నిజామాబాద్, ఏప్రిల్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మలేరియా వ్యాధిని నిర్మూలించడానికి సమయం ఆసన్నమైనదని, ఆవిష్కరణలను ఉపయోగించుకుంటూ, ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు 2030 నాటికి మలేరియా అంతానికి మనమందరం కంకణబద్ధులం కావాలని నిజామాబాదు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ సుదర్శనం మంగళవారం ప్రపంచ మలేరియా దినం ర్యాలీని స్థానిక చంద్రశేఖర్ కాలనీ పట్టణ ఆరోగ్య కేంద్రం వద్ద జండా ఊపి ప్రారంభించారు. జిల్లా …
Read More »30వసారి రక్తదానం చేయడం అభినందనీయం…
కామారెడ్డి, ఏప్రిల్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన వృద్ధురాలు పద్మావతి (72) కి అత్యవసరంగా బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో స్పందించి 30వ సారి రక్తాన్ని కామారెడ్డి బ్లడ్ సెంటర్లో అందజేయడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ …
Read More »క్షయ రహిత నిజామాబాద్ జిల్లా మన లక్ష్యం
నిజామాబాద్, ఏప్రిల్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా క్షయ నియంత్రణ విభాగం ద్వారా జిల్లాలో ప్రపంచ క్షయ నిర్మూలన దినోత్సవ ర్యాలీ మరియు అవగాహన కార్యక్రమాల్ని స్థానిక నిజామాబాద్ పట్టణంలోని న్యూ అంబేద్కర్ భవన్లో సోమవారం నిర్వహించారు. మేయర్ దండు నీతుకిరణ్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ పిఓడిటి ఆఫీసు నుండి ఖలీల్వాడిలోని న్యూ అంబేద్కర్ భవన్ వరకు …
Read More »యువకుడికి రక్తదానం చేసిన అర్థశాస్త్ర అధ్యాపకుడు
కామారెడ్డి, ఏప్రిల్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతున్న యువకుడు చింతల లక్ష్మణ్‌కి ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభింలేదు. వారి బంధువులు ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర సేవాదళ్ చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. కామారెడ్డి పట్టణంలోని శ్రీ ఆర్యభట్ట జూనియర్ కళాశాలలో అర్థశాస్త్ర …
Read More »చిన్నారికి రక్తం అందించిన వ్యవసాయ విస్తరణ అధికారి
కామారెడ్డి, ఏప్రిల్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతున్న 16 నెలల చిన్నారికి బి నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి బంధువులు ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర సేవాదళ్ చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించడంతో కామారెడ్డి పట్టణానికి చెందిన వ్యవసాయ విస్తరణ అధికారిగా …
Read More »రక్తదానం చేసిన బిజెవైఎం నాయకుడు
కామారెడ్డి, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కాలు విరిగి భాధపడుతున్న రాములు అనే వ్యక్తికి ఆపరేషన్ నిమిత్తమై అత్యవసరంగా ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు జిల్లా రక్తదాతల సేవాసమితి నిర్వాహకులను సంప్రదించారు. రామరెడ్డి మండల బీజేవైయం అధ్యక్షుడు ఈసాయిపేట్ నరేష్ సహకారంతో వారికి కావలసిన ఓ పాజిటివ్ రక్తం సకాలంలో అందజేశారు. ఈ సందర్భంగా …
Read More »తాడ్‌బిలోలిలో కంటి వెలుగు ప్రారంభం
రెంజల్, ఏప్రిల్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ రజినీ కిషోర్ అన్నారు.మంగళవారం మండలంలోని తాడ్ బిలోలి లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంపీడీవో శంకర్, సర్పంచ్ వెలమల సునీత నర్సయ్య తో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ 18 సంవత్సరాల పైబడిన వారందరూ కంటి పరీక్షలు జరిపించుకోవాలని అవసరమైన వారికి …
Read More »యువకుని రక్తదానం
కామారెడ్డి, ఏప్రిల్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతున్న శిరీష (23) కు అత్యవసరంగా బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్త నిధి కేంద్రాలలో దొరకపోవడంతో పట్టణంలోని ఈశ్వర్ దాస్ వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్ మానవతా దృక్పథంతో స్పందించి రక్తదానం చేయడం జరిగిందని డాక్టర్ బాలు తెలిపారు. రక్తదానం చేసిన రక్తదాతకు …
Read More »సాటాపూర్‌లో ముగిసిన కంటివెలుగు
రెంజల్, ఏప్రిల్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం గత నెల 14న మండలంలోని సాటా పూర్ గ్రామంలో ప్రారంభించారు. గ్రామంలో ఉన్న 18 ఏళ్లు పైబడిన వారందరికీ కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందని సర్పంచ్ వికార్ పాషా తెలిపారు. సోమవారం నాటికి గ్రామంలో నిర్వహించిన కంటివెలుగు కార్యక్రమం ముగియడంతో విధులు నిర్వహించిన వైద్యులతోపాటు వైద్యసిబ్బందికి సర్పంచ్ వికార్ పాషా …
Read More »నిజామాబాద్‌కు 29మంది సూపర్ స్పెషాలిటీ వైద్యులు
నిజామాబాద్, ఏప్రిల్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించేందుకు 29 మంది సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు రానున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్ రావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో పెరుగుతున్న పేషెంట్లకు అనుగుణంగా మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను ఏర్పాటు చేయనుందని అన్నారు. 29మంది …
Read More »