యువరాజ్‌ సింగ్‌ ఫౌండేషన్‌కు జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు

నిజామాబాద్‌, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మిషన్‌ 1000 కార్యక్రమం పేరుతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి 120 క్రిటికల్‌ కేర్‌ బెడ్స్‌ అంద చేయడంపై జిల్లా ప్రజల తరఫున యువరాజ్‌ సింగ్‌ ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి తెలిపారు. యువి కెన్‌ పేరుతో భారత క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ తన పౌండేషన్‌ తరఫున జిల్లా ఆస్పత్రికి 120 క్రిటికల్‌ కేర్‌ బెడ్స్‌ …

Read More »

ఫీవర్‌ సర్వే పక్కాగా చేపట్టాలి

నిజామాబాద్‌, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆగస్టు 3 తేదీ నుండి ఫీవర్‌పై ఇంటింటి సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ నుండి మండల స్థాయి అధికారులకు వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆగస్టు మూడు నుండి వారం రోజుల పాటు జిల్లాలో ఫీవర్‌ సర్వే చేపట్టాలని, ఆరు రకాల వ్యాధులపై ముఖ్యంగా కోవిడ్‌ స్టేటస్‌ …

Read More »

వేల్పూర్‌లో అమ్మఒడి…

వేల్పూర్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్‌ అశోక్‌ ఆధ్వర్యంలో అమ్మఒడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్‌ మాట్లాడుతూ ప్రతి సోమవారంలాగే అమ్మఒడి కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. గర్భిణీలకు బాలింతలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేసినట్లు తెలిపారు. గర్భిణీలు ప్రభుత్వ ఆస్పత్రిలోనే కాన్పులు జరుపుకోవాలని, ప్రభుత్వాసుపత్రుల్లో సకల సౌకర్యాలు ఉన్నాయని వారు తెలిపారు. …

Read More »

29 వ సారి రక్తదానం చేసిన ప్రముఖ న్యాయవాది

కామారెడ్డి, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు ప్రమాదం జరిగి కామారెడ్డి పట్టణ శ్రీరామ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వ్యక్తికి ఆపరేషన్‌ నిమిత్తం ఏ పాజిటివ్‌ రక్తం అత్యవసరమైంది. దీంతో ప్రముఖ న్యాయవాది బీజేపీ లీగల్‌ సెల్‌ కన్వీనర్‌ బండారి సురేందర్‌ రెడ్డి రక్తదానం చేశారు.

Read More »

30వ సారి రక్తదానం చేసిన బోనగిరి శివ కుమార్‌

కామారెడ్డి, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బ్లడ్‌ బ్యాంక్‌లో రక్తనిలువలు లేవని తెలుసుకొని 30వ సారి రక్తదానం చేసిన రక్తదాతల ఫ్యామిలీ గ్రూప్‌ నిర్వాకులు బోనగిరి శివకుమార్‌. గత 10 సంవత్సరాలుగా స్వచ్చందంగా వివిధ సేవ కార్యక్రమాలు చేస్తూ రక్తదాతల గ్రూప్‌ ఆధ్వర్యంలో దాదాపు 110 మందికి రక్తం అందించి ప్రాణాలు కాపాడడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా రక్తదాతల గ్రూపు నిర్వాహకులు …

Read More »

వేల్పూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అమ్మ ఒడి

వేల్పూర్‌, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూరు మండల కేంద్రంలో మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల వైద్యాధికారి డాక్టర్‌ ప్రత్యూష ఆధ్వర్యంలో కోవిడ్‌ 19 టీకాలను మండల ప్రజలు సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్‌ ప్రత్యూష మాట్లాడుతూ మండలంలోని ప్రజలు మొదటి డోసు తీసుకున్న వారు సమయం పూర్తి కావడంతో రెండో రోజు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అనంతరం సోమవారం సందర్భంగా …

Read More »

ఆసుపత్రి సీజ్‌.. కారణం ఇదే…

కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణం శ్రీరాం నగర్‌ కాలనీలో గల కౌసల్య మల్టి స్పెషాలిటీ హాస్పిటల్‌ లో గర్బస్థ పిండ నిర్దారణ పరీక్షలు జరుపుతున్నట్లు సమాచారం అందడంతో రాష్ట్ర స్థాయి నోడల్‌ అధికారి, సీనియర్‌ ప్రోగ్రాం అధికారి- పి.సి., పి.ఎన్‌. డి. టి. డా.సూర్యశ్రీ రావు జిల్లా ప్రోగ్రాం అధికారి డా.శిరీష, ఇతర అధికారులు డేకాయ్‌ ఆపరేషన్‌ చేయగా అట్టి హాస్పిటల్‌లో …

Read More »

సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో వైద్యాధికారికి సన్మానం

కామారెడ్డి, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్‌ ఆఫీసర్‌ షాహిద్‌ ఆలీకి అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించినట్టు రామారెడ్డి మండల అధ్యక్షులు లక్కాకుల నరేష్‌ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఏడాదిన్నర కాలం నుండి నేటి వరకు యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న …

Read More »

ఆపరేషన్‌ నిమిత్తం మహిళకు రక్తదానం

కామారెడ్డి, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో పిల్లి భూలక్ష్మి (30) కి ఆపరేషన్‌ నిమిత్తమై ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన మెట్టు స్వామి సహకారంతో రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో మహిళ …

Read More »

ఆపరేషన్‌ నిమిత్తం యువకుని రక్తదానం

కామారెడ్డి, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో ఎల్లవ్వ (50) వృద్ధురాలికి ఆపరేషన్‌ నిమిత్తమై ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. కామారెడ్డికి చెందిన నాగసాయి సహకారంతో రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడినట్టు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారు రక్తం అవసరమైనప్పుడు తమను సంప్రదించాలని, కుటుంబ సభ్యులు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »