కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెదక్ జిల్లాలోని దంతెపల్లి గ్రామానికి చెందిన అనురాధ (27) గర్భిణీకి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై బి నెగిటివ్ రక్తం లభించకపోవడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీధర్ గౌడ్ సహకారంతో బి నెగిటివ్ రక్తాన్ని సకాలంలో అందజేసి ఆపరేషన్ పూర్తి …
Read More »వేల్పూర్‌లో కొనసాగుతున్న వ్యాక్సినేషన్
వేల్పూర్, జూలై 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోన వ్యాక్సినేషన్ పక్రియ కొనసాగుతుందని డాక్టర్ అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇప్పటివరకు 106 మందికి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగిందని ప్రతి ఒక్కరు తీసుకోవాలన్నారు. అలాగే కిడ్నీకి సంబంధించిన రక్త పరీక్షలను కూడా నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్ నాగమణి, ఫార్మసిస్ట్ …
Read More »గర్భసంచి ఆపరేషన్ నిమిత్తం రక్తదానం
కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిక్కనూరు మండల కేంద్రానికి చెందిన కొరెల్లి గంగమణి (35) జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో గర్భసంచి ఆపరేషన్ నిమిత్తమై ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. కాగా దోమకొండ మండల కేంద్రానికి చెందిన లక్న పత్తి రవికుమార్ ఏ పాజిటివ్ రక్తం అందజేసి ప్రాణాలు కాపాడారు. గతంలో కూడా …
Read More »డాక్టర్స్ డే శుభాకాంక్షలు
హైదరాబాద్, జూలై 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు డాక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా, తెలంగాణను ఆరోగ్య తెలంగాణగా మార్చడమే ధ్యేయంగా, రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని సీఎం తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య యజ్ఞంలో, వైద్య నారాయణులై తమవంతు పాత్రను పోషించాలన్నారు. ప్రజారోగ్యం కోసం తమ కృషిని మరింతగా కొనసాగించాలని, …
Read More »రక్తదానం చేసిన వ్యవసాయ విస్తరణ అధికారి
కామారెడ్డి, జూలై 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మర్కల్ గ్రామానికీ చెందిన బాల్ నరసయ్య (79) కు ఆపరేషన్ నిమిత్తంమై బి నెగిటివ్ రక్తం అవసరం కావడంతో చిన్న మల్లారెడ్డి క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారిగా విధులు నిర్వహిస్తున్న అశోక్ రెడ్డి 16 వ సారి బి నెగిటివ్ రక్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలు మాట్లాడుతూ రాత్రివేళ అయినా రక్తదానం …
Read More »కామారెడ్డిలో డాక్టర్స్ డే
కామారెడ్డి, జూన్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డాక్టర్స్ డే పురస్కరించుకొని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కామారెడ్డి జిల్లా పక్షాన బుధవారం కలెక్టరేట్ సమావేశ హాలులో కామారెడ్డి జిల్లా కు చెందిన 31 మంది వైద్యాధికారులను ఘనంగా సన్మానించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రాజన్న, డిప్యూటీ డిఎంఅండ్ హెచ్‌ఓ డాక్టర్ శోభ వైద్యాధికారులను సన్మానించారు. అధికారుల నెలవారి …
Read More »వ్యాక్సినేషన్ కొనసాగుతుంది…
వేల్పూర్, జూన్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రంలో ప్రాథమిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతుందని సూపర్‌వైజర్ నాగమణి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ అశోక్ ఆధ్వర్యంలో 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వారికి టీకా ఇవ్వడం జరుగుతుందని, ప్రతి ఒక్కరు తీసుకోవాలన్నారు. అలాగే వ్యక్తిగత శుభ్రత శానిటైజర్‌తో చేతులను …
Read More »రక్తదానం చేసిన అధ్యాపకుడు
కామారెడ్డి, జూన్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రజిత గర్భిణీకి ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్త దాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. కాగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో గల బ్లడ్ బ్యాంకులో ఎస్.ఆర్.కె కళాశాలకు చెందిన చరిత్ర అధ్యాపకుడు మురళి 15వ సారి రక్తదానం …
Read More »ఆపరేషన్ నిమిత్తం మహిళకు రక్తదానం
కామారెడ్డి, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న పోచారం గ్రామానికి చెందిన రాజవ్వ అనే వృద్దురాలికి కాలువిరిగి ఆపరేషన్ నిమిత్తమై 0 పాజిటివ్ 4 యూనిట్ల రక్తం అవసరం కావడంతో పట్టణానికి చెందిన 57 ఏళ్ల వయసు గల వృద్ధుడు సిద్ధిరాములు, పట్టణానికి చెందిన హిందూ వాహిని ప్రతినిధి కంకణాల రాజు, గన్నేరి మహేష్ రక్తదానం చేశారు. కార్యక్రమంలో …
Read More »క్యాన్సర్ బాధితురాలికి రక్తదానం
కామారెడ్డి, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న భాగ్యమ్మ (57) కు ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. కాగా లింగాపూర్ గ్రామానికి చెందిన డాక్టర్ వేద ప్రకాష్ సకాలంలో స్పందించి 38 వ సారి ఓ పాజిటివ్ రక్తం అందజేసి ప్రాణాలు కాపాడారు. …
Read More »