Legal

జాతీయ లోక్‌ అదాలత్‌లో 6 కోట్ల భూనష్ట పరిహారం కేసు రాజీ

నిజామాబాద్‌, జూన్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అదనపు జిల్లా కోర్టులో న్యాయ విచారణలో ఉన్న భూనష్ట పరిహారం సివిల్‌ దావా ఇరుపక్షాల రాజీ మేరకు పరిష్కరిస్తు 6 కోట్ల 11 లక్షల 15 వేల 111 రూపాయలకు గాను జాతీయ లోక్‌ అదాలత్‌ శనివారం అవార్డును జారీ చేసింది. వివరాలు … నిజామాబాద్‌ నగరానికి చెందిన నారాయణ రావు కు చెందిన ఏడు ఎకరాల …

Read More »

పర్యావరణ సంరక్షణ ప్రతి ఒక్కరి ధ్యేయం కావాలి

కామారెడ్డి, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి ధ్యేయం కావాలని, తద్వారా అందరికీ ప్రాణవాయువు అందుతుందని కామారెడ్డి జిల్లా న్యాయమూర్తి బత్తుల సత్తయ్య అన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా బుధవారం ఆయన కామారెడ్డి కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటారు. కామారెడ్డి లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి సత్తయ్య మాట్లాడుతూ న్యాయవాదులు ప్రతి సందర్భంలో మొక్కలు …

Read More »

కేరళ అత్యాచారం కేసు…మహిళా కమీషన్ విచారణ

సుమోటోగా స్వీకరించిన కమీషన్… సంఘటనపై తీవ్ర ఆందోళన .. కఠిన చర్యలకు ఆదేశం కేరళ కు చెందిన మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం కేసుపై జాతీయ మహిళా కమీషన్ విచారణకు ఆదేశించింది. కేసును సుమోటోగా స్వీకరించిన కమీషన్ కేసుకు సంబంధించిన వివరాలను కేరళ పోలీసుల నుంచి తెలుసుకుంది. దీనిపై విచారణ ప్రారంభించింది తిరువనంతపురంలో 25 ఏళ్ల మహిళపై  ఆమె భర్త, అతని స్నేహితులు, తన ఐదేళ్ల కుమారుని ఎదుటే లైగిక …

Read More »

మద్రాస్ హైకోర్టుకు తాళం…

ముగ్గురు న్యాయమూర్తులకు కరోనా.. సిబ్బందికి కూడా జూన్ 30వరకు లాక్ డౌన్ మద్రాస్ హైకోర్టులో ముగ్గురు న్యాయమూర్తులకు శుక్రవారం కోవిడ్19 గా తేలింది. వీరు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరితో పాటు కొందరు సిబ్బందికి కూడా కరోనా సోకింది. దాంతో మద్రాస్ హైకోర్టుకు తాళం వేశారు. మరికొందరు న్యాయమూర్తుల నివేదిక రావాల్సి ఉంది. అత్యున్నత కమిటి సమావేశం…హైకోర్టుకు తాళం..ఆన్ లైన్ ద్వారా మాత్రమే విచారణ ఈ నేపథ్యంలో హైకోర్టుకు …

Read More »

జూన్ 14 వరకు కోర్టుల లాక్ డౌన్

న్యాయస్థానాల్లో్ జూన్ 14 వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు సర్కులర్ విడుదల చేసింది. బెయిల్ పిటిషన్లు, అత్యవసర కేసులను మాత్రం వీడియో కాన్పరెన్స్ ద్వార కొనసాగిస్తారు. ప్రతిరోజు సంగం కోర్టు సిబ్బంది విధులకు హాజరు కావల్సి ఉంటుంది. అత్యవసర కేసులు, బెయిల్ పిటిషన్లను ఆన్ లైన్ ద్వారా గాని నేరుగా గాని దాఖలు చేసే అవకాశం ఉంది. న్యాయమూర్తులు కోర్టు నుంచి గాని, ఇంటి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »