కామారెడ్డి, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో లతా (28) గర్భిణీకి అత్యవసరంగా ఏ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం బోధన్, నిజామాబాద్ రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. రామారెడ్డి ప్రభుత్వ జూనియర్ …
Read More »హెచ్‌ఐవిపై అవగాహన ర్యాలీ
బాన్సువాడ, జూన్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామంలో సంపూర్ణ సురక్ష హెచ్‌ఐవి, ఎయిడ్స్ అవగాహన ర్యాలీ స్థానిక సర్పంచ్ కుమ్మరి రాజమణి రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పిపిటిసి కౌన్సిలర్ శ్రీలత, ఐసిటిసి కౌన్సిలర్ నర్సింలు, హెచ్‌ఐవి పేషెంట్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, నెలకోకసారి వైద్యుల సలహాలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కుమ్మరి రాజమణి రాజు, గ్రామపంచాయతీ …
Read More »మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో బస్తీ దవాఖానాలు
కామారెడ్డి, మే 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు బస్తి దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నారని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఇస్లాంపుర పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సర్కారీ దావకానాల్లో మెరుగైన వైద్యం అందడం వల్ల …
Read More »ఐదు వేల యూనిట్ల రక్తాన్ని సేకరిస్తాం…
కామారెడ్డి, మే 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది చిన్నారులు తల సేమియా వ్యాధితో బాధపడుతుండడం జరుగుతుందని వారికి ప్రతి 15 రోజులకు ఒక యూనిట్ రక్తం అవసరం ఉంటుందని ప్రముఖ సామాజిక సేవకులు, ఐవీఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా సహకారంతో తల సేమియా చిన్నారుల కోసం …
Read More »పేదల ముంగిట్లోకి కార్పొరేట్ వైద్యం
నిజామాబాద్, మే 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పేద ప్రజలకు సైతం కార్పొరేట్ తరహా వైద్య సేవలను ఉచితంగా అందుబాటులోకి తేవాలనే మానవీయ కోణంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య శాఖపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తోందని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రూ. 2 కోట్ల 14 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన …
Read More »రక్తహీనత నివారణకు ప్రణాళిక
కామారెడ్డి, మే 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో కిశోర బాలికలలో రక్తహీనత నివారణకు, బాల్యవివాహాల నిర్మూలనకు పనిచేయటానికి వచ్చిన టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, యూనిసెఫ్ సంస్థ ప్రతినిధులకు జిల్లా అధికారులు సంపూర్ణ సహకారం అందించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం బాల్యవివాల నిర్మూలనపై సమావేశం నిర్వహించారు. కిశోర బాలికలలో …
Read More »సబ్ సెంటర్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేయాలి
హైదరాబాద్, మే 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సబ్ సెంటర్ల నిర్మాణ టెండర్ ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు రాష్ట్ర స్థాయి వైద్య శాఖ ఉన్నత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్‌లు, వైద్య, ఆరోగ్య …
Read More »కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ
నిజామాబాద్, మే 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీష్ రావు సూచించారు. మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్లు, వైద్యారోగ్య శాఖ అధికారులు, ఇంజినీరింగ్ విభాగం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ అంశాలపై సమీక్ష జరిపారు. ఈ …
Read More »చేపూర్‌లో ముగిసిన కంటి వెలుగు
ఆర్మూర్, మే 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలంలోని గోవింద్‌పెట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని సబ్‌సెంటర్ చేపూర్ గ్రామంలో సోమవారం కంటి వెలుగు శిబిరం విజయవంతంగా ముగిసింది. మే 2వ తేదీ నుండి ప్రారంభమై మే 22 సోమవారం ముగిసినట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారిని మానస తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కంటి వెలుగు శిబిరంలో మొత్తం 1818 మందికి కంటి …
Read More »గర్భిణీకి రక్తం అందజేత
కామారెడ్డి, మే 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ వైద్యశాలలో సురేఖ (24) గర్భిణికి అత్యవసరంగా ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో రెడ్డి పేట గ్రామానికి చెందిన రక్తదాత బుర్రి ప్రశాంత్ గౌడ్ సకాలంలో 5వ సారి రక్తాన్ని అందజేసి ప్రాణదాతగా నిలిచారని ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్, రెడ్‌క్రాస్ జిల్లా …
Read More »