బాన్సువాడ, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ దేవునిపల్లి శాఖ లో అసిస్టెంట్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న దాసరి రమేష్ కొద్ది రోజుల క్రితం కరోన సోకి మరణించాడు. కాగా సహకార బ్యాంక్ సిబ్బంది వారి ఒక్కరోజు వేతనం రూ. 4 లక్షల 21 వేల 653 చెక్కును రమేష్ కుటుంబానికి బ్యాంక్ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి …
Read More »ఆపదలో ఆక్సీజన్…
కామారెడ్డి, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మొహమ్మద్ అలీషబ్బీర్ వారి షబ్బీర్ అలీఫౌండేషన్ ద్వారా ఆదివారం కామారెడ్డిజిల్లా దోమకొండ మండల కేంద్రా నికి చెందిన తాటిపల్లి శంకరయ్యకు ఆక్జీజన్ అందజేశారు. శంకరయ్య అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరగా డాక్టర్ల చికిత్స అనంతరం శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉన్నందున డాక్టర్ల సలహా మేరకు ఆక్సిజన్ అవసరమైంది. కాగా ఆయన …
Read More »థర్డ్ వేవ్ ఎదుర్కోవడానికి అన్ని చర్యలు తీసుకోవాలి
నిజామాబాద్, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః థర్డ్ వేవ్ కరోనా ను ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖ మాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి వైద్య ఆరోగ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్ సమావేశ మందిరంలో కరోనా మూడవ వేవ్ పై ప్రభుత్వ, ప్రవేటు చిన్నపిల్లల వైద్యులతో కలెక్టర్ సి …
Read More »హైదరాబాద్ వెళ్లి రక్తదానం చేసిన యువకుడు
కామారెడ్డి, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః హైదరాబాద్ కు చెందిన రామ్ గోపాల్ రావు (38)కు ఆపరేషన్ నిమిత్తమై బంజారాహిల్స్ లోని కేర్ వైద్యశాలలో ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం దొరకక పోవడంతో కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని గురించి తెలుసుకొని వారి బంధువులు నిర్వాహకుడు బాలు ను సంప్రదించారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన కిరణ్ సహకారంతో 43 వ …
Read More »వైద్య అవసరాలకు మంత్రి, మిత్రుల కోటి రూపాయల విరాళం
నిజామాబాద్, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః బాల్కొండ నియోజకవర్గంలోని ఆసుపత్రులలో సదుపాయాలకు అదేవిధంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖ మాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి , ఆయన మిత్రులు కలిసి కోటి రూపాయల విరాళాన్ని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి చెక్కు రూపంలో అందించారు. ఆదివారం ప్రగతిభవన్‌లో ఈ మొత్తాన్ని సిఎస్ఆర్ ఫండ్ తరఫున అందజేశారు. ఈ సందర్భంగా …
Read More »ఉచితంగా 57 రకాల మెడికల్ టెస్టులు
నిజామాబాద్, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ప్రభుత్వ డయాగ్నస్టిక్ సెంటర్ ద్వారా 57 రకాల మెడికల్ టెస్టులు పేదవారికి ఉచితంగా అందిస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు శాసనసభ వ్యవహారాలు హౌసింగ్ శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం ప్రభుత్వం జనరల్ హాస్పిటల్లో డయాగ్నస్టిక్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదవారికి నాలుగు …
Read More »ఎల్లుండి కేబినెట్ సమావేశం
హైదరాబాద్, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ కేబినెట్ సమావేశం మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు జరుగనున్నది. రాష్ట్రంలో వైద్యం, కరోనా స్థితిగతులు, ఇరిగేషన్, రైతుబంధు, వ్యవసాయం పనులు, లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనే అంశాల మీద కేబినెట్ చర్చించనుంది. ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతి, చేపట్టవలసిన చర్యలు, వానాకాలం సాగునీరు, తదితర సంబంధిత అంశాలను సమీక్షిస్తారు. ప్రభుత్వం తీసుకుంటున్న పటిష్ట చర్యల …
Read More »విపత్కర పరిస్థితుల్లో ఆక్సిజన్ బ్యాంకు ఏర్పాటు చేయడం ఎంతో మేలు
నిజామాబాద్, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కరోనా రోగులకు అత్యవసరమైన ఆక్సిజన్ అందించడానికిఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేయడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక కవిత కాంప్లెక్స్ లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఆక్సిజన్ బ్యాంక్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా పేషెంట్లకు ఎవరికైతే అవసరం ఉన్నదో వారికి ఆక్సిజన్ …
Read More »వ్యాక్సినేషన్ సెంటర్ ను సందర్శించిన కలెక్టర్
నిజామాబాద్, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నిజామాబాద్‌లోని న్యూ అంబేద్కర్ భవన్‌లో హై రిస్్క ప్రజలకు ఏర్పాటుచేసిన వ్యాక్సినేషన్ సెంటర్‌ను కలెక్టర్ నారాయణ రెడ్డి శనివారం పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలలో ఎవరైతే రోజూ ఎక్కువ మందిని కలిసే అవకాశం ఉందో ఎక్కువ హైరిస్క్ ఉన్న పీపుల్స్ కు వ్యాక్సినేషన్ చేసే విధంగా శనివారం …
Read More »లక్షకు చేరువలో….
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మహమ్మారి రాష్ట్రంలో పల్లెలకు పాకడం ఆందోళనకు గురిచేస్తోంది. చాలా వరకు కరోనా సోకిన వారు ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నప్పటికీ, సీరియస్ రోగులకు వైద్యం అందడం లేదు. ఆదివారం నాటికి కరోనా కేసుల సంఖ్య 80,751కి చేరింది. ఐతే ఇవి కేవలం అధికారికంగా ప్రకటించిన లెక్కలు మాత్రమే. రోజుజుకు పెరుగుతున్న కరోనా కేసులు ప్రజలను భయపెడుతున్నాయి. రోగం కంటే ప్రజలను అత్యవసర …
Read More »