హెచ్చరించిన ఐసీఎంఆర్… బెడ్లు, వెంటీలేటర్ల కొరత తప్పదు. ఇప్పటికే కరోనా కేసుల పెరుగుదలతో కలవరపడుతున్న భారత్ లో నవంబర్ వరకు కేసుల సంఖ్య తీవ్ర స్థాయికి చేరుకునే అవకాశం ఉందని ఇండియన్ కౌన్నిల్ ఫర్ మెడికల్ రీసెర్చీ సంస్థ హెచ్చరించింది. లాక్ డౌన్ కాలంలో కేసులు కట్టడిలో ఉన్నప్పటికీ సండలింపుల అనంతరం కేసులు క్రమేపి పెరుగుతున్నాయి. మెల్ల మెల్లగా వైరస్ గ్రామీణ ప్రాంతాల్లోనూ తన ప్రతాపం చూపుతోంది. ఇప్పటికీ ప్రభుత్వాలు …
Read More »బిగాల కు కరోనా పాజిటీవ్..
తెలంగాణలో కరోనా బారిన పడిన మూడో ఎమ్మెల్యే… ఆందోళనలో అనుచరులు… నిజామాబాద్ జిల్లాలో రెండో ఎమ్మెల్యే నిజామాబాద్ జిల్లాలో మరో ఎమ్మేల్యే కరోనా బారిన పడ్డారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తాకు కరోనా పాజిటీవ్ రావడంతో చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లారు. గణేశ్ గుప్తా రెండు మూడు రోజులగా అనారోగ్యంగా ఉండడంతో షాంపిల్స్ తీసి టెస్టుకు పంపించగా పాజిటీవ్ రిపోర్టు వచ్చింది. తెలంగాణలో కరోణా బారిన పడిన …
Read More »వదల బొమ్మాలి..వదల
చైనాలో మళ్లీ మొదలైన కరోనా… బిజింగ్ లో పాజిటీవ్ కేసులు.. షిన్ ఫాద మార్కట్ లాక్ డౌన్ రంగంలోకి మిలటరీ… చైనా రాజదాని బీజింగ్ లో కరోనా వైరస్ మళ్లీ తిరుగబడింది. రాజదానిలోని షిన్ ఫాది మార్కెట్లో కలకలం రేపింది. మార్కెట్ కు వెళ్లి వచ్చిన మహిళకు కరోనా సోకడంతో మార్కెట్ ను మూసి వేశారు. అక్కడ టెస్టులు చేయగా 45 మందికి కోరోనా పాజిటివ్ గా తేలింది కరోనా …
Read More »మరో మహా రాష్ట్ర మంత్రికి కరోనా….
మరో మహా రాష్ట్ర మంత్రికి కరోనా పాజిటివ్ గా తేలింది. నెసనలిస్టు కాంగ్రస్ పార్టీ కి చెందిన ధనుజయ్ ముండేకు కరోనా సోకింది. ఆయన ఇటీవల కేబినెట్ సమావేశానికి కూడా హాజరయ్యారు. ప్రస్తుతం ముంబయిలో క్వారెంటైన్లో ఉన్నారు. మంత్రితో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది ఐదుగురికి కరోనా సోకినట్టు నిర్ధారించారు.ఇటీవలే మహారాష్ట మంత్రులు అశోక్ చవాన్, జితేంద్ర ఆవాడ్ కరోనా బారిన పడ్డారు.
Read More »విధుల్లోకి జూనియర్ డాక్టర్లు..
గాంధి ఆస్పత్రిలో గత నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లు శనివారం(జూన్ 12న) విధుల్లో చేరారు. ప్రజాాఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకుని తిరిగి డూటీలో చేరుతున్నట్టు జూనియర్ డాక్టర్ల సంఘం ప్రకటించింది. గాంధి ఆస్పత్రిలో సీనియర్ డాక్టర్ పై జరిగిన దాడికి నిరసనగా ఆందోళన చేపట్టారు. కేవలం గాంధిలో కాకుండా రాష్ట్రంలో ఇతర ఆస్పత్రుల్లో కూడా కరోనా చికత్సలు చేపట్టాలని డిమాండ్ తో ఆందోళన కొనసాగించారు. తెలంగాణ ఆరోగ్య శాఖా …
Read More »ముద్దుల వైద్యం ముంచింది…
కరోనాతో ప్రపంచం విలవిల లాడుతుంటే చేతిని ముద్దాడి రోగం కుదురుస్తాని పలువురి ప్రాణాలతో చెలగాట మాడాడు ఓ ఫకీరు బాబా. తాను కరోనా కాటుకు బలి అయ్యాడు. మధ్యప్రదేశ్ రత్లం జిల్లా నాయపురాలో అస్లాం బాబా కరోనా చికిత్స ప్రారంభిచాడు. స్థానికంగా భూత వైద్యునిగా పేరున్న అస్లాం బాబా కరోనా రోగుల చేతిని ముద్దు పేట్టుకుంటే రోగం కుదురుతుందని ప్రచారం చేసుకున్నాడు. ఇంకే బాబా దగ్గర వైద్యానికి రోగులు రానే …
Read More »కొనసాగుతున్న మెడికోల ఆందోళన..
కొత్త డిమాండ్ తో ముందుకు…. గాంధి ఆస్పత్ర వద్ద పీజీ వైద్య విద్యార్థులు చేపట్టిన ఆందోళ కొత్త డిమాండ్ ముందుకు తెచ్చారు . కోవిడ్ ట్రీట్మెంట్ ను డీసెంట్రలజ్ చేయాలన్న డిమాండ్ తో వారు ఆందోళన కొనసాగిస్తున్నారు. గాంధి ఆస్పత్రిలో సీనియర్ డాక్టర్ పై జరిగిన దాడికి నిరసనగా వారు ఆందోళనకు దిగారు. తెలంగాణ ఆరోగ్యశాఖా మంత్రి ఈటెల రాజేందర్ వారితో చర్చలు జరిపారు. డాక్టర్ పై జరిగిన దాడినీ …
Read More »ఐసోలేషన్ బోగిలివ్వండి…
తెలంగాణ, యూపి, ఢిల్లీ ప్రభుత్వాల వినతి. కోవిడ్ రోగులకు చికత్సకోసం ప్రత్యేకంగా తయారుచేసిన రైల్వే బోగీలను ఇవ్వడని తెలంగాణ, ఉత్తర ప్రదేశ్, ఢిల్లి ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరాయి. రెండు నెలల క్రితం రైల్వే శాఖ వీటిని సిద్ధం చేసిందికేసులు పెరుగున్న నేపథ్యంలో వీటి ఆవసరం ఏర్పడింది తెలంగాణకు 60, ఢిల్లీ కి 16 యూపీకీ 240 బోగీలను కేటాయించాలని ఆయా రాష్ట్రాలు రైల్వశాఖకు విన్నవించుకున్నాయి. తెలంగాణకు 60 బోగీలు వస్తే …
Read More »కేద్రం కొత్త మార్గదర్శకాలు…
కేసులు పరుగుతున్న నేపథ్యం…. పాఠించకుంటే చర్యలు… కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో కేంద్రం, ప్రభుత్వ అధికారులు మరియు సిబ్బందికి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. కోవిడ్ లక్షణాలు లేని సిబ్బంది మాత్రమే డ్యూటీ కి హాజరు కావల్సి ఉంటుంది. జ్వరం లేదా తేలికపాటి దగ్గు ఉన్న ఎవరైనా ఇంట్లో ఉండి పని చేయాలి. కంటెమెంట్ జోన్లలో నివసించే …
Read More »డేంజర్ బెల్స్….
పల్లెకు పాకిన మహమ్మారి జిలలాల్లో వేగంగా వ్యాప్తి…. భయం గుప్పిట్లో జనం… తగ్గినట్టే అనిపించిన మహమ్మారి తన విశ్వరూపం చూపెడ్తుంది. లాక్ డౌన్ సడలింపుల అనంతరం నిర్లక్షంగా వ్యవహరించడంతో తన వైరస్ తన ప్రతాపాని చూపుతోంది. మర్కజ్ కేసుల అనంతరం ప్రజలు పూర్తి అప్రమత్తతో వ్యవహరించారు. తదుపరి సడలింపులతో తమకేమీ కాదులే అన్న దోరణితో వ్యవహరించడంతో ఈ సారి మరింత తీవ్రంగా ప్రబలే అవకాశాలున్నాయి. గ్రామాలకు వ్యాప్తి… లాక్డౌన్ కాలంలో …
Read More »