Health & Fitness

కరోనా ధాటికి వైద్యులు విలవిల..

పలువురు డాక్టర్లకు పాజిటీవ్.. పారిశుధ్య కార్మికులకూ… ఇలాగే ఉంటే డాక్టర్ల కొరత… వైద్యులను కరోనా కలవరపెడ్తుంది. కోవిడ్ రోగుల తాకిడి పెరుగడంతో ఇబ్బంది పడ్తున్నారు. మరోవైపు పలువురు వైద్యలు వ్యాధి భారిన పడడం ఆందోళన కలిగిస్తోంది. నగరంలో 46 మంది డాక్టర్లకు పాజిటీవ్ రిపోర్ట్ రావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రంట్ లైన్ సిబ్బంది నర్సులు, పారిశుధ్య కార్మికులూ కొవిడ్ బారిన పడుతున్నారు. ఉస్మానియా వైద్య కళాశాలలో చదువుతున్న పీజీ వైద్య …

Read More »

కామాడ్డిలో కరోనా కలకలం

కాలనీలో విచారిస్తున్న వైద్య సిబ్బంది ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న కాామారెడ్డి జిల్లాలో కరోనా కలకలం మొదలైంది. పట్టణంలోని పంచముఖి హనుమాన్ కాలనీలో ఓ వ్యకికి కోవిడ్ పాజిటీవ్ రావడంతో కాలనీ తో పాటు నగరవాసులు ఆందోళనకు గురవుతున్నారు. పంచముఖి హనుమాన్ కాలనీకి చెందిన 60 ఏళ్ల ముసలాయనకు జలుబు, దగ్గుతో పాటు ఇతర లక్షణాలుండడంతో గాంధి ఆస్పత్రికా తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షలు జరిపి కోవిడ్ 19 నిర్దారించారు. అయితే …

Read More »

న్యాయమూర్తికి కరోనా..

దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న రోహిణి కోర్టుకు ఈ వైరస్ వ్యాప్తి చెందింది. ఆ కోర్టులోని జడ్జికి పాజిటివ్ తేలింది. దీంతో న్యాయస్థానం ఉలిక్కిపడింది. దీంతో న్యాయవాదులతో పాటు ప్రజలు ఆందోళన చెందుతున్నాయి. జడ్జి భార్యకు మొదట వైరస్ సోకింది. ఆమెను ఆస్పత్రికి తరలించారు. దాంతో కుటుంబసభ్యులకు పరీక్షలు నిర్వహించడంలో భాగంగా జడ్జికి కూడా పరీక్షలు చేశారు. ఆ పరీక్షల్లో అతడికి వైరస్ సోకిందని వైద్యులు నిర్ధారించారు. జడ్జితో పాటు …

Read More »

కరోనా కరాళ నృత్యం -రెండు లక్షలు దాటిన కేసులు ..

.. కరోనా కేసులు రోజురోజుకు పెరుగడం అందోళన కలిగిస్తోంధి. డెబ్బై రోజులుగా లాక్ డౌన్ కొనసాగుతున్నా కేసులు పెర్గుతున్నాయి తప్ప తగ్గడం లేధు. భారత్ లో కేసుల సంఖ్య రెండు లక్షలు దాటింది. మంగళ వారం రికార్డు స్థాయిలో 8909 కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,07,615 కు చేరింది. ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య 581 గా వుంది. రోజు లక్ష …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »